''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా. మీకే సమస్య రాదులే''

Thursday, 24 November 2016 11:49

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా. మీకే సమస్య రాదులే'' మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద ఉన్న నమ్మకం ఇది.

ఇటీవల ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయిన మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి చెందిన ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని కలుసుకున్నారు. రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న విషయమై ఆ ఎంపీని పలు ప్రశ్నల ద్వారా ఆరా తీసారు మన్మోహన్ సింగ్. అన్ని వివరాలు తెలుసుకున్న ఆయన చివరగా ''చంద్రబాబు వంటి దార్శనిక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు మీకెలాంటి సమస్య రాదులే'' అన్నారు. ప్రతిపక్ష నాయకులు సైతం ప్రశంసించకుండా ఉండలేని పాలనా సమర్థత, దార్శనిక దృక్పథం, ప్రగతి నిర్దేశనం చంద్రబాబు సొంతం అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ.

ప్రముఖ పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక

ఇటీవలి పోస్ట్స్

''చంద్రబాబు నాయుడు ఉన్నారుగా.

నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా ‘ఫైబర్‌ గ్రిడ్‌’ వెలుగులు అందనున్నాయి.

శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐటీ సమీక్షా సమావేశంలో ఐటీ ప్రమోషన్లు, ఎలక