పేద విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్య అందించటం తెదేపా ధ్యేయం - కళా వెంకట్రావు

Thursday, 15 June 2017 11:45

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ రూపొందించిన బడి పిలుస్తోంది కార్యక్రమం పోస్టర్ ను విజయవాడలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మంత్రివర్యులు కళా వెంకట్రావు గారు ఆవిష్కారించటం జరిగింది.