విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిలుద్దాం

Wednesday, 23 August 2017 04:30

విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిలుద్దాం:

నంద్యాల నియోజికవర్గ వోటర్లకు రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తూ బహిరంగ లేఖ..రేపు 23న జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి భూమ బ్రహ్మానంద రెడ్డి గారికి అండగా నిలిచి మీ అమూల్యమైన ఓటును బ్రహ్మానంద రెడ్డి గారికి వేసి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడగలరు.