హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ నెల 24 న జరిగే తెలంగాణ తెలుగుదేశం మహానాడు ఏర్పాట్లను సోమవారం పర్యవేక్షించిన మహానాడు వాలంటీర్స్ విభాగం టీమ్ లీడర్స్

Tuesday, 23 May 2017 13:30

హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ నెల 24 న జరిగే తెలంగాణ తెలుగుదేశం మహానాడు ఏర్పాట్లను సోమవారం పర్యవేక్షించిన మహానాడు వాలంటీర్స్ విభాగం టీమ్ లీడర్స్ ..ఈ సందర్భంగా మహానాడు ప్రాంగణంలో పోలీస్ భద్రతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో TNSF , తెలుగుయువత రాష్ట్ర, జిల్లాల నాయకులు పాల్గొన్నారు.