Telugudesam party on Facebook
Telugudesam party on Twitter
Telugudesam party Youtube Channel
TDP E-Paper
Telugu Desam Party - TDP ( Online Membership Drive) TDP Online Contribution
Latest

The latest news from the Telugudesam Partyనేటి వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు - 01.08.2014 Print E-mail
Friday, 01 August 2014 07:06

రెచ్చగొట్టే ధోరణి వద్దు - ఫీజుల చెల్లింపులో 58% భరిస్తాం -1

రెచ్చగొట్టే ధోరణి వద్దు - ఫీజుల చెల్లింపులో 58% భరిస్తాం -2

ఉమ్మడిగా భరిద్దాం! ఫీజులపై కేసీఆర్‌కు బాబు ప్రతిపాదన -1

ఉమ్మడిగా భరిద్దాం! ఫీజులపై కేసీఆర్‌కు బాబు ప్రతిపాదన -2

విద్యుత్ రంగంలో.. ఆదర్శ ఏపీ

గత పదేళ్లలో విద్య, వైద్య, సంక్షేమ రంగాల దగా -1

గత పదేళ్లలో విద్య, వైద్య, సంక్షేమ రంగాల దగా -2

వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ - అక్టోబరు 2 నుంచి అమలు -1

వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ - అక్టోబరు 2 నుంచి అమలు -2

అక్షరాస్యతలోనూ వెనకే! జాతీయ సగటు కంటే వెనుకబడ్డాం

సొంత సంస్ధానంలా తెలంగాణ! భారత్‌లో భాగంకానట్లుగా వ్యవహరిస్తోంది : సుజనా చౌదరి

ఆర్ధిక వనరుల పెంపునకు సుజనా కమిటీ

నేడు అవినీతిపై సబ్‌కమిటీ భేటీ - నివేదిక త్వరగా ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు

ఢిల్లీలో నారా లోకేష్

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సహకరించండి - ఎన్నారైలకు స్పీకర్ కోడెల విజ్ఞప్తి

సమ న్యాయం.. సమ దూరం! రాజధాని ఎంపికకు ఇవే ప్రాతిపదికలు

పట్టువిడుపులతో 'విద్యుత్' పరిష్కారం

 
నేటి వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు - 31.07.2014 Print E-mail
Thursday, 31 July 2014 07:36

డ్వాక్రా సంఘాలకు `ఇసుక' బాధ్యతలు - కొత్త విధానంపై చంద్రబాబు సమీక్ష

చంద్రబాబును కలిసిన ఏపీ యోగా కల్చర్ అసోసియేషన్ బృందం

రాజధాని నాయకుడి ఇష్టం కాదు - ప్రజలకు సౌకర్యంగా ఉండేచోటే నిర్ణయిస్తాం : చంద్రబాబు

తెలుగువారు ఎక్కడున్నా అండగా నిలుస్తాం : లోకేష్

న్యాయపోరాటం చేస్తాం - 1956 స్ధానిక ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం -1

న్యాయపోరాటం చేస్తాం - 1956 స్ధానిక ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం -2

ఎరువులకు కొరత లేదు - అదనంగా ఇవ్వాలని కేంద్రానికి లేఖ

విశాఖ-తూగో జిల్లాల మధ్య విశ్వజన్యురాశి కేంద్రం - ఔషధరంగ ప్రముఖులకు చంద్రబాబు హామీ

త్వరలో కేబినెట్ ముందుకు కోస్తా కారిడార్ సర్వే నివేదిక : మంత్రి శిద్ధా

వైద్యసేవల మెరుగుకు బృహత్తర ప్రణాళిక : మంత్రి కామినేని

నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ : ఆర్.కృష్ణయ్య

విపత్తు నిర్వహణకు సన్నద్ధం - అప్రమత్తమవుతున్న ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం

 
నేటి వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు - 30.07.2014 Print E-mail
Wednesday, 30 July 2014 07:38

అభివృద్ధి దిశగా.. ఏడడుగులు - సీఎం చంద్రబాబు సారధ్యంలో మిషన్-7 ఏర్పాటు

చంద్రబాబు మహానుభావుడు - రైతు సంఘాల ప్రశంసలు.. ఘన సన్మానం

చంద్రబాబు నివాసంలో రంజాన్ వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌లో `పొలం పిలుస్తోంది’- బాబుకు రైతుసంఘాల ఘనసన్మానం

ఇక జాప్యం చేయొద్దు - న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించాలి

60-65 శాతానికి పట్టణీకరణ - పర్యాటక రంగంలో ఏపీ బ్రాండ్

వ్యవస్ధలు అదుపు తప్పాయి : చంద్రబాబు

ప్రతి రైతుకూ ఐప్యాడ్ - ఉపగ్రహ సమాచారాన్ని అందిస్తాం -1

ప్రతి రైతుకూ ఐప్యాడ్ - ఉపగ్రహ సమాచారాన్ని అందిస్తాం -2

రెండు రాష్ట్రాలకు `అనుబంధ' కమిటీలు - జాతీయ స్ధాయిలోనూ ఒక కమిటీ

హరీశ్ కావాలని రెచ్చగొడుతున్నాడు - చంద్రబాబు, టీటీడీపీ నేతలపై అభాండాలు

రాష్ట్రాభివృద్ధిలో `తూర్పు' కీలకం : యనమల

పొలాలకు రోడ్లు.. రైత్వారీ పనులకు కూలీలు

జిల్లాల్లో రాష్ట్రస్ధాయి కార్యాలయాలు : మంత్రి నారాయణ

గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు : గంటా

విద్యుత్ పొదుపు మంత్రం - ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్ లిమిటెడ్ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

 
నేటి వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు - 29.07.2014 Print E-mail
Tuesday, 29 July 2014 09:44

ఐదేళ్లలో కరవులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : చంద్రబాబునాయుడు -1

ఐదేళ్లలో కరవులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : చంద్రబాబునాయుడు -2

చట్ట ప్రకారమే స్ధానికత - వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కాదు -1

చట్ట ప్రకారమే స్ధానికత - వ్యక్తుల ఇష్టాయిష్టాల ప్రకారం కాదు -2

రైలు ప్రమాదంలో క్షతగాత్రులకు లోకేష్ పరామర్శ

2020 నాటికి ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు

3 మెగా ఐటీ హబ్‌లు - విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఏర్పాటు -1

3 మెగా ఐటీ హబ్‌లు - విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఏర్పాటు -2

పన్నుల పెంపుపై పాలకవర్గాలదే తుది నిర్ణయం

గ్యాస్‌ని ఇతర రాష్ట్రాలకు తరలించడం సరికాదు : మురళీమోహన్

రేషన్‌కు ఆధార్ అనుసంధానం : సునీత

వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టండి - అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశం

చంద్రబాబును కలిసిన బియాస్ బాధిత తల్లిదండ్రులు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల - తెదేపా నుంచి మంత్రి నారాయణకు అవకాశం

ఖర్చులకు కత్తర - పొదుపు మంత్రం పఠిస్తున్న ఏపీ ప్రభుత్వం

 
నేటి వార్తా పత్రికల్లోని ముఖ్యాంశాలు - 28.07.2014 Print E-mail
Monday, 28 July 2014 06:25

హిందూపురంలో 'సంతూర్' పరిమళాలు - వచ్చే ఐదేళ్లలో 7 వేల ఐటీ ఉద్యోగాలు - 1

హిందూపురంలో 'సంతూర్' పరిమళాలు - వచ్చే ఐదేళ్లలో 7 వేల ఐటీ ఉద్యోగాలు - 2

విశాఖ లో ఐటీ సెజ్ ఐదేళ్లలో ఏడు వేల మందికి ఉపాధి - 1

విశాఖ లో ఐటీ సెజ్ ఐదేళ్లలో ఏడు వేల మందికి ఉపాధి - 2

సోలార్ హబ్ గా ఏపీ - 1

సోలార్ హబ్ గా ఏపీ - 2

జగన్ వి క్రిమినల్ ఆలోచనలు  - రుణమాఫీ గురించి మాట్లాడే హక్కు లేదు : అయ్యన్న

రూ.92 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కార్యాచరణ : ఉమామహేశ్వర రావు

రాష్ట్రానికి మరో 500 ఎంబీబీఎస్ సీట్లు : కామినేని

30, 31 తేదీల్లో విశాఖ జల్లాకు చంద్రబాబు

 
« StartPrev12345678910NextEnd »

Page 1 of 1495