చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సైకోబ్యాచ్‌కి ఇక చుక్కలే!

by చైతన్యరధం
Oct 19, 2022 at 10:41am
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
సైకోబ్యాచ్‌కి ఇక చుక్కలే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు లేవు
  • ప్రజల తరపున పోరాడతాం, నిలదీస్తాం.
  • మెడలు వంచుతాం: చంద్రబాబునాయుడు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మా తక్షణ కర్తవ్యం
  • ఇందుకోసం ఎన్నిసార్లయినా కలుస్తాం: పవన్‌ కళ్యాణ్‌

విజయవాడ :రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు లేవు.. రాజకీయ పార్టీలుగా ప్రజలతరపున పోరాడ తాం, నిలదీస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతామని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు సింహగర్జన చేశారు. విజయవాడ నోవా టెల్‌లో పవన్‌ కళ్యాణ్‌కు సంఫీుభావం తెలిపిన అనంతరం హోటల్‌ వెలుపల చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లా డుతూ.. 40సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. ఒక రాజకీయపార్టీ అధ్యక్షుడిగా పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పట్నం వెళ్తే దారుణంగా ప్రవర్తించారు. ఆయనను తిరగనీయకుండా చేయడం కోసం దాడులు చేయడ మేగాక, కేసులు బనాయించారని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఫ్లయిట్‌ దిగినప్పటినుంచి హోటల్‌కు పోయే వరకు వేధింపులకు గురిచేశారు. ఆయన వెళ్లే దారిలో లైట్లు ఆపేశారు. కావాలని ఒక పోలీసు ఆఫీసరు కారెక్కి..ఎక్కడికక్కడ కట్టడిచేశారు. ఉన్మాదిపాలనలో పైశాచికానందం కోసం ఇలా చేస్తున్నారు. వందలాది పోలీసులను పెట్టి రాత్రంతా హోటల్‌లో భయంకర మైన పరిస్థితులు కల్పించారు. 41ఎ నోటీసు ఇచ్చి విశాఖ నుంచి ఉన్నఫళంగా పంపారు. పవన్‌ కళ్యాణ్‌ ఈ రాష్ట్ర పౌరుడుకాదా? ఆయనకు రాష్ట్రంలో స్వేచ్చ గా తిరిగే హక్కులేదా? రాష్ట్రంలో ప్రజలు స్వేచ్చగా జీవించే పరిస్థితులు లేవు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మా మనోస్థయిర్యాన్ని దెబ్బతీయడం కోసం వ్యక్తిత్వ హన నానికి పాల్పడుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెట్టి జైలులో పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తున్నారు. వైసిపి సైకో ప్రభుత్వ వేధింపులు తాళలేక చాలామంది ఆత్మహత్యలు చేసు కునే పరిస్థితి నెలకొంది.
వైసిపి లాంటి నీచమైన పార్టీని జీవితంలో చూడలేదు
పవన్‌ కళ్యాణ్‌కు సంఫీుభావాన్ని తెలియజేసేందు కు ఇక్కడకు వచ్చా. నా రాజకీయ జీవితంలో చాలా రాజకీయ పార్టీలు చూశా. ఇంతమైన నీచమైన, దారు ణమైన పార్టీని జీవితంలో చూడలేదు. మా ఆఫీసుపై దాడి జరిగి ఏడాదైనా ఇప్పటివరకు బాధ్యులపై కేసు పెట్టలేదు. పైగా మావారిపై తిరిగి మావాళ్లపైనే కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వా మ్యం ఉందా? ముందు రాజకీయ పార్టీల మనగుడ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఓట్లు ఎవరికి వేయాలో తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. విశాఖలో పవన్‌ కళ్యాణ్‌ మీటింగ్‌ పెట్టడం తప్పా? ముఖ్యమంత్రి మమ్మల్ని తిట్టించి పైశాచికానందం పొందుతున్నారు. ఆ ఆనందం శాశ్వతం కాదు.

అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతా
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతా. ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే మాఉమ్మడి లక్ష్యం. పోలీసువ్యవస్థకు విజ్జ ప్తి చేస్తున్నా.కొంతమంది పోలీసులు దారుణంగా ప్రవ ర్తిస్తున్నారు. మేం బయటకువస్తే ఆంక్షలు, నిర్బంధా లు విధిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోకపోతే మిమ్మల్ని కూడా వదిలి పెట్టను.అన్నిరాజకీయ పార్టీలు,ప్రజాసంఘాలు, విద్యా ర్థి సంఘాలకు పిలుపు నిస్తున్నా. ముందుగా ప్రజా స్వామ్యాన్ని కాపాడుకుందాం.. ముందుకు రండి. రాజకీయ పార్టీలుగా ముందు మనుగడ సాగిస్తే ఎలా పోటీ చేయాలో తర్వాత నిర్ణయించుకుందాం. మీడి యాకు కూడా విజ్జప్తి చేస్తున్నా. భయంకరమైన సైకో పాలనలో మీరుకూడా భయభ్రాంతులయ్యారు.విజయ వాడలో జర్నలిస్టు అంకబాబు పోస్టు పెడితే అర్థరాత్రి అరెస్టు చేస్తారా? నేనే ముందుకు వచ్చి ఆయన తర పున మా వాళ్లను పంపించా.

సంబంధితవార్తలు

మెడమీద కత్తిపెట్టి ఆస్తులు కొట్టేస్తున్న జె-గ్యాంగ్‌

హత్యలు చేసేది మీరు.. కేసులు మాపైనా?

జె-గ్యాంగ్‌ ధనదాహం వల్లే ఆక్వారంగంలో సంక్షోభం

రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా?
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము ఉమ్మడి పోరాటం కొనసాగిస్తాం. ఈరోజు మీడియా కూడా బయటకు వచ్చి స్వేచ్చగా మాట్లాడే అవకాశం లేదు. సామాన్యుడు రేషన్‌ కావాలన్నా,పట్టాకావాలన్నా అడిగే పరిస్థితి లేదు. ఎవరైనా ఆస్తి కబ్జా చేసినా పోలీసు స్టేషన్‌లో రిపోర్టుచేసే పరిస్థితులు లేవు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకైనా రక్షణ ఉందా? తమ ఆవేదన చెప్పుకునే ధైర్యం ఉందా? ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల కర్త వ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ. ఈ లక్ష్యసాధనకు అంద రూ కలసిరావాలి. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు ంౖతుల వద్దకు వెళ్లి ఆర్థిక సాయం చేసే స్వేచ్చ పవన్‌ కు లేదా? ప్రభుత్వం తరపున సాయం అందడంలో ఫెయిలైనపుడు మేం సొంత నిధులుసాయం చేయడా నికి వెళ్తే అడ్డుకుంటున్నారు. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను విశాఖ వెళితే తిరిగి టపాలో వెనక్కి పంపారు. గతంలో తిరుపతి ఎయిర్‌ పోర్టు నుంచి కూడా అలాగే పంపారు. పవన్‌ పై దాడి జరిగిందని మీరంతా మిన్నకుండా కూర్చుంటే రేపు మీపై కూడా దాడి జరగొచ్చు. సుదీర్ఘ రాజకీయ చరి త్రలో చాలా పార్టీలు చూశాం. అసెంబ్లీలో ఒకే ఒక ఎమ్మెల్యే ఓంకార్‌ను చూశా. ఆయన మాపై చాలా విమర్శలు చేసేవాడు. ఎప్పుడు కూడా ఆయ నను అవమానించలేదు. ఆయనను అవమానిస్తే ప్రజ లను అవమానించిన ట్లుగానే భావించా.

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కలయికపై వైసిపి సైకో బ్యాచ్‌లో కలవరం మొదలైంది. ఎటువంటి సం కేతాలు లేకుండా మంగళవారం మధ్యాహ్నం ఆకస్మి కంగా ఇరుపార్టీల అధినేతలు కలవడంతో ఏం జరగ బోతోందని యావత్‌ రాష్ట్రప్రజలు ఆతృతగా ఎదురు చూశారు. విజయవాడ నోవా టెల్‌ హోటల్‌లో అధి నేతలిద్దరూ సుమారు గంటకు పైగా రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన, తాజాగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. చంద్రబాబునాయుడు, పవన్‌ కళ్యాణ్‌ పై వైసిపి సైకో బ్యాచ్‌ బూతులు లంకించుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీస్తున్న తీరును ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చిం చారు. ఈ పరిస్థితుల్లో ముందుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఉమ్మడి పోరాటం అవసరమని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదే సమయంలో కలసివచ్చే ఇతర రాజకీయపక్షాలను కూడా కలుపుకొని అధికారపార్టీ నియంతృత్వ పోక డపై పోరాటం కొనసాగించాలని నిర్ణయించుకున్నా రు. రాష్ట్రంలో వారు,వీరనే తేడాలేకుండా అధికార పార్టీ అకృత్యాలను ప్రశ్నించే వారిపై వైసిపి సైకో బ్యాచ్‌ ఎదురుదాడికి దిగుతున్న తీరును ఇద్దరు నేతలు గుర్తించారు. విశాఖలో జరిగిన చిన్న సంఘటనను ఆధారంగా చేసుకొని పవన్‌ కళ్యాణ్‌ పై వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ గత రెండురోజులుగా వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండిస్తూ సమస్యలనుంచి పక్కదారి పట్టించేందుకు గత మూడున్నరేళ్లుగా వైసిపి చేసే ఇటువంటి చీప్‌ ట్రిక్కులనే తమపై కూడా ప్రయోగించిందని చంద్రబాబునాయుడు పవన్‌ కు తెలిపారు. వైసిపి సైకో బ్యాచ్‌ అరాచకాలను ఇకపై ఉమ్మడిగా దీటుగా ఎదుర్కోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకోసం రాబోయే రోజుల్లో ఎన్నిసార్లయినా కలవాలని అధినేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇదిలావుండగా అధినేతల కలయికపై తాడేపల్లి ప్యాలెస్‌ లో కలకలం చెలరేగింది. అందుబాటులో ఉన్న నేతలతో ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం రాత్రి రహస్యంగా సమావేశమయ్యారు. వైసిపి మంత్రుల ఓవరాక్షన్‌, నోటిదూల వ్యాఖ్యలే ఇద్దరు నేతల కలిసేలా చేశాయని ఒక సీనియర్‌ నేత సిఎం వద్ద వాపోయినట్లు తెలిసింది. అయితే సంబంధిత మంత్రులను ఉసిగొల్పింది తానే కావడంతో ముఖ్యమంత్రి తేలుకుట్టిన దొంగలా ఉండపోయినట్లు సమాచారం. మొత్తమ్మీద తాజా రాజకీయ పరిణామాలు వైసిపి సైకో బ్యాచ్‌ ని తీవ్ర అలజడికి గురిచేశాయి. చేసిన తప్పులకు ఇప్పటికైనా బుద్దితెచ్చుకొని ప్రజాసమస్యలపై సృష్టిస్తారో, ప్రతిపక్షనేతలపై ఎదురుదాడిని మరింతగా పెంచి ప్రజలతో ఛీకొట్టించుకుంటారో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

Tags: 41ఎ నోటీసుకలుస్తాంచంద్రబాబునాయుడుజనసేననిలదీస్తాంనీచమైన పార్టీనోవా టెల్‌పవన్‌ కళ్యాణ్‌పైశాచికానందంపోరాడతాంప్రజలుప్రజాస్వామ్యంవిజయవాడవిశాఖవైసీపీస్వేచ్చ
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 19-10-2022

Next Post

ట్వీట్‌ పెడితేనే తాడేపల్లి పిల్లికి తడిచిపోతోంది

మరిన్ని వార్తలు

Nara Lokesh
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన పాదయాత్ర

admin
@ March 27, 2023
Yuvagalam padayatra
ఆంధ్రప్రదేశ్

LIVE : 52వ రోజు పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

admin
@ March 27, 2023
Yuva Galam Padayatra
ఆంధ్రప్రదేశ్

కియా కిక్‌.. లోకేష్ క్లిక్‌

admin
@ March 27, 2023
Yuvagalam padayatra
ఆంధ్రప్రదేశ్

Day-52 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

admin
@ March 27, 2023
yuvagalm padayatra
ఆంధ్రప్రదేశ్

LIVE : 51వ రోజు పుట్టపర్తి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర

admin
@ March 26, 2023
yuva galam padayatra
ఆంధ్రప్రదేశ్

Day-51: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

admin
@ March 26, 2023
nara lokesh
ఆంధ్రప్రదేశ్

భోజన సమయానికి ఆయన్ను కలవడానికి ఎవరొచ్చినా … ప్రతి ఒక్కరికీ ఆచరణీయాలే!

admin
@ March 25, 2023
ys jagan
ఆంధ్రప్రదేశ్

ఏపీ అప్పులపై కాగ్ అక్షింతలు

admin
@ March 25, 2023
Load More

ముఖ్య వార్తలు

Nara Lokesh

పుట్టపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన పాదయాత్ర

admin
@ March 27, 2023
Yuvagalam padayatra

Day-52 : టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

admin
@ March 27, 2023
yuva galam padayatra

Day-51: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు

admin
@ March 26, 2023
nara lokesh

భోజన సమయానికి ఆయన్ను కలవడానికి ఎవరొచ్చినా … ప్రతి ఒక్కరికీ ఆచరణీయాలే!

admin
@ March 25, 2023
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇంకెంత కాలం సీమ ప్రజలను మోసగిస్తారు?

ఇంకెంత కాలం సీమ ప్రజలను మోసగిస్తారు?

చైతన్యరధం
@ November 30, 2022 10:43 AM
అపరిచితుడు

అపరిచితుడు

చైతన్యరధం
@ November 23, 2022 10:23 AM
మాఫియామల్లు

మాఫియామల్లు

చైతన్యరధం
@ November 22, 2022 10:22 AM
డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక ఏ1, ఏ2లే..

డిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వెనుక ఏ1, ఏ2లే..

చైతన్యరధం
@ November 17, 2022 10:59 AM
మరిన్ని

తాజా సంఘటనలు

Yuvagalam padayatra

LIVE : 52వ రోజు పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

admin
@ March 27, 2023
Yuva Galam Padayatra

కియా కిక్‌.. లోకేష్ క్లిక్‌

admin
@ March 27, 2023
yuvagalm padayatra

LIVE : 51వ రోజు పుట్టపర్తి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర

admin
@ March 26, 2023
ys jagan

ఏపీ అప్పులపై కాగ్ అక్షింతలు

admin
@ March 25, 2023
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2022 తెలుగు దేశం పార్టీ. కోడెడ్ బై టెక్ బ్రైన్స్

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • మ్యానిఫెస్టో
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist