చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

స్థిరాస్తి రంగ అభివృద్ధికి ముందడుగు వేయాలి

పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ

చైతన్యరధం by చైతన్యరధం
August 22, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పట్టణాభివృద్ధి ప్రణాళికలో పరస్పర సహకారం అవసరం
  • పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ

విజయవాడ(చైతన్యరథం): స్థిరమైన పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలులో ప్రభుత్వం, స్థిరాస్తి రంగం మధ్య పరస్పర సహకారం అవసరమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (నెరెడ్కో) సెంట్రల్‌ జోన్‌ నేతృత్వంలో స్థిరాస్తి రంగ ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో బుధవారం నగరంలోని ఎన్‌ఏసీ కళ్యాణ మండపంలో అత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విజన్‌ను సాధించే క్రమంలో స్మార్ట్‌ సిటీలు, మౌలిక సదుపాయాల పెంపు, స్థిరమైన వృద్ధి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించ నుందన్నారు. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పలు విధాన సంస్కరణలు చేపడుతుందన్నారు. పారదర్శకతతో విధానాలు అమలు చేస్తూనే ప్రభుత్వపరమైన ప్రక్రియలను సులభతరం చేయటం తమ ధ్యేయమన్నారు. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సరసమైన ధరలకు గృహాలను అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రీన్‌ బిల్డింగ్‌ విధానాలు, సౌరశక్తి అధారిత విద్యుదుత్పత్తి, పర్యావరణ పరిరక్షణతో సహా స్థిరాస్తి రంగ స్థిరమైన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ముందడుగు వేస్తుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర సమన్వయంతో ముందడుగు

విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవటం ద్వారా స్థిరాస్తి రంగం ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. నగరాల మధ్య మెరుగైన అనుసంధానంతో రియల్‌ ఎస్టేట్‌ వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు అను గుణంగా స్థిరమైన పద్ధతులను అనుసరిస్తూ స్థిరాస్తి రంగం ముందడుగు వేయాలన్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రియల్‌ పరిశ్ర మపై అధారపడి వేలాది అనుబంధ రంగాలు మనుగడ సాగిస్తున్నాయన్నారు. తగిన చొరవ తో ప్రయత్నిస్తే టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో సైతం రియల్‌ ఎస్టేట్‌ రంగం వృద్ధికి అవకాశాలు న్నాయన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ మాట్లాడుతూ పెట్టుబడి ఆకర్షణను పెంచేలా రోడ్లు, ప్రజా రవాణా, నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులపై మరింత చర్చ జరగాలన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో రియల్‌ ఎస్టేట్‌ రంగం పాత్ర అత్యంత కీలకమైందని, గత పాలకు లు దీనిని విస్మరించారన్నారు.

పట్టణాభివృద్ధి ప్రాజెక్టులలో భాగస్వామ్యం కల్పించాలి
జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (నెరెడ్కో) రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్‌ మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించుకుని, అవకాశాలను అంది పుచ్చుకోవటంలో నారెడ్కో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సహకారం అవసరమన్నారు. ప్రభుత్వ పట్టణాభివృద్ధి ప్రాజెక్టులలో నారెడ్కో సభ్యులకు క్రియాశీల భాగస్వామ్యం కల్పించాలని కోరారు. నారెడ్కో సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షుడు సందీప్‌ మండవ మాట్లాడుతూ సంపన్నమైన, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో ప్రభుత్వం, నెరెడ్కోల భాగస్వామ్యం విశ్వాసం అవసర మన్నారు. భూసేకరణ, నిబంధనలు, వనరుల సేకరణ వంటి అంశాలలో రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అనంతరం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను నారెడ్కో ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, భాష్యం ప్రవీణ్‌, నారెడ్కో రాష్ట్ర కార్య నిర్వాహణ ఉపాధ్యక్షుడు పరుచూరి కిరణ్‌, సెంట్రల్‌ జోన్‌ ప్రధాన కార్యదర్శి కె.వి.రమణ, కోశాధికారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2024

Next Post

అచ్యుతాపురం ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

Next Post
అచ్యుతాపురం ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

అచ్యుతాపురం ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.