ఫోటో గ్యాలరీ తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అమరావతి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. October 12, 2026
ఫోటో గ్యాలరీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. October 10, 2026
ఫోటో గ్యాలరీ కొండపి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం నిర్వహించారు. October 10, 2026
ఫోటో గ్యాలరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరసింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. October 10, 2026
ఫోటో గ్యాలరీ ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, తండ్రి అశోక్ శుక్రవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. October 10, 2026
ఫోటో గ్యాలరీ ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. October 8, 2026
ఫోటో గ్యాలరీ కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారితో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుగారు భేటీ అయ్యారు. October 8, 2026
ఫోటో గ్యాలరీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. October 8, 2026
ఫోటో గ్యాలరీ ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు – 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు October 8, 2026
ఫోటో గ్యాలరీ పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. October 8, 2026
ఫోటో గ్యాలరీ ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. October 8, 2026