తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అమరావతి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
తిరుపతి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ పరిధిలో రూ.3,222 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు అమరావతి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, బోర్డు మెంబర్లు, అధికారులు.