ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ గారు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ గారు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌తో కలిసి చంద్రబాబు గారు విజయ్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలను ఆయనకు పరిచయం చేశారు.