చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఐదేళ్లలో మా గోడు విన్నవారు లేరు!

ముఖాముఖి సమావేశంలో మంత్రి లోకేష్‌కు ఐటి పరిశ్రమదారుల విన్నపం

by చైతన్యరధం
Aug 30, 2024 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఐదేళ్లలో మా గోడు విన్నవారు లేరు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మీరు మా వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం ఆనందంగా ఉంది
  • భూముల ధరలో రాయితీ ఇవ్వండి
  • పన్నుల భారం తగ్గించి స్టాంప్‌ డ్యూటీ రీయింబర్స్‌ చేయండి
  • ముఖాముఖి సమావేశంలో మంత్రి లోకేష్‌కు ఐటి పరిశ్రమదారుల విన్నపం

విశాఖపట్నం(చైతన్యరథం): గత ఐదేళ్లుగా మా సమస్యలు పట్టించుకున్న నాథుడే లేడు, ఒక్కసారి కూడా ప్రభుత్వ పెద్దలు మా వద్దకు రాలేదని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ వద్ద ఐటి పరిశ్రమదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఐటి అసోసియేషన్‌ ఆధ్వర్యాన విశాఖపట్నం నోవాటెల్‌ హోటల్‌లో మంత్రి లోకేష్‌ గురువారం సాయంత్రం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటి పరిశ్రమదారులు మాట్లాడుతూ… ఐదేళ్ల తర్వాత మా వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నది మీరు మాత్రమే, మాకు ఎంతో ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐటి పరిశ్రమదారులు తమ సమస్యలను తెలియజేస్తూ… గత ఐదేళ్లుగా విశాఖలో మిలీనియం టవర్స్‌, ఇతర ప్రాంతాల్లో 3లక్షల చదరపు అడుగుల వర్క్‌ స్పేస్‌ ఖాళీగా ఉన్నా ఎవరికీ కేటాయించకుండా పాడుబెట్టారు, ఐటి పరిశ్రమకు కొత్త ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నందున మరో 10లక్షల చదరపు అడుగులు అవసరం అవుతుంది.

కాపులుప్పాడ లే అవుట్‌ను అభివృద్ధి చేసి ఐటి పరిశ్రమలకు కేటాయించాలి. గత ఐదేళ్లలో 9సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి, ఇంధన చార్జీలు అధికంగా ఉన్నాయి, విపరీతంగా పన్నుల భారం మోపారు, స్టాంప్‌ డ్యూటీ రీయింబర్స్‌మెంట్‌ అందజేసి ఉపశమనం కలిగించాలి. విశాఖ ఎయిర్‌ పోర్టులో నైట్‌ ల్యాండిరగ్‌ పార్కింగ్‌ చార్జీలు మినహాయించాలి. రైల్వే జోన్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటుచేయాలి, ఏవీజీసీ పాలసీ తెచ్చి గేమింగ్‌, యానిమేషన్‌ రంగాలను ప్రోత్సహించాలి. డిజిటల్‌ ఇన్‌ ఫ్రా అభివృద్ధి చేసి, డిజిటల్‌ ట్రాన్సఫర్మేషన్‌కు కృషిచేయాలి. ఐటిలో తిరుపతిపై కూడా దృష్టి సారించాలి. విశాఖలో భూముల ధరలు విపరీతంగా ఉన్నాయి, రాయితీపై భూములను కేటాయించాలి. యువతలో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఎనలిటికల్‌ స్కిల్స్‌ పెంపుదలకు కృషిచేయాలి, కొత్త ఐటి పరిశ్రమల ఏర్పాటుకు సులభంగా అనుమతులు ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

ఈడీబీ ద్వారా ఐటి సమస్యలను పరిష్కరిస్తాం: లోకేష్‌
సమర్థవంతులైన వ్యక్తులతో ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డు (ఈడీబీ)ని ఏర్పాటు చేయబోతున్నాం. ఐటి పరిశ్రమదారులకు ఏ సమస్య వచ్చినా వారు వెంటనే పరిష్కరిస్తారని మంత్రి నారా లోకేష్‌ భరోసా ఇచ్చారు. రాయితీపై భూకేటాయింపులపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. విద్యుత్‌, ఇతర పన్నుల భారాలపై సమీక్షించి ఉపశమనం కలిగిస్తాం. నైట్‌ పార్కింగ్‌ చార్జీల మినహాయింపుపై విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడుతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. విశాఖ ఎయిర్‌ పోర్టు నుంచి ఇంటర్నేషనల్‌ సర్వీసులను పెంచుతాం. సింగపూర్‌ తరహాలో డిజిటల్‌ ట్రాన్సఫర్మేషన్‌ కు కృషిచేస్తాం. తిరుపతిని ఎలక్ట్రానిక్స్‌ క్యాపిటల్‌ గా అభివృద్ధి చేస్తాం. గతంలో టిసిఎల్‌, డిక్సన్‌, జోహో వంటి పరిశ్రమలను తెచ్చిన విధంగానే కొత్త పరిశ్రమలను అక్కడకు రప్పిస్తాం. రాష్ట్రంలో అతిపెద్ద టాక్స్‌ పేయర్‌ అయిన అమర్‌ రాజాను గత ప్రభుత్వం వేధించి ఇబ్బందులకు గురిచేసింది. పరిశ్రమదారుల్లో నమ్మకం పెంచేందుకు కృషిచేస్తాం.

తిరుపతిలో కొత్తగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమలు రాబోతున్నాయి. ఎంఎస్‌ఎంఇ రంగాన్ని కూడా పెద్దఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఈ రంగంలో ఏడాదికి 5లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఐటి రంగ ప్రముఖులు సహకరించాలని మంత్రి లోకేష్‌ విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో ఏపీ ఐటి అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు శ్రీధర్‌ ప్రసాద్‌, ఇన్ఫోసిస్‌ ప్రతినిధి సురేష్‌, ఐటి కంపెనీల ప్రతినిధులు కార్తీక్‌, కిరణ్‌, మల్లిక, కృష్ణమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

మెరుగైన ఐటీ పాలసీతో..ప్రఖ్యాత పరిశ్రమలను రప్పిస్తాం!

Next Post

ప్రజాకోర్టులో తీర్పు వచ్చింది..ఇక విశాఖ కోర్టులోనే రావాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-04-2026

కార్యకర్త
@ April 10, 2026
పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి
ఆంధ్రప్రదేశ్

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

చైతన్యరధం
@ April 10, 2026
పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు
ఆంధ్రప్రదేశ్

పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

చైతన్యరధం
@ April 10, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
పేదల పెన్నిధి ఫెర్రర్..
ఆంధ్రప్రదేశ్

పేదల పెన్నిధి ఫెర్రర్..

చైతన్యరధం
@ April 10, 2026
మహిళల స్వయం ఉపాధికి లోకేష్ అండ
ఆంధ్రప్రదేశ్

మహిళల స్వయం ఉపాధికి లోకేష్ అండ

చైతన్యరధం
@ April 10, 2026
లోకేష్ చొరవతో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
ఆంధ్రప్రదేశ్

లోకేష్ చొరవతో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా
ఆంధ్రప్రదేశ్

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
Load More

ముఖ్య వార్తలు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
ఈస్ట్-వెస్ట్ కారిడార్‌గా రహదారుల నిర్మాణం

ఈస్ట్-వెస్ట్ కారిడార్‌గా రహదారుల నిర్మాణం

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి

చైతన్యరధం
@ April 10, 2026
పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

పవిత్ర క్షేత్రంలో నీటి సమస్య ఉండకూడదు

చైతన్యరధం
@ April 10, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
పేదల పెన్నిధి ఫెర్రర్..

పేదల పెన్నిధి ఫెర్రర్..

చైతన్యరధం
@ April 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist