చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మిర్చి రైతులను ముంచిన ద్రోహి జగన్‌రెడ్డి

మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు

by చైతన్యరధం
Feb 21, 2025 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
మిర్చి రైతులను ముంచిన ద్రోహి జగన్‌రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గుంటూరు యార్డులో అవినీతిపై జవాబు చెప్పు
  • నీ డ్రామాలు చూసి రైతులు నవ్వుకుంటున్నారు
  • కనీస మద్దతు ధరను తగ్గించి మోసగించలేదా?
  • మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు

మంగళగిరి(చైతన్యరథం): మిర్చి రైతులను నట్టేట ముంచిన రైతు ద్రోహి జగన్‌ రెడ్డి అని గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు ధ్వజమెత్తారు. గురు వారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో మిర్చి యార్డులోని జరిగిన అవినీతి, అక్ర మాలు, అరాచకాల మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. దాదాపు రూ.2000 కోట్లకు పైగా అవినీతి జరిగింది.. వాటికి సంబంధించిన పూర్తి వివ రాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం. స్పందించిన ఆయన విజిలెన్స్‌ విచార ణకు ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్‌ ప్రాథమిక విచారణలో భాగంగా రూ.350 కోట్ల అవినీతి జరిగినట్లు కూడా అధారాలు సేకరించారు. ఈ రూ.350 కోట్లు మాత్ర మే కాదు.. ఇంకా రూ.1500 కోట్ల అవినీతి వెలుగు చూడాల్సి ఉందని చెప్పారు. మిర్చి యార్డులో ప్రతి ఏటా రూ.20,000 కోట్ల వ్యాపారం లావాదేవీలు జరుగుతాయి. దానికి గాను 1 శాతం సెస్సు వ్యాపారులు చెల్లించాల్సి ఉంది. దాని ద్వారా ఏడాదికి రూ.200 కోట్లు అంటే ఐదేళ్లలో రూ.1000 కోట్లు రావాలి.. జీఎస్టీ ద్వారా మరో రూ.2000 కోట్లు రావాలి.. ఇందులో సగం మాత్రమే మిర్చి యార్డులో జమ అయింది.

మిగతా మొత్తం కూడా అక్కడ ఉన్న వైసీపీ నాయకులు, అధికారులు స్వాహా చేశారు. అదేకాకుండా 400 లైసెన్సులు రెన్యూవల్‌ చేస్తే ఒక్కో దానికి రూ.50,000 నుంచి లక్ష వరకు వసూలు చేశారు. 160 లైసెన్సులను ఒక పేరు నుంచి మరో పేరుకు బదిలీ చేసేందుకు ఒక్కో లైసెన్స్‌ నుంచి రూ.10 లక్షలు వసూ లు చేశారు. వైసీపీ సానుభూతిపరులు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో.. వారు రూ. 200 కోట్ల నుంచి రూ.300 కోట్లు వరకు ఎగనామం పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువా త వారిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. వాస్తవానికి 2019-20, 2020-21, 2021-22లో ధరలు ఎంత ఉన్నాయి.. ఇప్పటి ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకోండి. రూ.20 వేలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వింటా రూ.7000 కనీస మద్దతు ధరగా నిర్ధారించి మిర్చి యార్డులో బోర్డు కూడా పెట్టించారు. మరి ఆయన అంటున్న రూ.20,000 కేవలం ఒక్క ఏడాది మాత్రమే కొనుగోలు జరిగాయని అర్థమా? ఈ విధంగా జగన్‌రెడ్డి మిర్చి యార్డులో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ముందు అక్కడ జరిగిన అవినీతి మీద మాట్లాడాల్సిన బాధ్యత ఆయనపై మీద ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి చెందిన నాయకులే ప్రధానం గా ఈ అవినీతిలో పాలు పంచుకున్నారని మండిపడ్డారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

చంద్రబాబు బోనస్‌ ఇచ్చి ఆదుకున్నారు
2017లో నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు రూ. 6000 నుంచి రూ.8000 ధర పలుకుతున్నప్పుడు.. ఈ ధర చాలదు.. మనం మద్దతు ధర ప్రకటించాలి.. రైతాం గానికి బోనస్‌ ఇవ్వాలని చెప్పి అప్పటి సీఎం చంద్రబాబు రూ.129 కోట్లు విడుదల చేసి.. దాదాపుగా 56000 మంది రైతులను అదుకున్నారు. సుమారు 87 వేల మెట్రి క్‌ టన్నుల మిర్చిని అ రోజు కొనుగోలు చేశాం. అంటే ఒక్కోక్క రైతుకు రూ.30,000 లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు కృషి చేశారు.. జగన్‌ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ఏ పంటకు అయిన బోనస్‌ ప్రకటించావా..? నీకు అసలు ఎంఎస్‌పీనే ఎంత ప్రకటిం చాలో కూడా నీకు కనీస అవగాహన లేదు.. అంతేకాకుండా ఏ పంటపైనా నీకు అవగాహన లేదు. మిర్చి యార్డుకు వచ్చి ఉక్కిరిబిక్కిరి అయ్యావ్‌.. ఇంకా అరగంట అలస్యం అయితే నువ్వు రైతులను పరామర్శించడం కాదు.. రైతులు నిన్ను పరామ ర్శించే స్థాయికి పరిస్థితి వచ్చేదని వ్యాఖ్యానించారు.

రాజకీయ లబ్ధికోసమే అబద్ధాలు
ఏ పంట ఎలా పండిరది.. ఏ పంట ఎక్కడ పండుతుంది.. ఎంత ఖర్చు అవు తుంది.. ఎంత పెట్టుబడి పెట్టాలి.. కనీస అవగాహన లేదు నీకు.. అలాంటి మిర్చి యార్డులోకి వచ్చి రైతులను పరామర్శ పేరుతో వచ్చి రైతులపై దండయాత్ర చేసినట్లు ఉంది.. రైతులను వైసీపీ గుండాలు, అక్కడికి వచ్చినటువంటి కిరాయి గుండాలు, రౌడీలు, చుట్టుపక్కలు ఉన్న సంఘ విద్రోహ శక్తులు అన్ని కూడా అక్కడికి చేరుకుని రైతులపై దాడులు చేశారు.. రైతుల మిర్చి టిక్కిలు ఎత్తుకువెళ్లారు. అక్కడ ఉన్న రైతులకు ఏ మాత్రం సహాయ పడకపోగా.. అక్కడికి వచ్చి.. అక్కడ ఉన్న వ్యాపార లావాదేవీలు, అమ్మకాలు, అక్కడకు వస్తున్న సరుకును అంతా కూడా నానా హం గా మా చేశారు. రాజకీయ లబ్ధి కోసం, సీఎం చంద్రబాబు మీద, ప్రభుత్వం మీద బురద జల్లేందుకు వచ్చినట్లు ఉంది తప్పితే రైతులకు ఏ మాత్రం మేలు చేసేందుకు వచ్చిన ట్లు అయితే లేదు.. నిజంగా రైతులకు మేలు చేయలంటే అసెంబ్లీ వేదికగా ఉంది.. వచ్చే 24 నుంచి శాసనసభ సమావేశాలు మొదలు అవుతున్నాయి. అక్కడికి వెళ్లి రైతు సమస్యలపైన, ప్రజా సమస్యలపైన నీ వాణి వినిపించు.. నువ్వు అక్కడ గట్టిగా నిలబడు.. మాట్లాడు.. అక్కడ మాట్లాడకుండా పులివెందుల ప్రజలు ఎమ్మెల్యే అసెంబ్లీ కి పంపిస్తే.. అసెంబ్లీలో మాట్లాడు.. నువ్వు మిర్చి యార్డుకు వచ్చి మాట్లాడితే కేవలం రాజకీయ లబ్ధి కోసమే కానీ, ఏ మాత్రం కూడా రైతాంగానికి మేలు చేద్దామని ఆలో చనే లేదు.. గత ఐదేళ్ల పాలనలో ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. 2019-2022 మధ్య కాలంలో ధరలు పూర్తిగా పడిపోయాయి. అ రోజు మీరు మిర్చి యార్డును సందర్శించారా? కనీసం ఒక్క మాట అయిన మాట్లాడావా? అలాంటిది ఇప్పుడు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? ఈ విధంగా అవినీతిపరులను, దొంగలను, దోపిడీదారులను ప్రోత్సహస్తూ వారిని రైతుల మీద పంపి దోచుకుంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.

Previous Post

గ్రూపు-2 మెయిన్స్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Next Post

రైతన్నలకు ఐదేళ్లలో ఏం చేశావు?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 22, 2026
ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు
ఆంధ్రప్రదేశ్

ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో..
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి పాదసన్నిధిలో..

చైతన్యరధం
@ March 22, 2026
మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

చైతన్యరధం
@ March 22, 2026
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…
ఆంధ్రప్రదేశ్

భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

చైతన్యరధం
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

రంజాన్‌వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 22, 2026
ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

ప్రజా నాయకుడు.. శ్రీవారి సేవకుడు

చైతన్యరధం
@ March 22, 2026
మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి

చైతన్యరధం
@ March 22, 2026
శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

శ్రీవారి పాదసన్నిధిలో చంద్రబాబు కుటుంబం

చైతన్యరధం
@ March 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist