చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

భయం నీడలో జగన్‌రెడ్డి!

అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్‌ ఆగ్రహం

by చైతన్యరధం
Aug 1, 2025 at 6:32am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
భయం నీడలో జగన్‌రెడ్డి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పోలీస్‌ వ్యతిరేక వ్యాఖ్యలపై కేసు పెట్టాలని సూచన

అమరావతి (చైతన్య రథం): ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి, నేడు గుర్తింపులేని విపక్ష నేతగా మిగిలన జగన్‌రెడ్డి.. అధికారం కోసం అనుచిత వ్యాఖ్యలకు దిగజారుతున్నారని వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్‌ ధ్వజమెత్తారు. గురువారం నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన గూడుకట్టుకున్న భయాన్ని తేటతెల్లం చేస్తోందని ఎద్దేవా చేశారు. వేలకోట్ల మద్యం కుంభకోణంలో పాత్రధారులంతా బహిర్గతమై.. అసలు సూత్రధారి తేలే సమయం ఆసన్నమైన తరుణంలో జగన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు దిగడం ఆయనలోని భయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. సిట్‌ దాడులలో రూ.11కోట్ల మద్యం డంపు స్వాధీనమైన దగ్గర్నుంచే జగన్‌రెడ్డిలో వణుకు ప్రారంభమైందని సత్యకుమార్‌ గురువారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలకు తెగబడిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డికి జగన్‌ వత్తాసు పలకడం `ఆ పార్టీ అనైతిక రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగిరీ వెలగబెట్టిన ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసులు పెట్టడం తప్పంటున్న జగన్‌రెడ్డికి.. చంద్రబాబు రాజకీయ అనుభవాన్ని విస్మరించే అరెస్ట్‌లకాండ సాగించారా? అని నిలదీశారు. సొంత పార్టీలోవున్న రఘురామ కృష్ణంరాజుపై పోలీసు జులుంకు ఆదేశించినపుడు.. ఆయన ఎంపీ అన్న విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అప్పటి ప్రతిపక్ష నేత అచ్చన్నాయుడు, కొల్లు రవీంద్రవంటి నేతలను అక్రమ కేసులతో వేధించినపుడు.. వారి రాజకీయ అనుభవాలు స్పురణకు రాలేదా? అని నిలదీశారు. పవన్‌ కళ్యాణ్‌ పర్యటనలను అక్రమంగా అడ్డుకున్నప్పుడు జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా పాతరేశారో ప్రజలందరికీ తెలిసిన విషయమేనని మంత్రి సత్యకుమార్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీలను పవిత్రులుగా ప్రస్తావించడం రాష్ట్ర రాజకీయాలకే తలవొంపులని మంత్రి దుమ్మెత్తిపోశారు. దిగజారుడు వ్యాఖ్యలతో జగన్‌రెడ్డి తన రాజకీయ ప్రమాణాలకు, ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే విధానాలను మరోసారి వెల్లడిరచుకున్నారని సత్యకుమార్‌ వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో జగన్‌రెడ్డి చేస్తోన్న అనుచిత వ్యాఖ్యలు ఆయన అంతరంగాన్ని వెల్లడిస్తోందని సత్యకుమార్‌ పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్‌ చేయించిన ఘోర పాపం జగన్‌రెడ్డిని తీవ్రంగా వెంటాడుతోందని మంత్రి సత్యకుమార్‌ అంటూ.. అందుకే జగన్‌రెడ్డి ఆస్థిమిత వ్యాఖ్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు.
ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు వ్యవస్థను ప్రజల్లో చులకన చేసి, వ్యవస్థ నైతిక స్థయిర్యాన్ని, విశ్వసనీయతను దెబ్బతీస్తోన్న జగన్‌రెడ్డి వ్యాఖ్యలను రాజద్రోహంగా పరిగణించి.. జగన్‌రెడ్డిపై కేసు నమోదు చేసే సమయం అసన్నమైందని మంత్రి సత్యకుమార్‌ అభిప్రాయపడ్డారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

Previous Post

నీచమైన పాలన జగన్‌రెడ్డిదే

Next Post

విశ్వాస పునరుద్ధరణ!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…
ఆంధ్రప్రదేశ్

భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

చైతన్యరధం
@ March 22, 2026
ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు
ఆంధ్రప్రదేశ్

ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు

చైతన్యరధం
@ March 22, 2026
భక్తులకు నాణ్యమైన సేవల్లో
ఆంధ్రప్రదేశ్

భక్తులకు నాణ్యమైన సేవల్లో

చైతన్యరధం
@ March 22, 2026
పవిత్రత పరిరక్షణే శ్రీవారికి నిజమైన సేవ
ఆంధ్రప్రదేశ్

పవిత్రత పరిరక్షణే శ్రీవారికి నిజమైన సేవ

చైతన్యరధం
@ March 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-03-2026

కార్యకర్త
@ March 21, 2026
నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

భక్తుల నమ్మకాన్ని కాపాడాలి…

చైతన్యరధం
@ March 22, 2026
ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు

ఏపీ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు

చైతన్యరధం
@ March 22, 2026
భక్తులకు నాణ్యమైన సేవల్లో

భక్తులకు నాణ్యమైన సేవల్లో

చైతన్యరధం
@ March 22, 2026
పవిత్రత పరిరక్షణే శ్రీవారికి నిజమైన సేవ

పవిత్రత పరిరక్షణే శ్రీవారికి నిజమైన సేవ

చైతన్యరధం
@ March 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist