నెల్లూరు : వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. పోలీసుల అండతో దళితులపై వైసీపీ నాయకులు పాల్పడుతున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు లో ఎస్ ఐ వేధింపుల వల్ల ఉదయగిరి గ్రామానికి చెందిన నారాయణ అనే దళిత వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి వైసీపీ హత్యలు గా పరిగణించాలని టిడిపి డిమాండ్ చేస్తోంది.