Telugu Desam
donate_page_images_top_image

వివిధ సాధనాలు మరియు వాటి ప్రక్రియ

చెక్కు ద్వారా విరాళాలు ఇచ్చేవారు :

చెక్కు పై ”Telugu Desam Party” అని వ్రాయాలి

పార్టీకి డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా విరాళాలు ఇచ్చే దాతలు :

Telugu Desam Party-Jubilee Hills, Hyderabad అని తీసుకోవాలి

ఆన్ లైన్ ద్వారా విరాళాలు అందించేవారు
(NEFT, RTGS) :
బ్యాంకు ఖాతాలో జమ చేయాలి
Name: TELUGU DESAM PARTY
A/C Number : 18090400000018
IFSC CODE: BARB0JUBILE (fifth digit is zero)
Branch Name : JUBILEE HILLS
ఎలక్టోరల్ బాండ్లు (Electoral Bonds) ద్వారా పార్టీకి విరాళాలు అందించేవారు :

ఎలక్టోరల్ బాండ్ల కై దయచేసి SBI కోటి శాఖలో,
Branch Code:SBIN0000847

విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్ లో
Branch Code: SBIN0000952 దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఎలక్టోరల్ బాండ్లు సంవత్సరానికి నాలుగు సార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

జనవరి 1 నుండి 10 వరకు
ఏప్రిల్ 1 నుండి 10 వరకు
జూలై 1 నుండి 10 వరకు
అక్టోబర్ 1 నుండి 10 వరకు
బ్యాంకు ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్లను గడువు తేదీ ముగిసే లోపల పార్టీ కార్యాలయానికి అందజేయాలి.

తెలుగుదేశం పార్టీకి విరాళం ఇవ్వటం ద్వారా కట్టే పన్ను విషయంలో చేకూరే లబ్ది : :

తెలుగుదేశం పార్టీ కి ఇచ్చే అన్ని విరాళాలకి సెక్షన్ 80GGB.
ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం 100% పన్ను మినహాయింపు ఉంటుంది.

దాతలు వారు ఇచ్చిన విరాళానికి రసీదుకై, పన్ను మినహాయింపు కొరకు
ఈ క్రింది విధంగా పూర్తి వివరాలు పొందుపరచాలి.

(1) పూర్తి పేరు (2) పూర్తి చిరునామా (3) ఫోన్ నెంబర్ (4) PAN CARD నెంబర్

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist