చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డిది విశ్వసనీయత కాదు.. విషపునీయత! : చంద్రబాబు నాయుడు

తల్లిని గెంటేసినవాడు ప్రజలకేమి చేస్తాడు?

by చైతన్యరధం
Jul 12, 2022 at 2:19pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
జగన్‌రెడ్డిది విశ్వసనీయత కాదు.. విషపునీయత! : చంద్రబాబు నాయుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.మాట తప్పి మడమతిప్పడం విశ్వసనీయతా?
.వైకాపా ప్లీనరీలో అధికార దుర్వినియోగం
.ఆర్టీసికి రెండురోజుల్లో రూ.11కోట్ల నష్టం
.అమర్‌ నాథ్‌ యాత్రికుల పట్ల జగన్‌ రెడ్డి నిర్లక్ష్యం
.స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు

అమరావతి: అమ్మను గెంటేసినవాడు ప్రజలకేమి చేస్తాడని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన వ్యూహకమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… జగన్‌ రెడ్డిది విశ్వసనీయత కాదు.. విషపునీయత అని దుయ్యబట్టారు. మద్యనిషేధం, సీపీఎస్‌, అమరావతిపై మాట తప్పి మడమతిప్పడం విశ్వసనీయతా? అని సూటిగా ప్రశ్నించారు. వైకాపా ప్లీనరీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన అమర్‌ నాథ్‌ యాత్రికుల పట్ల జగన్‌ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు.

సంబంధితవార్తలు

స్వామి మొక్కు తీర్చుకున్నా..!

మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు

కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలు:
1.జగన్‌ రెడ్డి విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అమ్మని గెంటేసిన వాడు ప్రజలకేం చేస్తాడు? ఎన్నికలకు ముందు తన తండ్రి వైఎస్‌ బొమ్మ పెట్టుకున్నాడు. తర్వాత తనది, వైఎస్‌ బొమ్మ పెట్టుకున్నాడు. ఇప్పుడు తన బొమ్మ మాత్రమే పెట్టుకుని తండ్రి బొమ్మను తొలగించాడు. ఎన్నికలకు ముందు తల్లి, చెల్లికి సమాన కుర్చీలు వేసి.. ఇప్పుడు తనకు పెద్ద కుర్చీ, అమ్మకు చిన్న కుర్చీ వేశాడు. చెల్లిని గెంటేశాడు. చిన్నానపై గొడ్డలివేటు వేసిన నేరస్థుల్ని కాపాడటం విశ్వసనీయతా? పులివెందులలోనే జగన్‌ రెడ్డిని ఓడిరచడానికి పులివెందుల ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగన్‌ రెడ్డిది విశ్వసనీయత కాదు.. విషపునీయత. అమ్మని గెంటేసేందుకు ప్లీనరీ పెట్టాడు. అమ్మని గెంటేసిన వాడు ప్రజలకు ఏం చేస్తాడు, అమ్మని గెంటేసిన వాడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏం చేస్తాడు? స్కూల్‌ పిల్లలకు ఏం చేస్తాడు? విశ్వసనీయత ఉంటే.. ఎన్నికలకు ముందు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చి.. ఇప్పుడు మూడు రాజధానులంటున్నాడు. వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని చెప్పి మోసం చేశాడు. 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తానని చెప్పి మాట తప్పాడు. పెన్షన్‌ రూ.3 వేలు చేస్తానని చెప్పి మోసం చేశాడు. జగన్‌ రెడ్డి అవకాశవాది, కరుడుగట్టిన నేరస్థుడు. పీపుల్స్‌ రిప్రజెంటేషన్‌ యాక్ట్‌, సెక్షన్‌ 29కు విరుద్ధంగా శాశ్వతంగా పార్టీ అధ్యక్షుడుగా ప్రకటించుకుని చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. అవకాశం ఉంటే.. శాశ్వత ముఖ్యమంత్రినని కూడా ప్రకటించుకునే వారు. స్వతంత్ర భారతదేశంలో ఏ పార్టీ నేత కూడా తాను శాశ్వత అధ్యక్షుడినని ప్రకటించుకోలేదు. ఇందుకు విధివిధానాలు ఉన్నాయి. అభద్రతాభావం, జగన్‌ రెడ్డి సైకో మనస్తత్వం వల్లే ఈ విధమైన ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు.
2.టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తారనే జగన్‌ రెడ్డి అబద్ధాలను సమావేశంలో నేతలు తీవ్రంగా ఖండిరచారు. అభద్రతా భావం, విద్వేషంతోనే జగన్‌ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. జగన్‌ రెడ్డి కన్నా చంద్రబాబు సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేశారు. రూ.5లక్షల కోట్లు అప్పు తెచ్చి సంక్షేమానికి కేవలం రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసి మిగిలింది దోపిడీ చేశారు. అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమా, విదేశీ విద్య, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పెళ్లి కానుకలు, పండుగ కానుకల లాంటి చంద్రన్న పెట్టిన 100 సంక్షేమ కార్యక్రమాల్ని జగన్‌ రెడ్డి రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు రూ.35వేల కోట్లు దారి మళ్లించారు. ప్రభుత్వ నిధులు దోపిడీ చేస్తూ జగన్‌ రెడ్డి సంక్షేమానికి కోతలు కోస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఇంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. కేంద్రం ఇస్తున్న రేషన్‌ బియ్యం 3 నెలల నుంచి నిలిపివేసిన జగన్‌ రెడ్డి.. కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్‌ నిధులు రూ.6వేలను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇదేనా సంక్షేమం?
3.వైకాపా ప్లీనరీలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆర్టీసీ బస్సులను, పారిశుద్ధ్య సిబ్బందిని, స్కూలు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇష్టారాజ్యంగా వినియోగించారు. 1812 బస్సులకు రెండు రోజులకు గాను ఆర్టీసీకి దాదాపు రూ.10.87 కోట్ల నష్టం వాటిల్లింది.
4.పాఠశాలల విలీనం నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలి. 51 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి.
5.మోటార్లకు మీటర్లు కేంద్రం ఉపసంహరించుకున్నా జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకోదు? ఉద్యమిస్తున్న రైతులకు టీడీపీ సంఫీుభావం తెలియజేస్తోంది.
6.మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు టీడీపీ సంఫీుభావం తెలుపుతున్నది. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించి పారిశుద్ధ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నాం.
7.నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌ యూనివర్సిటీల నిర్మాణం విషయంలో జగన్‌ రెడ్డి అలసత్వం వహిస్తున్నారు. విశాఖ ఉక్కు అమ్మకానికి వైకాపా ప్రభుత్వం సహకరిస్తోంది.
8.వేల కోట్ల ఖర్చుకు ఆడిట్‌ లేదని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
9.తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమాలను కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించారు.
10.అమర్‌నాథ్‌ యాత్రలో రాష్ట్రానికి చెందిన దాదాపు 37 మంది గల్లంతయ్యారు. జగన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని సమావేశంలో నేతలు ఖండిరచారు. తెలుగుదేశం పార్టీ చొరవ తీసుకుని సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించారు.
11.పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌కు భద్రత పెంచాలి.
12.వరద సహాయక చర్యలు పెంచాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Tags: 45 ఏళ్లకే పెన్షన్‌అమరావతిఅమర్‌ నాథ్‌ యాత్రికులుఅమ్మఅవకాశవాదిఆర్టీసీఉన్మాదఎల్‌.వి సుబ్రహ్మణ్యంఎస్టీఎస్సీకరుడుగట్టిన నేరస్థుడుగొడ్డలివేటుచంద్రన్న బీమాచెల్లిజగన్ రెడ్డిదోపిడీనారా చంద్రబాబు నాయుడునిరుద్యోగ భృతిన్నా క్యాంటీన్లుపండుగ కానుకలుపయ్యావుల కేశవ్‌పులివెందులపెళ్లి కానుకలుప్లీనరీమద్యనిషేధంమీటర్లుమున్సిపల్‌ కార్మికులుమైనార్టీలురైతు రుణమాఫీవిదేశీ విద్యవిద్వేషంవిశాఖ ఉక్కువిశ్వసనీయతవిషపునీయతవ్యూహకమిటీసంక్షేమ పథకాలుసమ్మెసీపీఎస్‌సైకోస్ట్రాటజీ కమిటీ
Previous Post

ద్రౌపది ముర్ముకు టిడిపి మద్ధతు

Next Post

రాష్ట్రపతిగా ముర్ము ఎంపిక దేశానికే గర్వకారణం : చంద్రబాబునాయుడు

మరిన్ని వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist