చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

న్యాయస్థానాల్లో తప్పుడు కేసులు నిలబడవు: ఆనందబాబు

న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని మానుకోవాలని ఏపీ సీఐడీకి మాజీ మంత్రి సూచన

by చైతన్యరధం
Nov 21, 2023 at 2:40pm
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
న్యాయస్థానాల్లో తప్పుడు కేసులు నిలబడవు: ఆనందబాబు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకి స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ రావడం సంతోషకరమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవన్నారు. చంద్రబాబుకి రెగ్యులర్‌ బెయిల్‌ వచ్చిన సందర్భంగా మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో అనందబాబు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు 53 రోజులు జైలులో ఉండటం చాలా దురదృష్టకరమన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, పక్క రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా వారి సంఫీుభావాన్ని తెలియజేశారు.  నిరసనలు, ఆందోళనలు చేశారు. ఎప్పుడూ లేని విధంగా.. ఒక నాయకుడిని అరెస్ట్‌ చేస్తే ప్రజల్లో స్వచ్ఛందంగా ఆందోళనలు, ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం చూసాము. అన్యాయంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు అనే బాధ, కసి మాలో ఉన్నాయి. ఈరోజు రెగ్యులర్‌ బెయిల్‌ వచ్చిందని మేమేమి పొంగిపోవడం లేదు. మిగిలిన కేసుల్లో కూడా బెయిల్‌ తప్పకుండా వస్తుందని ఆనందబాబు ధీమా వ్యక్తం చేశారు.  న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడాం. తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్‌  రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. తన బినామీల ద్వారా మద్యం వ్యాపారం చేయిస్తున్నాడు. ప్రతిరోజూ సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్‌ కి కోట్లు వెళుతున్నాయి. ఇసుక ద్వారా దాదాపు 40 వేల కోట్ల అవినీతి జరిగిందని మేము ఆధారాలతో సహా చూపించాం. 16 నెలలు జైల్లో ఉండి 12 ఛార్జ్‌ షీట్లు ఎదుర్కొంటున్న జగన్‌ మోహన్‌ రెడ్డి,  ఏ మరక లేకుండా ఉన్న చంద్రబాబు నాయుడుకి కూడా ఏదో ఒక మరొక అంటించి పలచన చేయాలి అనే ఆలోచనతోనే తప్పుడు కేసులు పెడుతున్నారనే విషయం ప్రజలందరికీ అర్ధమయిందన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్‌ పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసులు అని  ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కేసులు పెట్టి ఉంటే ప్రజలు ఏమైనా ఆలోచించేవారు ఏమో కానీ, ఇంకో నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తుంటే మమ్మల్ని ప్రజల మధ్యకు వెళ్ళనీయకుండా చేయాలనో, మా శ్రేణులను నిర్వీర్యం చేయాలనో, మా కార్యకర్తల మానసిక ధైర్యాన్ని దెబ్బతీయాలి అని తప్పుడు ఆలోచనలతో జగన్‌ తప్పుడు కేసుల పరంపరకు తెర లేపాడని ఆనందబాబు విమర్శించారు. ఈ అంశాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. మధ్యంతర బెయిల్‌ కండిషన్లు ఈనెల 28 వరకు అప్లై అవుతాయి. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిలు. చంద్రబాబు నాయుడు తన పని చేసుకోవచ్చు రాజకీయ సమావేశాలు, ర్యాలీలు, సభల్లో మాట్లాడటం చేసుకోవచ్చు. ఈ కేసు గురించి మాట్లాడవద్దని మాత్రమే హైకోర్టు చెప్పింది. ఎఫ్‌ ఐ ఆర్‌ లో పేరు పెట్టినంత మాత్రాన అతను ముద్దాయి అయిపోడు. కానీ ఈ సీఐడి బాస్‌ సంజయ్‌, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి దేశమంతా తిరిగి ప్రెస్‌ మీట్‌ లు పెట్టి మరీ చంద్రబాబు దోషి అని చెప్పారు. దానికి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దాని మీద కూడా కోర్టు ఒకసారి ఆలోచించాలి. జగన్‌ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటు. తాము తప్పకుండా  ఈ అంశం మీద కోర్టుకు వెళతామని ఆనందబాబు చెప్పారు.

42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ, ప్రతి రెండు సంవత్సరాలకి సభ్యత్వం చేర్పిస్తాము. వంద రూపాయలు సభ్యత్వం అంటే కోట్ల రూపాయలు డబ్బులు వస్తూ ఉంటాయి, మాకు కార్యకర్తల సంక్షేమ నిధి ఉంది. కార్యకర్తలకు ఇన్సూరెన్స్‌ ఉంది. అసలు పార్టీ పరంగా ఎటువంటి మౌలిక నిర్మాణం లేనటువంటి వైసీపీ కే రూ. 150 కోట్ల విరాళాలు వస్తే, టీడీపీ దగ్గర రూ. 27 కోట్లు ఉండటం పెద్ద విషయం ఏమి కాదు. ఆ లెక్కలన్నీ కూడా మేము ఎలక్షన్‌ కమిషన్‌ కి చూపిస్తాం. వైసీపీ అకౌంట్‌ లో ఎన్ని కోట్ల సొమ్ము ఉందో బహిరంగంగా చెప్పాలి. స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో ముందు రూ. 470 కోట్లు అవినీతి అన్నారు. తర్వాత 370 కోట్లు అన్నారు. ఆ తర్వాత 250 కోట్లు అన్నారు చివరికి 27 కోట్లు పార్టీ అకౌంట్లోకి వచ్చాయి అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జగన్‌ రెడ్డి నియంతపాలనకు చరమగీతం పాడేందుకు చంద్రబాబు త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆనందబాబు తెలిపారు.

సంబంధితవార్తలు

దోపిడీయే జగన్‌ ఇసుక పాలసీ

అమాయకులపై పోలీసు కేసులు: అనందబాబు

రాజధాని లేని రాష్ట్రంగా మార్చినందుకు జగన్‌రెడ్డి సిగ్గుపడాలి : నక్కా ఆనందబాబు

Tags: చంద్రబాబు బెయిల్‌నక్కా ఆనందబాబురెగ్యులర్‌ బెయిల్‌స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు
Previous Post

కోర్టు తీర్పుతోనైనా జగన్‌ రెడ్డి కళ్లు తెరవాలి: కంభంపాటి

Next Post

ప్రజల సొమ్ముతో జగన్‌ విలాసాలు: చినరాజప్ప

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-03-2026

కార్యకర్త
@ March 12, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స
ఆంధ్రప్రదేశ్

వన్ మంత్.. వన్ విలేజ్.. ఫోర్ విజిట్స

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist