చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులను అడ్డుకుంటారా?

జూమ్‌ కాల్‌లో వాస్తవాలు వెల్లడిరచిన ఫౌండర్‌ జయ్‌ తాళ్లూరి, సతీష్‌ అబ్బూరి

by చైతన్యరధం
Apr 23, 2025 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ, సాక్షి తప్పుడు కథనాలను ఖండిరచిన ఉర్సా సంస్థ
  • ఎకరం 99 పైసలకే ఇచ్చారన్న కథనంలో వాస్తవం లేదు
  • రాజకీయ లబ్ది కోసం ఇన్వెస్టర్లపై తప్పుడు ప్రచారాలు తగదు
  • కేశినేని చిన్నికి ఉర్సా సంస్థకు ఎటువంటి సంబంధం లేదు
  • ప్రభుత్వ పాలసీ ప్రకారమే భూ కేటాయింపులు జరిగాయి
  • జూమ్‌ కాల్‌లో వాస్తవాలు వెల్లడిరచిన ఫౌండర్‌ జయ్‌ తాళ్లూరి, సతీష్‌ అబ్బూరి

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటూ.. తమ సంస్థపై వైసీపీ చేస్తోన్న విష ప్రచారాన్ని ఉర్సా సంస్థ యాజమాన్యం ఖండిరచింది. రాష్ట్రానికి మేలు జరుగకుండా కుట్రలు చేస్తున్నారని, యువతకు మేలు చేద్దామని వస్తోన్న ఇన్వెస్టర్లపై నిందలు వేస్తున్నారంటూ ఉర్సా ఫౌండర్‌ జై తాళ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జూమ్‌ కాల్‌ ద్వారా మీడియాకు ఉర్సా ఫౌండర్‌ వాస్తవాలు వెల్లడిరచారు.

దశాబ్దాల అనుభవమున్న టీమ్‌పై నిందలా?
‘‘ఉర్సా అనేది రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన సంస్థ కాదు. అమెరికాలో రిజిస్టర్డ్‌ కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. భారతదేశ నిబంధనల ప్రకారం ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ రిజిస్టరై ఉండాలన్న నిబంధన మేరకు హైదరాబాద్‌ నుంచి టెంపరరీ అడ్రెస్‌తో రిజిస్ట్రేషన్‌ చేశాం. వందలాది ఉద్యోగులు రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తే పుట్టుకొచ్చిన సంస్థ ఉర్సా క్లస్టర్స్‌. ఆర్బీఐ నిబంధనల మేరకే ఎఫ్‌డీఐ పాలసీతో ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాం. నిబంధనల ఉల్లంఘన అన్నదే ఎక్కడా లేదు. కష్టపడిన సొమ్ముతో మేము కంపెనీ పెడితే.. మా బృందంపై నిందలు వేస్తున్నారు. టెక్నాలజీ బెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను నిర్వహించడంలో దశాబ్దాల అనుభవం మా బృందానికి ఉంది. మా వ్యాపార భాగస్వాములు సతీష్‌ అబ్బూరి, ఎరిక్‌ వార్నర్‌, కౌశిక్‌ పెందుర్తిలకు దశాబ్దాలుగా వివిధ రంగాల్లో, వివిధ స్ధాయిలో పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలో ఉన్నతస్థాయిలో టర్నోవర్‌ ఉన్న కంపెనీ మాది. ఏవరికైనా ఏమైనా అనుమానాలుంటే మా దగ్గరకు వచ్చి ఎన్డీఏపై సంతకం చేస్తే.. మా సంస్థ వెనక ఎవరున్నారు? ఎవరు సహకరిస్తున్నారు? ఏమి చేస్తామో పూర్వపరాలతో వివరిస్తాం. ఇవేమీ తెలుసుకోకుండా అభూత కల్పనలు, అబద్ధాలతో కథనాలు అల్లి.. ఎవరి దగ్గరో మెప్పు పొందేందుకు.. రాజకీయ లబ్దికోసం బురద చల్లుతున్నారు. అబద్ధాల నిందలతో పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రాకుండా చేసి.. అభివృద్ధిని దెబ్బతీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

థ్యాంక్యూ…మనమిత్ర

రూ.99 పైసలకే ఎకరం భూమి ఇచ్చారన్న ప్రచారంలో వాస్తవం లేదు
‘‘మేము రావడం మీకేమైనా ఇష్టం లేకపోతే.. లేదా ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి మేము కార్యకలాపాలు మొదలుపెట్టకపోతే అప్పుడు మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి ఉంటుంది. రూ.వేల కోట్లతో భూమికొని ఎవరైనా వ్యాపారం చేయగలరా? ఆ ఫీజిబిలిటీ ఉంటుందా? మాకు రూ.99 పైసలకే ఎకరం ఇచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారమే ఎకరం రూ.50 లక్షలచొప్పున 56.6 ఎకరాలు, ఎకరం రూ.కోటి చొప్పున 3.5 ఎకరాలకు చెల్లిస్తున్నాం. రూ.5,7283 కోట్ల పెట్టుబడితో 3 ఫేజుల్లో 300 మెగావాట్ల సామర్ధ్యంతో 2 వేలమందికి ఉపాధి కల్పిస్తామని మేము ముందుకొచ్చాం. అందుకోసం 150 ఎకరాలు కావాలని అడిగినా మాకు తగ్గించి ఇచ్చారు. మాకు భూమి కేటాయించేటప్పుడే రెండేళ్లు డెడ్‌లైన్‌ విధించింది ప్రభుత్వం. మేము చేయలేని పక్షంలో మాకిచ్చిన భూమిని తిరిగి ప్రభుత్వం తీసుకొని ప్రాజెక్టును రద్దు చేసే హక్కు ప్రభుత్వానికుంది. నిజానిజాలు తెలియకుండా మా సంస్థపై విషం చిమ్ముతున్నారు. విషం చిమ్ముతున్న వారికి ఏపీకి పెట్టుబడులు రావడం, రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేదు. మాపై నిందలు వేస్తే కొత్తగా వచ్చే కంపెనీలు సైతం మాకెందుకు అని తిరిగివెళ్ళేపొతాయనే దురుద్దేశంతో చేస్తున్న పనే ఇదంతా’’ అని వ్యాఖ్యానించారు.

కేశినేని చిన్నికి మాకూ సంబంధం లేదు: సతీష్‌ అబ్బూరి
ఎంపీ కేశినేని చిన్నికి మా సంస్థకూ ఎటువంటి సంబంధం లేదు. కేశినేని నాని మాపై ఎందుకు బురద జల్లుతున్నారో వారినే అడగాలి. మా సంస్థ యొక్క టర్నోవర్‌ ఏమిటి? ఏఐ రంగంలో మా సంస్థ ఏస్థాయిలో ఉందో నిజానిజాలు తెలుసుకోవాలి. ఏదో బురద జల్లుతామంటే కుదరదు అని ఉర్సా భాగస్వామి సతీష్‌ అబ్బూరి స్పష్టం చేశారు.

Previous Post

పథకాలకు నిధులివ్వండి

Next Post

చివరి ఆయకట్లు వరకూ సాగునీరు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర
ఆంధ్రప్రదేశ్

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..
ఆంధ్రప్రదేశ్

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ కు సుస్థిర స్థానం
ఆంధ్రప్రదేశ్

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ కు సుస్థిర స్థానం

చైతన్యరధం
@ March 15, 2026
గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందుల్లేవు
ఆంధ్రప్రదేశ్

గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందుల్లేవు

చైతన్యరధం
@ March 15, 2026
డిప్యూటీ సీఎం పవన్ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం పవన్ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

చైతన్యరధం
@ March 15, 2026
Load More

ముఖ్య వార్తలు

ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ కు సుస్థిర స్థానం

ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ కు సుస్థిర స్థానం

చైతన్యరధం
@ March 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist