చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

లంచాలగురించి జగన్ మాట్లాడటం ఈ శతాబ్ధపు అతిపెద్ద జోక్! :శాసనమండలి ప్రతిపక్షనేత యనమల

జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటల్లోనే

by చైతన్యరధం
Feb 2, 2022 at 6:54pm
in ఆంధ్రప్రదేశ్
లంచాలగురించి జగన్ మాట్లాడటం ఈ శతాబ్ధపు అతిపెద్ద జోక్! :శాసనమండలి ప్రతిపక్షనేత యనమల
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: వ్యవస్థల మొత్తాన్ని దోచేసిన వ్యక్తి లంచాలు తీసుకోవడం గురించి మాట్లాడటం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ గా మిగిలిపోతుందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ… జగన్ రెడ్డి తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నాడు. ఇప్పుడు దోచుకుంటున్నారు. దోచుకున్న డబ్బంతా జగన్ రెడ్డి ఎక్కడ దాచుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. క్విడ్ ప్రోకో కేసుల్లో 14 ఛార్జ్ షీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి లంచాలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అధికారులు లంచాలు తీసుకోవడం తప్పయితే జగన్ రెడ్డి క్విడ్ ప్రోకోతో దోచుకోవడం నేరం కాదా?
జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే పరిమితమైపోయింది. ఆచరణలో ఏ ఒక్క సామాజిక వర్గానికి జగన్ రెడ్డి న్యాయం చేయలేకపోయారు. జగన్ రెడ్డి చెబుతున్నట్లు సామాజిక న్యాయం జరిగితే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MDPI)లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఎందుకుంది? గినీ ఆర్ధిక అసమానతలలో రాష్ట్రం 34వ స్థానం నుంచి 43కు ఎందుకు ఎగబాకింది. ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 19వ స్థానానికి ఎందుకు పడిపోయిందో జగన్ రెడ్డి చెప్పగలడా?
జగన్ మూడేళ్లలో విద్యారంగం పతనావస్థకు చేరుకుంది. బలహీన వర్గాలకు విద్యనందిచడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అమ్మఒడి సరిగా ఇవ్వకపోవడంతో కాలేజీల్లో విద్యార్ధులకు అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన NAS (National Achievement Survey) సర్వే 2021 రిపోర్టుతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంతగా దెబ్బతిందో బట్టబయలైంది. కరోనా సమయంలో దాదాపు 50 శాతం మంది పిల్లలకు వర్చువల్ క్లాసులు ద్వారా విద్యనందించడంలో ఏపీ వెనబడిందని రిపోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాల పిల్లలే చదువుకుంటున్నారు. జగన్ మోసపురెడ్డి విధానాలతో దళిత, గిరిజన, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోంది.

తలసరి ఆదాయం(స్థిరధరల ప్రకారం) టిడిపి హయాంలో రెండంకెల్లో ఉంటే, వైసిపి మూడేళ్లలో సింగిల్ డిజిట్(1.03%)కు పతనమైంది. ప్రజల వినిమయ వ్యయం పూర్తిగా పడిపోయింది. స్థిరధరల ప్రకారం జి.ఎస్.డి.పి టిడిపి ప్రభుత్వ హయాంలో రెండంకెల వృద్ధి ఉంటే వైసిపి పాలనలో నెగటివ్ గ్రోత్(మైనస్ 2.58)కు దిగజార్చారు. ధరలు పెరగడంతో కడుపు నిండా భోజనం చేయడానికి కూడా ప్రజలవద్ద డబ్బులేదు. జగన్ రెడ్డి, వైసీపీ నాయకుల ఆదాయాలు పెరుగుతున్నాయి కానీ ప్రజల ఆదాయాలను పూర్తిగా పడిపోయాయి. జగన్ రెడ్డి చేసిన సామాజిక న్యాయం ఇదేనా? రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీయడానికి జగన్ రెడ్డి అసమర్ధత, చేతగానితనమే కారణం.
యువతకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేనప్పుడు ఉపాధి ఏ విధంగా లభిస్తుంది. ఉపాధి హామీ పనిదినాలను 25 శాతం తగ్గించారు. కేంద్రప్రభుత్వ పథకాలకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకపోవడంతో ఆ పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధులు ఏం చేశారో ఎవరీకి తెలియదు. ఈ వర్గాలు నివాసం ఉండే ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఏదాడికి దాదాపు రూ. 57 వేల కోట్ల రూపాయాలను దారిమళ్లించి ఈ వర్గాలను జగన్ రెడ్డి మోసం చేశారు. అప్పుల భారం, టాక్సుల భారం పేదవారిపై మోపడమేనా జగన్ రెడ్డి చేసిన సామాజిక న్యాయం.

సంబంధితవార్తలు

బీసీలను బతకనివ్వరా జగన్‌?

జగన్‌ అర్జునుడు, అభిమన్యుడు కాదు… భస్మాసురుడు

ప్రధానికి స్వాగతం పలికేందుకు నీ కులస్థులే అర్హులా?

మహానాడు ఘనవిజయం సాధించడంతో వైసీపీ నాయకుల్లో భయం పట్టుకుంది. మహానాడుకు పోటీగా బస్సుయాత్ర చేయాలనుకున్నారు. ప్రజలను మోసం చేసి ఓట్లు సంపాదించుకున్న జగన్ రెడ్డి బస్సుయాత్రతో ప్రజల నమ్మకం పోగుట్టుకున్నానని తెలుసుకున్నాడు. దావోస్ పర్యటనతో ఎపికి ఒరగబెట్టింది ఏంటో చెబుతారని ఆశించిన ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు లంచం అంశం మీద జగన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని యనమల పేర్కొన్నారు.

Tags: జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటల్లోనేలంచాలగురించి జగన్ మాట్లాడటం ఈ శతాబ్ధపు అతిపెద్ద జోక్
Previous Post

దళితనేతలారా.. ఇంకా ఎంతకాలమీ మౌనముద్ర?

Next Post

జగన్ రెడ్డి అసమర్ధ పాలనలో భ్రష్టుపట్టిన విద్యారంగం : కింజరాపు అచ్చెన్నాయుడు

మరిన్ని వార్తలు

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ
ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ
ఆంధ్రప్రదేశ్

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!
ఆంధ్రప్రదేశ్

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..
ఆంధ్రప్రదేశ్

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు
ఆంధ్రప్రదేశ్

జీరో పావర్టీ మిషన్ తో పేదల జీవన ప్రమాణాల పెంపు

చైతన్యరధం
@ March 6, 2026
జనాభా భారం కాదు… భాగ్యం
ఆంధ్రప్రదేశ్

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
ఆనందాల ఆత్మీయ సమ్మేళం
ఆంధ్రప్రదేశ్

ఆనందాల ఆత్మీయ సమ్మేళం

చైతన్యరధం
@ March 5, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
Load More

ముఖ్య వార్తలు

జనాభా భారం కాదు… భాగ్యం

జనాభా భారం కాదు… భాగ్యం

చైతన్యరధం
@ March 6, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

ఐటీ గ్లోబల్ మ్యాప్‌లో విశాఖపట్నం

చైతన్యరధం
@ March 5, 2026
అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో చంద్రబాబు

20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు

చైతన్యరధం
@ March 5, 2026
ఉగాదికి మరో డీఎస్సీ?

విద్యావిధానంలో ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్

చైతన్యరధం
@ March 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

ప్రకృతి వైపరీత్యాల్లో రైతుకు కూటమి అండ

చైతన్యరధం
@ March 6, 2026
ముంపు కాలనీలకు రక్షణ గోడ

ముంపు కాలనీలకు రక్షణ గోడ

చైతన్యరధం
@ March 6, 2026
చదువును దెబ్బతీశారు!

‘రన్ గ్రాండ్ మా.. రాన్!

చైతన్యరధం
@ March 6, 2026
శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

శంకుస్థాపన చేసింది నేనే…ప్రాజెక్టునుంచి నీళ్లిచ్చేదీ నేనే..

చైతన్యరధం
@ March 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms Conditions
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist