చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

నీలి మీడియా, కూలి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం.. జగన్‌రెడ్డి భయానికి నిదర్శనం: మర్రెడ్డి

by చైతన్యరధం
Nov 29, 2023 at 2:36pm
in ముఖ్య వార్తలు
నీలి మీడియా, కూలి మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం.. జగన్‌రెడ్డి భయానికి నిదర్శనం: మర్రెడ్డి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: చంద్రబాబునాయుడి బెయిల్‌ పిటిషన్‌ పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని జగన్‌ రెడ్డి నీలి మీడియా, దాని అనుబంధ కూలి మీడియా వక్రీకరించి, ప్రజల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయని, దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యల్ని కూడా నిర్భయంగా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వక్రీకరించే సాహసానికి నీలి మీడియా దిగజారిందని తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చెప్పిన దానికి విరుద్ధంగా నీలి మీడియా విషప్రచారం చేసిందన్నారు. చంద్రబాబుకు బెయిల్‌ షరతులు విధించిన సుప్రీంకోర్టు… గతంలో ఎలాంటి షరతులు లేవు, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవరించిన సుప్రీంకోర్టు… చంద్రబాబు బెయిల్‌ షరతులు పాటించాల్సిందే.. బాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించకూడదు.. కేసుకు సంబంధించిన వివరాలు మీడియాతో మాట్లాడవద్దు.. అని నీలి మీడియా విషప్రచారం చేసింది. చంద్రబాబు పేరు వింటేనే  జగన్‌ రెడ్డి భయపడుతున్నాడు అనడానికి న్యాయస్థానం చెప్పని దాన్ని చెప్పినట్టుగా నీలిమీడియా చేసిన ప్రచారమే నిదర్శనం. సింగిల్‌ గా వస్తుందంటున్న సింహం నేడు నక్కలా కుయుక్తులు, అబద్ధాలతో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందని శ్రీనివాస రెడ్డి దుయ్యబట్టారు.

న్యాయస్థానం వ్యాఖ్యల్ని తప్పుపడతారా?

సంబంధితవార్తలు

పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంపై సుప్రీంలో వైసీపీకి ఎదురుదెబ్బ

జగన్‌ అలసత్వమే తుఫాన్‌ భారీ నష్టానికి కారణం

సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న నీలి మీడియా

సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 17- ఏ పై తీర్పు వచ్చేవరకు బెయిల్‌ రద్దు కేసు విచారణ చేపట్టలేమని ఏపీ సీఐడీకి తేల్చి చెప్పింది. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు చంద్రబాబు బెయిల్‌ రద్దుకు సంబం ధించి ఎలాంటి విచారణ చేపట్టబోమని చెప్పింది. అదే సమయంలో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ నిబంధనలపై తాము జోక్యం చేసుకోబోమని దేశ సర్వో న్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది. బెయిల్‌ నిబంధనలు రద్దు చేయాలని సీఐడీ కోరడం కూడా తప్పని చెప్పింది.చంద్రబాబు రాజకీయ సభల్లో పాల్గొన వచ్చని, రాజకీయ సమావేశాలు పెట్టవచ్చని, ప్రజల్లో తిరగవచ్చని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఎవరికి మొట్టి కాయ పడిరదనేది జగన్‌ ప్రభుత్వానికి… అతని నీలి మీడియాకు అర్థమైనట్టు లేదు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసుకు సంబంధించి ఉభయుల్లో ఎవరూ కూడా ప్రెస్‌ మీట్లు పెట్టవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవంగా స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసు గురించి పదేపదే మీడియా తో మాట్లాడిరది సీఐడీ చీఫ్‌ సంజయ్‌,ఏఏజీ పొన్నవో లు సుధాకర్‌రెడ్డి, జగన్‌ ప్రభుత్వమే. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని జగన్‌రెడ్డి ప్రభుత్వానికి, అ తని జేబు సంస్థలకు సుప్రీంకోర్టు చెబితే..చంద్రబాబుకి చెప్పినట్టు నీలిమీడియా వక్రకరించింది. చంద్రబాబు ఎప్పుడైనా..ఎక్కడైనా ఇన్ని రోజుల్లో కేసు గురించి మీడి యాతో మాట్లాడారా అని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నాడంటే జగన్‌ రెడ్డి ఎందుకింతలా వణికిపోతున్నాడు?

నీలిమీడియా చేస్తున్న విషప్రచారం ముమ్మాటికీ జగన్‌రెడ్డి భయానికి నిదర్శనమే. 99శాతం హామీలు అమలుచేశానని ప్రగల్బాలు పలుకుతున్న జగన్‌రెడ్డి.. చంద్రబాబు ప్రజల్లోకి వస్తుంటే ఎందుకింతలా వణికి పోతున్నాడు? చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వస్తే తన దోపిడీ, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, దురాగతాలు అన్నీ పూసగుచ్చినట్టు ప్రజలకు వివరించి, తన రాజకీయ జీవితానికి ఘోరీ కడతాడన్న భయంతోనే, జగన్‌ రెడ్డి నేడు తన చేతిలోని నీలి మీడియా.. కూలి మీడియా సాయంతో ఆఖరికి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా వక్రీ రించే దుస్థితికి దిగజారాడు. మోసకారి జగన్‌రెడ్డి, అబద్ధాల జగన్‌రెడ్డి, పదేపదే అబద్ధాలతోనే నెగ్గుకు రావాలని చూస్తున్నాడని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల వారికి నోటికొ చ్చిందల్లా చెప్పి, అధికారంలోకి వచ్చాక నవరత్నాల పేరుతో నయవంచన చేశాడు. ఇప్పుడు అధికారాంతా నికి వచ్చాక కూడా అవే అబద్ధాలు, మోసాలతో ప్రజల్ని వంచించేందుకు కిందామీదా పడుతున్నాడు. హైకోర్టు చంద్రబాబుకి రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వగానే ఆగమేఘా లపై సుప్రీంకోర్టుని ఆశ్రయించిన జగన్‌రెడ్డి.. రాయల సీమకు నీళ్లందించే హంద్రీనీవా, గాలేరు-నగరి, మచ్చుమర్రి, తెలుగుగంగ వంటి పథకాలన్నీ బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ పున:సమీక్షతో ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తితే దానిపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలి. ఒక వైపు యువగళ పాదయాత్ర పున:ప్రారంభం.. మరోవైపున భువనేశ్వరి నేత్రత్వంలో నిజం గెలవాలి కార్యక్రమం డిసెంబర్‌ మొదటివారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్‌ రెడ్డి… అతని జేగ్యాంగ్‌లో వణుకు మొదలైంది. ఆ రెండు కార్యక్రమా లకు తోడు.. చంద్రబాబు ప్రజల్లోకి రానున్నారని తెలిసే చివరకు సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా తనకు అను కూలంగా ప్రచారం చేసుకునే దురవస్థకు జగన్‌ రెడ్డి వచ్చాడు. చరమాంకంలో ఉన్న జగన్‌ ప్రభుత్వాన్ని శాశ్వతంగా పాతాళంలోకి నెట్టేందుకు ప్రభాత సూర్యుడిలా చంద్రబాబు త్వరలోనే కదనరంగం లోకి దిగనున్నారు. జగన్‌రెడ్డి బలంగా నమ్మే అబద్ధాలు.. మోసాలతో ఎల్లకాలం ప్రజల్ని వంచించలేడు. జగన్‌ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా… తలకిందులుగా తపస్సుచేసినా చంద్రబాబు తప్పు చేశా డని నిరూపించలేరు. జగన్‌రెడ్డి ఆలోచనాధోరణి.. అత ని ప్రభుత్వ వైఖరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.

Tags: నీలి మీడియామర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిసుప్రీం కోర్టు వ్యాఖ్యలు
Previous Post

లేపాక్షి భూములను కాపాడే బాధ్యత జగన్‌రెడ్డికి లేదా?: విజయ్ కుమార్

Next Post

రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై అచ్చె నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ను కలవనున్న టీడీపీ నేతల బృందం

మరిన్ని వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం
ఆంధ్రప్రదేశ్

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!
ఆంధ్రప్రదేశ్

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ
ఆంధ్రప్రదేశ్

‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

చైతన్యరధం
@ March 11, 2026
రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం
ఆంధ్రప్రదేశ్

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత
ఆంధ్రప్రదేశ్

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..
ముఖ్య వార్తలు

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
Load More

ముఖ్య వార్తలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

మీ ప్రయోగాత్మక విధానాలు భవిష్యత్ మార్గదర్శకాలు

చైతన్యరధం
@ March 12, 2026
‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

‘మనమిత్ర’కు..ప్రజాకాంక్షే ప్రేరణ!

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

చైతన్యరధం
@ March 12, 2026
సాగుకు మరింత సాయం

సాగుకు మరింత సాయం

చైతన్యరధం
@ March 12, 2026
రాష్ట్రమంతటా ‘జలధార’!

రాష్ట్రమంతటా ‘జలధార’!

చైతన్యరధం
@ March 12, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

చైతన్యరధం
@ March 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist