చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

సామాజిక న్యాయాన్ని మంటగలిపి.. తన వర్గానికే జగన్‌రెడ్డి పెద్దపీట – అచ్చెన్నాయుడు

తప్పు చేసిన అధికారులు ఎక్కడున్నా వదిలేది లేదని అచ్చెన్న హెచ్చరించారు

by చైతన్యరధం
Nov 29, 2023 at 2:23pm
in ముఖ్య వార్తలు
సామాజిక న్యాయాన్ని మంటగలిపి.. తన వర్గానికే జగన్‌రెడ్డి పెద్దపీట – అచ్చెన్నాయుడు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 15 మంది అధికారులు కేంద్రం నుంచి డిప్యుటేషన్‌ పై రాష్ట్రానికి వస్తే, వారిలో 10 మంది రెడ్లే
  • తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని అక్ర మాలు, అరాచకాలు చేయిస్తున్న జగన్‌రెడ్డి
  • తనకు అడ్డొచ్చే ఇతర వర్గాల్ని ఊచకోత కోయిస్తున్నాడు
  • అక్రమాలపై నిలదీసిన దళిత యువకులను చంపించడం, శిరోముండనం చేయించడమేనా సామాజిక న్యాయం

అమరావతి: రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని మంట గలిపి,జగన్‌రెడ్డి… తన సొంత సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం అచ్చెన్నాయు డు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ పొలి ట్‌ బ్యూరోసభ్యుడు నక్కా ఆనంద్‌బాబు, ఎమ్మెల్సీ పరు చూరి అశోక్‌బాబు, మాజీ శాసనసభ్యులు జలీల్‌ ఖాన్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్‌రెడ్డి ఒక పక్క అన్ని విషయాల్లో సొంతసామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ మరో పక్క అందుకు విరుద్ధంగా ప్రచారం చేసుకుం టుంన్నాడన్నారు. నా ఎస్సీలు…నా ఎస్టీలు..నా బీసీ లు… నా మైనారిటీలు అనే నైతిక హక్కు జగన్‌రెడ్డికి.. అతని పార్టీకి, ప్రభుత్వానికి లేదన్నారు. పరిపాలన అంటే ఏమిటో జగన్‌రెడ్డికి తెలియదు. అధికారంలో ఉన్నానన్న అహంకారంతో జగన్‌రెడ్డి ప్రజాసంక్షేమా న్ని.. రాష్ట్రాభి వృద్ధిని పూర్తిగా విస్మరించాడు. ప్రజలు తనను ముఖ్య మంత్రిని చేసింది కేవలం దోపిడీ.. అవినీతి కోసమే అన్నట్టుగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నా డు. జగన్‌రెడ్డి, తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలు, అరాచకాలు చేయిస్తూ అడ్డొచ్చే ఇతర వర్గాల్ని ఊచకోత కోయిస్తున్నాడు. మంచి అనుభవజ్ఞు లైన అధికారులు కూడా స్వప్రయోజనాల కోసం జగన్‌ దుర్మార్గాలు, దోపిడీకి వంతపాడే దుస్థితిని రాష్ట్రంలో చూస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు.

 

సంబంధితవార్తలు

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

అన్‌స్టాపబుల్‌ హీరో బాలయ్య

తెలుగు వెలుగు రామోజీ

15 మందిలో 10 మంది జగన్‌ వర్గం వారే…

రాష్ట్రానికి 15 మంది సివిల్‌ సర్వీస్‌ అధికారుల్ని కేంద్రం నుంచి డిప్యుటేషన్‌ పై తీసుకొస్తే, వారిలో 10 మంది తనవర్గం వారే ఉండేలా జగన్‌ చూసుకున్నాడు. ఆ 10 మందిని కావాలనే ఎక్కువ ఆదాయం వచ్చే శాఖల్లో జగన్‌రెడ్డి నియమించాడు.

ఎన్‌.రమణారెడ్డి (గతంలో-రైల్వే పర్సనల్‌ సర్వీస్‌: ప్రస్తుతం-ఎన్‌.ఆర్‌.ఈ.డీ క్యాబ్‌ వీసీ, ఎండీ)

తుమ్మల విజయ్‌కుమార్‌రెడ్డి  (ప్రస్తుతం-ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌)

ఏ.వీ.ధర్మారెడ్డి (గతంలో-డిఫెన్స్‌ ఎస్టేట్‌ సర్వీస్‌: ప్రస్తుతం – టీటీడీ ఈవో)

డీ.వాసుదేవరెడ్డి (గతంలో-రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ : ప్రస్తుతం – ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ)

ఏ.మదుసూదన్‌రెడ్డి (గతంలో-రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌ : ప్రస్తుతం – ఫైబర్‌ నెట్‌ ఎండీ)

జీ.వెంకటరెడ్డి (గతంలో-కోస్ట్‌ గార్డ్‌ సర్వీస్‌ : ప్రస్తుతం – మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్‌)

చిలకల రాజేశ్వర్‌రెడ్డి (గతంలో-ఐ.ఆర్‌.ఎస్‌: ప్రస్తుతం -రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ స్పెషల్‌ కమిషనర్‌)

ఎం.రమణారెడ్డి (గతంలో-ఐ.ఆర్‌.ఎస్‌: ప్రస్తుతం- ఏపీ టవర్స్‌ సీఈవో)

సీ.ఎస్‌.దివాన్‌రెడ్డి (గతంలో-రైల్వే పర్సనల్‌ సర్వీస్‌: ప్రస్తుతం-విద్యా మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ ఎండీ)

ఎస్‌.వీ.కే.రెడ్డి (గతంలో-చీఫ్‌ ఇంజనీర్‌: ప్రస్తుతం: సీఈవో వాటర్‌ వేస్‌).

ఎవరు వీళ్లంతా? వీళ్లు కేంద్రంలో పనిచేసిన విభాగాలేంటి.. రాష్ట్రంలో వెలగబెడుతున్న పనులేంటి? డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన అధికారులకు కీలకబాధ్యతలు అప్పగించడం పాలనా నిబంధనలకు విరుద్ధమని తెలిసీ జగన్‌ రెడ్డి తన వర్గానికి కీలక బాధ్యతలు అప్పగించింది ముమ్మాటికీ దోపిడీ కోసమేనని అచ్చెన్నాయుడు విమర్శించారు.

 

దోచుకునేది జగన్‌రెడ్డి.. మానప్రాణాలు పోగొట్టుకోవాల్సింది దళితులు, బడుగువర్గాలా?

టీటీడీ ఈవోగా జగన్‌ నియమించిన వ్యక్తి పని తీరు ఎలా ఉందో ప్రధాని మోదీ పర్యటన సాక్షిగా బట్ట బయలైంది. టీటీడీ ప్రతిష్ట మంటగలిసింది.. హిందూ ధర్మాన్ని కాపాడాలని గతంలో ప్రధానార్చకుడిగా పని చేసిన వ్యక్తి నేరుగా ప్రధానికే మొరపెట్టుకోవడంపై ముఖ్య మంత్రి ఏం సమాధానం చెబుతాడు? ఏపీబేవ రేజెస్‌ కార్పొరేషన్‌ జగన్‌ రెడ్డికి బంగారు బాతుగా మారింది. తనకు అత్యంత సన్నిహితుడైన వాసుదేవ రెడ్డిని ఆ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ను చేసిన జగన్‌రెడ్డి.. మద్యం తయారీ.. సరఫరా.. అమ్మకాల రూపంలో వేల కోట్లు కొట్టేస్తున్నాడు. ప్రజల ప్రాణాలు పోతున్నా.. మహిళల మానప్రాణాలు మంటగలుస్తున్నా.. జగన్‌ రెడ్డికే దోచుకోవడమే పరమావధిగా మారింది. పెరిగిన మద్యం ధరలు.. కల్తీ మద్యం అమ్మకాలపై ప్రశ్నించా డన్న అక్కసుతో ఓంప్రతాప్‌ అనే దళిత యువకుడిని దారుణంగా చంపించడమేనా జగన్‌ అమలుచేసిన సామాజిక న్యాయం? ప్రజల, ప్రభుత్వ సొమ్ముని.. ప్రకృతి సంపదను దోచుకునేది జగన్‌రెడ్డి అయితే.. ఆయన దోపిడీ కోసం మానప్రాణాలు పోగొట్టుకోవా ల్సింది దళితులు.. బడుగువర్గాల వారా? చంద్రబాబు ప్రకృతి ఇచ్చిన సహజ వనరు ఇసుకను ఉచితంగా ప్రజలకు అందించి, పేదలు.. కార్మికులకు ఎనలేని మేలుచేశారు. జగన్‌ రెడ్డి మాత్రం అదే ఇసుకను దోచుకోవడానికి జీ.వెంకటరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చి, అతన్ని మైనింగ్‌ అండ్‌ జియాలజీ డైరెక్టర్ని చేశాడు. కార్మికులు చనిపోయినా.. రాష్ట్రంలో నిర్మాణరంగం కుదేలైనా… వేల కుటుంబాలు రోడ్డున పడినా నాకు సంబంధం లేదు… నాకు నెలానెలా ఇంత మొత్తం ఇసుక దోపిడీ తాలూకా సొమ్ము తెచ్చివ్వాలని వెంకటరెడ్డిని ఆదేశించి మరీ జగన్‌ రెడ్డి తన వాటా తాను క్రమం తప్పకుండా కొట్టేస్తున్నది నిజం కాదా? రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్‌ లలో ఎలాంటి అనుమతులు లేకుండా వెంకటరెడ్డి అండదండలతో జగన్‌రెడ్డి యథేచ్ఛగా ఇసుకతవ్వకాలు జరిపిస్తున్నాడు. ఇసుక దోపిడీపై ప్రశ్నించిన పాపానికి వరప్రసాద్‌ అనే దళిత యువకుడికి ఈ ప్రభుత్వం ఇచ్చిన కానుక శిరోముండనమా? ఇదేనా జగన్‌ రెడ్డి చేసిన సామాజిక న్యాయం? జగన్‌ రెడ్డి ఇసుక దోపిడీకి సంబంధించిన ఆధారాలను టీడీపీ బయటపెట్టినా ప్రభుత్వం లో ఎలాంటి చలనం లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు.

 

తిరిగి వెనక్కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు…

తన దోపిడీ పాలన ముగియనున్న తరుణంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన అధికారుల్ని తిరిగి వెనక్కు పంపడానికి జగన్‌రెడ్డి సిద్ధమయ్యాడు. తెలుగుదేశం ప్రభుత్వం రాబోతోందని.. తమ పరిస్థితి దారుణంగా ఉండనుందని తెలిసే డిప్యుటేషన్‌ పై వచ్చిన అధికారులు వెనక్కు వెళ్లేందుకు..రాష్ట్రంలోని కొందరు అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు వెంపర్లాడుతున్నారు. తప్పుచేసిన అధికారులు ఎక్కడు న్నా వదిలేది లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఒక కమిషన్‌ వేసి, తప్పుచేసిన అధికారుల్ని చట్టబద్ధంగా శిక్షించి తీరుతాం. జగన్‌రెడ్డి అతని ప్రభుత్వం కొట్టేసిన ప్రజలసొమ్ముని కక్కించి, తిరిగి ప్రజలకు పంచుతాం. జగన్‌ రెడ్డి చేసిన..చేస్తున్న సామాజిక న్యాయం ఎలా ఉందో ప్రభుత్వంలోని దళిత, బీసీ, మైనారిటీ సామా జికవర్గ మంత్రులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో వాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.

దొంగే దొంగ అన్నట్టుగా జగన్‌రెడ్డి..అతని ప్రభుత్వ తీరుంది. డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చి.. వారే దోపిడీ చేసి.. వారే ముఖ్యమంత్రికోసం ప్రజలసొమ్ము కొల్ల గొట్టి.. వారే టీడీపీపై ఆరోపణలు చేస్తూ, తప్పుడు కేసు లు పెడుతున్నారు. భవిష్యత్‌లో చంద్రబాబునాయు డు… టీడీపీ ప్రభుత్వం తమను వదలవని తెలిసే ముందే తప్పుడు కేసులు పెట్టారు. వాసుదేవరెడ్డికి సం బంధమేలేని వ్యవహారంలో ఆయన కావాలనే చంద్ర బాబుపై తప్పుడు కేసు పెట్టాడు. చంద్రబాబు ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తే.. అది అవినీతి అంటారా? ఇలాంటి వాళ్లను వదిలిపెట్టాలా? తప్పుచేసిన వారిని ఎక్కడున్నా వదిలిపెట్టం.

టీడీపీ ప్రభుత్వం మనసా.. వాచా.. కర్మణా ప్రజల కోసమే పనిచేస్తుంది. వై.వీ. సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిలను రాష్ట్రానికి సామంత రాజులుగా నియమించిన జగన్‌రెడ్డి, వారిద్వారా నాలుగున్నరేళ్లలో లక్షల కోట్లు దోచేశాడు. వైసీపీలోని దళిత, బీసీ నేతలు.. ఆయా వర్గాల మంత్రులు,పేరుకే నాయకులని అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు.

Tags: కింజరాపు అచ్చెన్నాయుడుదళిత ద్రోహి జగన్ రెడ్డి దళిత బాంధవుడు - పేదల పెన్నిధి చంద్రన్నదళిత ద్రోహులు
Previous Post

Day-212: LIVE ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం యువగళం పాదయాత్ర

Next Post

ప్రధానికి స్వాగతం పలికేందుకు నీ కులస్థులే అర్హులా?

మరిన్ని వార్తలు

వైసీపీ ఘోర అపచారం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ
ఆంధ్రప్రదేశ్

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్
ఆంధ్రప్రదేశ్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు
ఆంధ్రప్రదేశ్

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!
ఆంధ్రప్రదేశ్

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ
ఆంధ్రప్రదేశ్

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ, దిశ

చైతన్యరధం
@ February 17, 2026
మరింత సులభతరంగా పౌరసేవలు
ఆంధ్రప్రదేశ్

మరింత సులభతరంగా పౌరసేవలు

చైతన్యరధం
@ February 17, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist