చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home తెలంగాణ

టీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది : జ్యోత్స్న

జూబ్లీహిల్స్‌ దుర్ఘటన 28న జరిగితే 31న ఎలా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు?

by చైతన్యరధం
Jun 4, 2022 at 2:50pm
in తెలంగాణ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

 హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనలో మహిళలకి, బాలికలకి ఏమాత్రం రక్షణ లేదని మరోసారి నిరూపించబడిందని టీటీడీపీ  అధికార ప్రతినిధి  తిరునగరి జ్యోత్స్న అన్నారు. ఆమె మీడియా తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సగటున రోజుకు కనీసం ఏడుగురు చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయని తెలియజేశారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గత మే నెలలో ‘మహిళా వేధింపులపై గళమెత్తుదాం’ అనే అంశంపై ట్రూకాలర్‌, న్యూస్‌-18 హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణలో ఆడబిడ్డలకు అగ్రపీఠం అని మాట్లాడారు. ఇదే సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వర్చువల్‌గా మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్‌ సారథ్యంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో ఆరేళ్ల చిన్నారిపై టీఆర్‌ఎస్‌ నేత అత్యాచారం, నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ షేక్‌ సాజిద్‌ చేతిలో అన్యాయంగా బలైపోయిన అత్యాచారానికి గురైన బాలిక, నేడు హైదరాబాద్‌ నడిబొడ్డు అయిన జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం.. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 9 నెలల పసికందు మొదలుకొని 60 ఏళ్ల ముసలివాళ్ల వరకు భద్రత లేదని అన్నారు.
జూబ్లీహిల్స్‌ దుర్ఘటన 28వ తేదిన జరిగితే 31వ తేదిన ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడమేమిటి? ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని గొప్పలు చెప్పుకునే వారు జూబ్లీహిల్స్‌లో జరిగిన అత్యాచార ఘటనపై 4వ తేది కావొస్తున్నా ఇంత వరకు సీసీ పుటేజీ దొరకలేదా? దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన నగరం హైదరాబాద్‌ అని చెప్పుకుంటే సరిపోతుందా? నిన్న డీసీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ ఘటనలో నిందితులు ఐదుగురు ఉన్నారని వారిలో ఇద్దరు మేజర్లు అని.. ముగ్గురు మైనర్లు అని చెబుతూ హోంమంత్రి కుటుంబానికి సంబంధం లేదని క్లీన్‌చిట్‌ ఇచ్చేశారు. బహుదూర్‌పుర ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ కూడా ఈ అత్యాచారంలో ఉన్నారని వార్తలు వచ్చాయి. హోంమంత్రి మనుమడికి ఎలాంటి సంబంధం లేదని మాట్లాడిన వారు మిగతావారిని ఎందుకు దాచిపెడుతున్నారు? చంద్రబాబు హైదరాబాద్‌ నగరానికి అంతర్జాతీయ బ్రాండ్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు నడిరోడ్డుపై హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే నో పోలీస్‌… అదే ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ఏదైనా ధర్నాలు చేయాలనుకుంటే మాత్రం పోలీసులు అత్యంత వేగంగా స్పందించి పని చేస్తున్నారు. ఊ.. అంటే ట్విట్టర్‌లో స్పందించే ట్విట్టర్‌ మంత్రి సిరిసిల్లలో ఆయన పార్టీ అనుచరుడు ఆరేళ్ల పసి మొగ్గను చిదిమేసినా స్పందించలేదు. మహిళలకు తెలంగాణ రాష్ట్రం సురక్షితమని కేటీఆర్‌ ఎలా అంటారు?
2014లో పొక్సో చట్టం కింద తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసులు 938 కాగా, 2021 సంవత్సరంలో అదే పొక్సో చట్టం కింద 2,567 కేసులు నమోదయ్యాయంటే 3 రెట్లు కేసుల నమోదు పెరిగాయి. ఇది మంత్రులకు చెంప పెట్టు కాదా? తెలంగాణ రాష్ట్రం మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం అనడానికి సిగ్గుందా? 2021లో 2,382 రేప్‌ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. కష్టించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఆడబిడ్డలుగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేనందుకు సిగ్గుపడుతున్నాం. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఏనాడూ హోంమంత్రి కానీ.. మహిళా మంత్రి కానీ నోరు మెదపరు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితులకు కారణం కేసీఆర్‌కు మహిళలపట్ల ఉన్న చులకనే. ఆయన మొదటి ప్రభుత్వంలో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదు. బాల్యవివాహాల విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. షీ-టీమ్స్‌ను సంప్రదించాలంటే చాలా కష్టం.
పొక్సో కింద కేసు నమోదు అయితే దానికొక పద్దతిని అనుసరించాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద నమోదైన కేసులలో ఒక ఎన్‌జీవో, ఒక మహిళా అధికారి, ఒక లీగల్‌కు సంబంధించిన వారు ఉండాలి. జూబ్లీహిల్స్‌ ఘటనలో వీరు ఉన్నారా? నిందితులను ఈ కేసులో మీడియా ముందుకు ఎందుకు తీసుకురావడం లేదు? ఎవరిని కాపాడాలని చూస్తున్నారు?
జూబ్లీహిల్స్‌లో జరిగిన సంఘటనతోపాటు 2022 సంవత్సరంలో మహిళల అత్యాచారాలపై జరిగిన కేసులన్నింటిపై నిష్పక్షపాత విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ మహిళా విభాగం తరపున డిమాండ్‌ చేస్తున్నాం. వెంటనే నిందితులను శిక్షించే విధంగా పోలీసులు పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్‌ కలుగులోంచి బయటకు వచ్చి మహిళలను కాపాడాలని ప్రార్థిస్తున్నాం.
ఈ విలేకరుల సమావేశంలో తెలుగుమహిళా విభాగం రాష్ట్రపార్టీ ఉపాధ్యకక్షురాలు ఝన్సీలక్ష్మీ సూర్యదేవర, జయశ్రీ, చలసాని ఝాన్సీరాణి, ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి రెడ్డి, అధికార ప్రతినిధి కన్నెకోట లక్ష్మీ, కార్యనిర్వాహక కార్యదర్శులు అనురాధ, జ్ఞాన సుధ పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

తెలంగాణ ప్రజలు నిలువునా తొక్కేసినా..మీ అహంకారం తగ్గలేదు

తెలుగుజాతి ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది

సజ్జలపై ఎఫ్‌ఐఆర్‌తో షాక్‌లో వైసీపీ నేతలు

Tags: 'మహిళా వేధింపులపై గళమెత్తుదాం2014లో పొక్సో చట్టంఎఫ్‌ఐఆర్‌ఎమ్మెల్సీ కవితక్లీన్‌చిట్‌టీఆర్‌ఎస్‌ట్రూకాలర్‌తిరునగరి జ్యోత్స్నతెలంగాణన్యూస్‌-18బహుదూర్‌పురమంత్రి కేటీఆర్‌లైంగిక దాడులువక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌హైదరాబాద్
Previous Post

ఆంధ్రలో ఎస్సీ,ఎస్టీ పై దాడులు సర్వసాధారణం అయిపోయాయి

Next Post

వైపీపీ పాలనలో మైనారీటీల అభివృద్ధి లేదు : అనగాని సత్యప్రసాద్

మరిన్ని వార్తలు

స్వామి మొక్కు తీర్చుకున్నా..!
ఆంధ్రప్రదేశ్

స్వామి మొక్కు తీర్చుకున్నా..!

చైతన్యరధం
@ February 13, 2026
పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!
చైతన్యరధం

పార్టీ కోసం పనిచేస్తే.. అండగా ఉంటా!

చైతన్యరధం
@ February 2, 2026
సాగునీటి సంఘాల అధ్యక్షులతో నెలాఖరున సీఎం చంద్రబాబు భేటీ
చైతన్యరధం

సాగునీటి సంఘాల అధ్యక్షులతో నెలాఖరున సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ January 20, 2026
జీఎస్టీ 2.0తో అభివృద్ధిలో కొత్త శకం
ఆంధ్రప్రదేశ్

జీఎస్టీ 2.0తో అభివృద్ధిలో కొత్త శకం

చైతన్యరధం
@ September 19, 2025
గ్రామీణ యువతకు ఇదో సువర్ణావకాశం
చైతన్యరధం

గ్రామీణ యువతకు ఇదో సువర్ణావకాశం

చైతన్యరధం
@ September 7, 2025
ఏపీ.. ఆరోగ్య’మస్తు!
చైతన్యరధం

ఏపీ.. ఆరోగ్య’మస్తు!

చైతన్యరధం
@ September 5, 2025
సీఎం స్పూర్తితో.. మార్గదర్శులుగా ప్రజాప్రతినిధులు
చైతన్యరధం

సీఎం స్పూర్తితో.. మార్గదర్శులుగా ప్రజాప్రతినిధులు

చైతన్యరధం
@ August 6, 2025
విద్యను జగన్‌ భ్రష్టు పట్టిస్తే…మంత్రి లోకేష్‌ గాడిన పెట్టారు
ఆంధ్రప్రదేశ్

విద్యను జగన్‌ భ్రష్టు పట్టిస్తే…మంత్రి లోకేష్‌ గాడిన పెట్టారు

చైతన్యరధం
@ July 15, 2025
Load More

ముఖ్య వార్తలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

సాధికారత నుంచి పారిశ్రామికవేత్తల వరకూ..

చైతన్యరధం
@ March 9, 2026
స్వయం కు నేనే బ్రాండ్!

స్వయం కు నేనే బ్రాండ్!

చైతన్యరధం
@ March 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం

చైతన్యరధం
@ March 10, 2026
కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

కళలను రాజకీయం చేయడం దురదష్టకరం

చైతన్యరధం
@ March 10, 2026
మహిళా ద్రోహి జగన్

మహిళా ద్రోహి జగన్

చైతన్యరధం
@ March 10, 2026
పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత

చైతన్యరధం
@ March 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist