చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

త్యాగాలు చేసిన రైతులను నట్టేట ముంచారు

మహపాదయాత్రలో ప్రధానపార్టీల నేతల ఆగ్రహం

by చైతన్యరధం
Sep 13, 2022 at 12:07pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
త్యాగాలు చేసిన రైతులను నట్టేట ముంచారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి : రాష్ట్ర భవిష్యత్తుకోసం 33వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలను జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నట్టేటముంచిందని రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన వివిధపార్టీల నేతలు మండిపడ్డారు. మూడురాజధానుల పేరుతో జగన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నినాటకాలు ఆడినా అంతిమ విజయం రైతులదేనని అన్నారు. ధర్మం, న్యాయం రైతులపక్షాన ఉన్నాయని, అమరావతి ఉద్యమకారుల ఉక్కుసంకల్పం ముందు ఏ కుట్రలు, కుతుంత్రాలు పనిచేయ బోవని స్పష్టం చేశారు. మహా పాదయాత్రకు సంఫీు భావం తెలిపిన ప్రముఖులు ఏవరేమన్నారో వారి మాటల్లోనే..

మూడేళ్లుగా ఏంచేశారు? : టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఉత్తరాంధ్రపై ప్రేమ నిజమైతే మూడేళ్లలో ఉత్తరాంధ్రకు చేసిందేమిటని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నిం చారు. ఉత్తరాంధ్రపై జగన్‌ బ్యాచ్‌ మూడేళ్లుగా దండయాత్ర చేస్తోంది.. మూడేళ్లుగా ఏ2 ఉత్తరాంధ్రలో తిష్టవేసి దందాలు నడుపుతున్నాడని దుయ్యబట్టారు. గత మూడేళ్లలో జె-గ్యాంగ్‌ దోచుకున్న రెండులక్షల కోట్ల దోపిడీ బండారం బట్టబయలు కాకుండా కప్పిపెట్టేందుకే మూడు రాజధానుల నాటకమని అన్నారు.

సంబంధితవార్తలు

మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు

సొంత బాబాయ్‌ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం?

అమరావతి అభివృద్ధితోనే ఏపీ ప్రగతి

అమరావతి విషయంలో దొంగనాటకాలు : కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి
అమరావతి విషయంలో వైసీపీ దొంగ నాటకాలు ఆడుతోందని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి దుయ్యబట్టారు. మూడేళ్లుగా ఏం చేశారని ఇప్పుడు వైసీపీ 3రాజధానులని అంటోందని ప్రశ్నించారు. కేంద్రం తలచుకుంటే వివాదాలు లేకుండా అమరావతి పూర్తి చేయగలదు, తక్షణమే జగన్‌రెడ్డి ప్రభుత్వ కపటనాటకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

ధైర్యముంటే అమరావతిపై ఎన్నికలకు వెళ్లండి : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌
రాజధాని పనులు ఆపేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నా రు. భూములు ఇచ్చిన రైతు లకు అన్యాయం చేశారు. వైసీపీ నేతలుఎక్కడైనా గజం స్థలం ఇవ్వగలరా? అని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రశ్నించారు.మూడు రాజధానులు అయ్యే పనికాదు. జగన్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి అమరావతిపై ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. పాదయాత్ర టీడీపీ నడిపిస్తుందనడంలో అర్థం లేదు. మేం నడిపిస్తే మా పార్టీ మొత్తం ఇక్కడే ఉండేదని అన్నారు.

ప్రజలమద్దతు అమరావతికే: సిపిఐ నారాయణ
రాజధాని విషయంలో ప్రభుత్వం మాట మార్చినా ప్రజలు మాత్రం ప్లేటు ఫిరాయించకుండా అమరావతికే కట్టుబడి ఉన్నారని సిపిఐ జా తీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దుతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

డబ్బులిస్తారు.. పాదయాత్రచేయండి : తెనాలి శ్రావణ్ కుమార్
రాజధాని రైతులంతా వైసీపీనేతలకు డబ్బులిస్తారు. అరసవల్లి నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేయగల రా? అని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కు మార్‌ ప్రశ్నించారు. అధికార పక్షం కుట్రలు, కుతంత్రాలు, బెదిరింపులు అమ రావతి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చ లేవని స్పష్టం చేశారు.తొలివిడత యాత్రలోనే ఈ విషయం స్పష్ట మైందని తెలిపారు.ప్రభుత్వం పాదయాత్రను భగ్న ంచేసేందుకు కుట్రచేస్తోందనితాజాగా మంత్రుల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోందన్నారు.

అమరావతి రైతులు చేస్తున్నది చారిత్రాత్మక ఉద్యమం : మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచి పోతుంది మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వం రావు పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా భరిస్తూ రైతులు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. రైతుల మహాపాదయాత్ర విజయవంతం కావాలి.. మూర?పు ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరవాలని పేర్కొన్నారు.

హైకోర్టు తీర్పును అమలుచేయాల్సిందే :  లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ
అమరావతి రైతుల మహాపాదయాత్రకు లోక్‌ సత్తా పార్టీ సంపూర్ణ మద్దతుప్రకటించింది. రైతులు తమకు జరిగిన అన్యాయంపై పాదయాత్ర చేప ట్టారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరించేందుకు రైతుల పాదయాత్ర చేస్తున్నారని లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ అన్నారు. హై కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాల్సిందే. అణచివేతలు, నిర్బంధాలు, అరెస్టులు జరగకుండా రైతులకు రాష్ట్రప్రజలంతా అండగా నిలవాలని కోరారు.

ఎబి వెంకటేశ్వరరావు తల్లి మద్దతు
అమరావతి రైతుల మహా పాదయాత్ర 2.0కు సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీవీ మాతృమూర్తి జయప్రద సంఫీుభావం తెలిపారు. అమరావతి రైతుల కష్టా లను చూసి చలించిపోయానని అన్నారు. రైతుల త్యాగం చాలా గొప్పది. రాజధాని కోసం రైతులు భూమిని తృణప్రాయంగా వదులుకున్నారు.. అమ రావతి పరిరక్షణ సమితికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తున్నాం. అమరావతి రైతులకు అండగా ఉంటామని అన్నారు.

Tags: అచ్చెన్నాయుడుఅన్నదాతలుఅమరావతిఅరసవల్లిఅసెంబ్లీ రద్దుఉక్కుసంకల్పంఉత్తరాంధ్రఉద్యమకారులుఎన్నికలుచింతమనేని ప్రభాకర్‌జగన్ బ్యాచ్జగన్మోహన్ రెడ్డిజె-గ్యాంగ్‌తెనాలి శ్రావణ్‌కుమార్‌దండయాత్రదొంగ నాటకాలుధర్మంన్యాయరాష్ట్ర భవిష్యత్రేణుకాచౌదరిలోక్‌ సత్తాసిపిఐ నారాయణ
Previous Post

పెంపుడుకుక్కల మొరుగుడుకు భయపడం తోపుదుర్తీ

Next Post

ఒక్క ఇటుక వేయలేదు.. మూడు రాజధానులట!

మరిన్ని వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ
ఆంధ్రప్రదేశ్

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక
ఆంధ్రప్రదేశ్

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్
ఆంధ్రప్రదేశ్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి
ఆంధ్రప్రదేశ్

తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలి

చైతన్యరధం
@ February 19, 2026
ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్
ఆంధ్రప్రదేశ్

ఒక నిజాయితీ.. ఒక హెరిటేజ్

చైతన్యరధం
@ February 19, 2026
ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్
ఆంధ్రప్రదేశ్

ఆత్మీయ వారధి..ఆతిథ్య సారథి లోకేష్

చైతన్యరధం
@ February 18, 2026
మీరే ఈ దేశపు హీరోలు
ఆంధ్రప్రదేశ్

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

స్పీడ్ ఆఫ్ రూల్!

చైతన్యరధం
@ February 19, 2026
ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

ఆనందాలు నిండుగా..ఆత్మీయ పండుగ

చైతన్యరధం
@ February 19, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist