ఇప్పటి వరకు నడిచిన దూరం 719.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 12.2 కి.మీ.
57వరోజు (1-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు:
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
11.00 – పైదిండి క్యాంప్ సైట్ లో పట్టు కార్మికులు, వ్యాపారులతో ముఖాముఖి.
12.00 – పైదిండి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
12.30 – పైదిండిలో స్థానికులతో మాటామంతీ.
1.20 – నామాల క్రాస్ వద్ద ఆత్మకూరు డైలీ వేజ్ కార్మికులతో భేటీ.
1.45 – పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశం.
2.20 – ధర్మవరం 28వవార్డులో టిడ్కో గృహాల బాధితులతో సమావేశం.
సాయంత్రం
3.00 – ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో చేనేత కార్మికులతో భేటీ.
3.40 – ధర్మవరం యర్రగుంటలో పోతులనాగపల్లి స్థానికులతో మాటామంతీ.
4.35 – ధర్మవరం పార్థసారధినగర్ లో భోజన విరామం.
5.30 – ధర్మవరం పార్థసారధినగర్ నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.50 – ధర్మవరం ఆర్టీసి బస్టాండు వద్ద బలిజ సామాజికవర్గీయులతో సమావేశం.
6.20 – ధర్మవరం మదీనా మసీదులో ప్రార్థనలు, ముస్లిం పెద్దలతో భేటీ.
7.00 – ధర్మవరం అంజుమన్ సర్కిల్లో స్వర్ణకారులతో సమావేశం.
7.40 – ధర్మవరం కన్యాకాపరమేశ్వరి గుడి సమీపంలో ఆర్యవైశ్యులతో భేటీ.
8.30 – ధర్మవరం సిఎన్ బి గ్రాండ్ వద్ద విడిది కేంద్రంలో బస.