ఇప్పటి వరకు నడిచిన దూరం 745.8 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 13.7 కి.మీ.
59వరోజు (3-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు:
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 – ముష్టూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30 – ముష్టూరులో రైతు ప్రతినిధులతో సమావేశం.
8.55 – సంజీవపురంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో భేటీ.
9.50 – యర్రయ్యపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
12.20 – మన్నిల క్రాస్ వద్ద రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశం.
2.20 – కృష్ణంరెడ్డిపల్లి వద్ద భోజన విరామం.
సాయంత్రం
3.20 – కృష్ణంరెడ్డిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
3.50 – కృష్ణంరెడ్డిపల్లిలో స్థానికులతో మాటామంతీ.
4.40 – ఇటుకులపల్లిలో స్థానికులతో మాటామంతీ.
5.15 – ఎస్ కె యూనివర్సిటీ వద్ద విద్యార్థులతో భేటీ.
5.55 – రాప్తాడు పంచాయితీ పనగల్ రోడ్డు సమీపాన విడిది కేంద్రంలో బస.