ఇప్పటి వరకు నడిచిన దూరం 815.7 కి.మీ.
65వరోజు (9-4-2023) యువగళం వివరాలు:
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
8.00 – జంబులదిన్నె క్యాంప్ సైట్ లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో ముఖాముఖి.
9.00 – జంబులదిన్నె విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
10.00 – నాగులగూడెం తండారోడ్డులో ఎస్టీ సామాజివర్గీయులతో భేటీ.
10.20 – నాగులగూడెంలో స్థానికులతో సమావేశం.
11.15 – వెస్ట్ నర్సాపురంలో కురుబ సామాజికవర్గీయులతో భేటీ.
12.25 – చిన్నజలాలపురంలో వాల్మీకిలతో సమావేశం.
1.05 – చిన్నజలాలపురంలో రాయదుర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశం.
2.05 – చిన్నజలాలపురంలో భోజన విరామం.
3.00 – చిన్నజలాలపురం నుంచి పాదయాత్ర కొనసాగింపు.
సాయంత్రం
4.00 – శింగనమల చెరువు వద్ద మత్స్యకారులతో సమావేశం.
4.40 – శింగనమల గుడివద్ద విశ్వబ్రాహ్మణులతో సమావేశం.
4.55 – అంబేద్కర్ విగ్రహం వద్ద కాపు సామాజికవర్గీయులతో భేటీ.
6.45 – సోడనపల్లి క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.