ఇప్పటి వరకు నడిచిన దూరం 874.1 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 14.4 కి.మీ.
69వరోజు (13-4-2023) యువగళం వివరాలు:
డోన్ అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాలజిల్లా)
ఉదయం
7.00 – రాయలచెరువు (తాడిపత్రి నియోజకవర్గం) క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
7.45 – చందన గ్రామంలో స్థానికులతో మాటామంతీ.
9.50 – దాయలమడుగులో మహిళలతో మాటామంతీ.
10.00 – నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్రవేశం.
10.10 – డి.రంగాపురంలో స్థానికులతో మాటామంతీ.
11.20 – నల్లమేకలపల్లి గ్రామస్తులతో సమావేశం.
11.50 – రాంపురం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
12.05 – జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
1.05 – జక్కసానికుంట్లలో భోజన విరామం.
సాయంత్రం
3.00 – జక్కసానికుంట్లలో యువతతో ముఖాముఖి.
4.00 – జక్కసానికుంట్ల నుంచి పాదయాత్ర ప్రారంభం.
5.00 – పిఆర్ పల్లి గ్రామస్తులతో మాటామంతీ.
6.40 – గుడిపాడులో విడిదికేంద్రంలో బస.