ఇప్పటి వరకు నడిచిన దూరం 917.6 కి.మీ.
ఈరోజు నడిచిన దూరం 14.7 కి.మీ.
72వరోజు (16-4-2023) యువగళం వివరాలు:
పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):
ఉదయం
7.00 – రాంపల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.00 – రాంపల్లిలో మహిళలతో సమావేశం.
9.30 – ఆర్ఎస్ పెండేకల్లులో స్థానికులతో భేటీ.
9.50 – రాంకొండ క్రాస్ వద్ద యువకులతో సమావేశం.
11.15 – మారెళ్లలో రైతులతో సమావేశం.
11.55 – మారెళ్ల శివార్లలో బిసిలతో ముఖాముఖి.
12.55 – మారెళ్ల శివార్లలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – మారెళ్ల శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.30 – నల్లగుండ్లలో తాండా మహిళలతో సమావేశం.
7.10 – ఆలూరు నియోజకవర్గంలోకి ప్రవేశం. ఎంకె కొట్టాల వద్ద స్థానికులతో మాటామంతీ.
7.20 – ఎంకె కొట్టాల వద్ద విడిది కేంద్రంలో బస.