• ఉదయగిరి నియోజకవర్గం రామానుజపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• రామానుజపురం గ్రామచెరువుకు సోమశిల నుంచి నీటి సౌకర్యం కల్పించాలి.
• కొమ్మి కావలి రోడ్డునుండి రామానుజపురం మీదుగా తిమ్మసముద్రం వరకు ఆర్ అండ్ బి రోడ్డు నిర్మించాలి.
• రామానుజపురం నుండి పొలాల మీదుగా కేశవరానికి గ్రావెల్ రోడ్డు నిర్మించాలి.
• పొలాలకు వెళ్లే పుంతరోడ్లు నిర్మించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేశాడు.
• గత టిడిపి హయాంలో చిన్ననీటివనరుల అభివృద్ధికి అత్యధికంగా ప్రాధాన్యత నిచ్చి నీరు-ప్రగతి కింద రూ.18,265 కోట్లు ఖర్చుచేశాం.
• టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ రహదారులు, పొలాలకు వెళ్లే పుంతరోడ్లు నిర్మిస్తాం.
• రామానుజపురం చెరువుకు నీరందించే ఏర్పాటు చేస్తాం.