చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అరెస్టుతో జగన్‌ సెల్ఫ్‌ గోల్‌

ముమ్మిడివరం బహిరంగసభలో యువనేత నారా లోకేష్‌

by చైతన్యరధం
Nov 30, 2023 at 10:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చంద్రబాబు అరెస్టుతో జగన్‌ సెల్ఫ్‌ గోల్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అవినీతి మరక అంటించాలని చూశారు.
  • బాబు గొప్పతనమేంటో ప్రపంచానికి తెలిసింది!
  • జగన్‌ సెల్ఫ్‌ గోల్‌ వల్లే టీడీపీి-జనసేన పొత్తు
  • జగన్‌ జైలుకు వెళ్తున్నాడని తెలిసి అధికారుల పరార్‌
  • జరిగేది క్లాస్‌వార్‌ కాదు… నిశ్శబ్ద విప్లవం…!
  • ముమ్మిడివరాన్ని అవినీతికి అడ్డాగా మార్చిన పొన్నాడ!
  • ముమ్మిడివరం బహిరంగసభలో యువనేత నారా లోకేష్‌

ముమ్మిడివరం: జగన్‌ ఒక సెల్ఫ్‌ గోల్‌ స్పెషలిస్ట్‌… సింపుల్‌ గా చెప్పాలి అంటే భస్మాసురుడు.. తాజాగా జగన్‌ వేసుకున్న సెల్ఫ్‌ గోల్‌ చంద్రబాబు అరెస్ట్‌ అని టీడీపీ యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ముమ్మిడివరంలో జరిగిన యువగళం బహిరంగసభలో యువనేత లోకేష్‌ మాట్లాడుతూ… జగన్‌ అనుకున్నది ఒక్కటి… అయ్యింది ఇంకొకటన్నారు. చంద్రబాబుకి అవినీతి మరక అంటించాలని అక్రమంగా అరెస్ట్‌ చేసాడు. కానీ చంద్రబాబు గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. ఇప్పటి యువత కి ఆయన విజన్‌ ఏంటో అర్థమైంది. కుటుంబాన్ని కూడా కాదనుకొని ప్రజల కోసం ఆయన పడ్డ కష్టం అందరికీ తెలిసింది. చంద్రబాబు అవినీతి చేసారు అంటే ఎవరూ నమ్మడం లేదని ప్యాలెస్‌ బ్రోకర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు. ప్రజల్ని నమ్మించడానికి మేము తిప్పలు పడుతున్నామని బహిరంగంగా చెప్పాడు. 53 రోజులు న్యాయానికి సంకెళ్లు వేసారు. చంద్రబాబుని జైల్లో బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచిందని లోకేష్‌ ఉద్ఘాటించారు.
ఫ్యాన్‌ మాడి మసైపోవడం ఖాయం
ముమ్మిడివరం మాస్‌ జాతర అదిరిపోయింది. లోక్‌ సభ స్పీకర్‌గా ఎదిగిన దివంగత నేత బాలయోగి రాజకీ యం ప్రస్థానం మొదలైంది ముమ్మిడివరం నియోజక వర్గం నుండే. బాలయోగీశ్వరస్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి ముమ్మిడివరం. ఎంతో ఘన చరిత్ర ఉన్న ముమ్ముడివరం నేలపై పాదయాత్ర చెయ్యడం నా అదృ ష్టం. ఉభయ గోదావరి జిల్లాల్లో జన ప్రభంజనం చూ సాను. మరో మూడు నెలల్లో ఫ్యాన్లు మాడి మసై పోవ డం ఖాయమని లోకేష్‌ అన్నారు.
టీడీపీ-జనసేన పొత్తు కుదరొద్దని కుయుక్తులు!
జగన్‌ కి ఆత్మలతో మాట్లాడే జబ్బు ఉంది… టీడీపీ – జనసేన పొత్తు కుదరకుండా చూడమని ఆత్మ చెప్పినా జగన్‌ సెల్ఫ్‌ గోల్‌ వలన పొత్తు కుదిరింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ ని ఖండిరచి పవన్‌ కళ్యాణ్‌ పొత్తు ప్రకటించారు. మరో మూడు నెలల్లో రాబోయేది టీడీపీి – జనసేన ప్రభుత్వమే. బాంబులకే భయపడని కుటుంబం మనది…జగన్‌ పెట్టే కేసులకు, అరెస్టులకు భయపడతామా? భయం మా బ్లడ్‌ లో లేదు బ్రదర్‌ జగన్‌. యువగళాన్ని ఆపడానికి జగన్‌ అనేక ప్రయత్నాలు చేసాడు. రాజారెడ్డి రాజ్యాంగం ఇచ్చి పోలీసుల్ని పంపాడు… నేను అంబేద్కర్‌ రాజ్యాంగం చూపించి సమాధానం చెప్పాను. పిల్ల సైకోలను పంపి గుడ్లు వేయించాడు.. పసుపు సైన్యం వాళ్ల మొహం మీద ఆమ్లెట్‌ వేసి పంపిందని లోకేష్‌ చమత్కరించారు.
మరో మూడునెలల్లో వైసీపీ ప్యాకప్‌!
జగన్‌ ఆపితే ఆగిపోవడానికి నేను ప్యాలస్‌ లో బ్రోకర్‌ ని కాదు… నేను ప్రజల్లో ఒక్కడిని.. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అని. జగన్‌ పనైపోయింది. మరో మూడు నెలల్లో వైసీపీ ప్యాకప్‌ ఖాయం. ఈ మాట నేను అనడం లేదు. జగన్‌ దగ్గర పనిచేసిన అధికారులే అంటున్నారు. కొంతమంది అధికారులు ఢల్లీి కి వెళ్లేందుకు దరఖాస్తులు పెట్టుకున్నారు అంట. వాళ్లు ఢల్లీికి వెళ్తున్నారు అంటే అర్ధం ఏంటి? జగన్‌ జైలుకి వెళ్ళిపోతున్నాడు. డెప్యుటేషన్‌ పెట్టుకున్న వారిలో కొంతమంది జగన్‌ చెప్పిన మాట విని చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లు కూడా ఉన్నారు. ఢల్లీికి వెళ్ళిపోయినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించడం తప్పదని లోకేష్‌ స్పష్టం చేశారు.
జగన్‌కి టీచర్లు అంటే కోపమెందుకంటే?
జగన్‌ కి టీచర్లు అంటే కోపం. టెన్త్‌ క్లాస్‌ పేపర్లు కొట్టేసినప్పుడు టీచర్లు జగన్‌ ని గట్టిగా వాయించారు. అప్పటి నుండి టీచర్లు పై జగన్‌ కక్ష పెంచుకున్నాడు. కరోనా టైం లో టీచర్ల ను మద్యం దుకాణాల ముందు నిలబెట్టి అవమానించాడు. రకరకాల యాప్స్‌ పెట్టి వేధించాడు. ఆ తరువాత ఎన్నికల విధుల నుంచి తొలగించాడు. ఎన్నికల సంఘం ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో వినియోగించాలని చెప్పింది. టీచర్లు లేకుండా చేసి ఎన్నికల్లో అక్రమాలు చెయ్యాలని జగన్‌ వేసుకున్న ప్లాన్‌ తుస్సుమంది. మరోసారి జగన్‌ కి టీచర్ల మీద కోపం వచ్చింది. ఇప్పుడు ఏకంగా మెమో లు ఇస్తున్నారు. ఏ తప్పు చేయకపోయినా అడ్డగోలుగా మెమోలు ఇస్తున్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ఇతర బెనిఫిట్స్‌ రాకుండా మెమోలు ఇస్తున్నారు. టీడీపీ – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే టీచర్ల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.
జగన్‌ మందు విషం కంటే ప్రమాదం!
రోజుకి క్వార్టర్‌ మద్యం తాగే వాళ్ల దగ్గర నుండి జగన్‌ సొంతానికి ఎంత కొట్టేస్తున్నాడో తెలుసా? క్వార్టర్‌ పై రూ.25 రూపాయలు. నెలకి రూ. 750, ఏడాదికి రూ. 9 వేలు, 5 ఏళ్లకు ఎంత.. రూ.45 వేలు. అంటే రోజుకి క్వార్టర్‌ తాగే వ్యక్తి జగన్‌ కి కడుతున్న జే ట్యాక్స్‌ రూ.45 వేలు. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్‌ గురించి నేను చెప్పడం లేదు. ఇది జనం రక్తం తాగుతూ జగన్‌ సంపాదిస్తున్న సొమ్ము. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడు. కానీ గెలిచిన తరువాత సొంత లిక్కర్‌ కంపెనీలు, ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచాడు. జగన్‌ అమ్ముతున్న జే బ్రాండ్‌ మద్యం విషం లాంటిది. విషం కంటే ప్రమాదం.
రాష్ట్రంలో ఏ ఆసుపత్రి కైనా వెళ్లి డేటా తీసుకోండి. గత నాలుగున్నర ఏళ్లలో జే బ్రాండ్‌ లిక్కర్‌ తాగి చనిపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. జే బ్రాండ్‌ లిక్కర్‌ లో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్‌ దెబ్బకి శరీరంలో అవయవాలన్నీ డ్యామేజ్‌ అవుతున్నాయి. మహిళల తాళిబొట్లు తెంచుతున్నావ్‌, పసుపు కుంకుమ చెరిపేస్తున్నావ్‌. ఈ పాపం నిన్ను ఊరికే వదలదు జగన్‌ అని లోకేష్‌ హెచ్చరించారు.
క్లాస్‌ వార్‌ కాదు… సైలెంట్‌ వార్‌!
జగన్‌ క్లాస్‌ వార్‌ జరుగుతోంది అంటున్నాడు. కానీ జరగబోయేది సైలెంట్‌ వార్‌. నిశబ్ద విప్లవం. జగన్‌ పేదలకు – పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నాడు. జరగబోయేది పేదలకు – దోపిడీదారులకు మధ్య యుద్ధం. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్‌ బాటిల్‌ తాగేవాడు పేదవాడా? బెంగుళూరులో ప్యాలస్‌, హైదరాబాద్‌లో ప్యాలస్‌, తాడేపల్లి లో ప్యాలస్‌, ఇడుపులపాయలో ప్యాలస్‌, ఇప్పుడు వైజాగ్‌ లో మరో ప్యాలస్‌ కట్టాడు.
ఇన్ని ప్యాలస్‌లు ఉన్నవాడు పేదవాడా? సిమెంట్‌ కంపెనీలు, పవర్‌ ప్లాంట్లు, సొంత పత్రిక, టీవీ ఛానల్‌ ఉన్నవాడు పేదవాడా? రుషి కొండను కొట్టేసి రూ. 450 కోట్లతో ప్యాలస్‌ కట్టుకున్నవాడు పేదవాడా? పేదవాళ్లకు జగన్‌ కట్టే ఇళ్లు చిన్నపిల్లాడు తోస్తే పడిపోతున్నాయి. జగన్‌ పేదవాడు కాదు… దేశంలోనే అతిపెద్ద దోపిడీదారు. జగన్‌ కి పేదవాళ్లు మంచి ఇంట్లో ఉండటం ఇష్టం ఉండదు. అందుకే టీడీపీ కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నాడని లోకేష్‌ విమర్శించారు.
కటింగ్‌ అండ్‌ ఫిటింగ్‌ మాస్టర్‌ జగన్‌!
జగన్‌ కట్టింగ్‌ అండ్‌ ఫిట్టింగ్‌ మాస్టర్‌. ఫిట్టింగ్‌ ఎలా ఉంటుందో చెబుతా. జగన్‌ కి రెండు బటన్స్‌ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్‌. రెండోవది రెడ్‌ బటన్‌. బ్లూ బటన్‌ నొక్కగానే మీ అకౌంట్‌ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్‌ బటన్‌ నొక్కగానే మీ అకౌంట్‌ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్‌ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్‌ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. కిలో టమాటో రూ.100, కిలో పచ్చిమిర్చి రూ.100. జగన్‌ కి దమ్ముంటే స్టిక్కర్‌ ఇంటికి వెయ్యటం కాదు.. కరెంట్‌ బిల్లుకి, బస్సు టికెట్‌ మీద, పెట్రోల్‌, డీజిల్‌ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్‌ వెయ్యాలి. జగన్‌ కట్టింగ్‌ మాస్టర్‌. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్‌ కట్‌, పండుగ కానుక కట్‌, పెళ్లి కానుక కట్‌, చంద్రన్న బీమా కట్‌, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ కట్‌, ఫీజు రీయింబర్స్మెంట్‌ కట్‌, 6 లక్షల పెన్షన్లు కట్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌ కట్‌. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్‌ అని లోకేష్‌ అన్నారు.
మహిళలను ఆదుకునేందుకు మహాశక్తి
జగన్‌ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్‌ అన్నాడు. పెన్షన్‌ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ. 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2900 కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… 1) ఆడబిడ్డ నిధి: 18 ఏళ్లు నిండిన మహిళలకు ` నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం: పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం: ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని లోకేష్‌ వివరించారు.
అధికారంలోకి వచ్చాక ప్రతిఏటా జాబ్‌ నోటిఫికేషన్‌
జగన్‌ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్‌ కోరుకుంటున్నాడు. జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్‌ 2 లేదు, డీఎస్సీ లేదు. ఉన్న అంబేద్కర్‌ స్టడీ సర్కిల్స్‌, బీసీ స్టడీ సర్కిల్స్‌ మూసేసాడు. జీఓ 77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్‌ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్‌, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్‌ నోటిఫికేషన్‌ ఇస్తాం. పెండిరగ్‌ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్‌ ఏర్పాటు చేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.
మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి!
జగన్‌ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్‌ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్‌ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టీడీపీ మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని లోకేష్‌ చెప్పారు.
ఉద్యోగులు, పోలీసులను మోసగించారు!
జగన్‌ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్‌ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జీపీఎస్‌ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు సరెండర్స్‌ లీవులు, టీఏ, డీఏలు పెండిరగ్‌ పెట్టాడు. ఆఖరికి జీపీఎఫ్‌ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్‌ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్‌ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఏకంగా పోలీసులకు ఇచ్చే అలవెన్స్‌ కూడా కోతపెట్టాడు జగన్‌. 15 శాతం అలవెన్స్‌ కట్‌ చేసాడు. ఎస్‌ఐ కి 10 వేలు, హెడ్‌ కానిస్టేబుల్‌ కి 8 వేలు, కానిస్టేబుల్‌ కి 6 వేలు కట్‌ చేసాడు. జగన్‌ తెచ్చిన జీఓ 79 రద్దు చేస్తాం. అలవెన్స్‌లు యథాతధంగా ఇస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.
బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం!
బీసీలు పడుతున్న కష్టాలు నేను నేరుగా చూసాను. బాపట్ల జిల్లాలో బీసీ బాలుడు అమర్నాధ్‌ గౌడ్‌ ని పెట్రోల్‌ పోసి కాల్చేసి చంపేసారు. సైకో పాలనలో 26 వేల మంది బీసీిలపై అక్రమ కేసులు పెట్టారు. బీసీలకు నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు ఇచ్చారు. టీడీపీ – జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. డాక్టర్‌ సుధాకర్‌ దగ్గర నుండి కొవ్వూరు లో మహేంద్ర వరకూ జగన్‌ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్‌ వైసీపీ నాయకులకు స్పెషల్‌ లైసెన్స్‌ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టీడీపీ- జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్‌ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.

సంబంధితవార్తలు

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారింది

ఆత్మీయ కలయిక.. ఇల్లే వేదిక

Tags: అవినీతి మరకఉద్యోగులుక్లాస్‌వార్‌చంద్రబాబు అరెస్టుజగన్‌ సెల్ఫ్‌ గోల్‌జాబ్‌ నోటిఫికేషన్‌టీడీపీ-జనసేన పొత్తునారా లోకేష్నిశ్శబ్ద విప్లవంపోలీసులుప్రత్యేక రక్షణ చట్టం!బహిరంగసభబీసీలమహాశక్తిముమ్మిడివరంయువనేతవైసీపీ ప్యాకప్‌
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 30-11-2023

Next Post

ఓటర్ల జాబితాలో అక్రమాలపై తెదేపా ఫిర్యాదు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

కార్యకర్త
@ August 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

కార్యకర్త
@ August 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist