చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తరలిపోనున్న కంటైనర్‌ టెర్మినల్‌

ఇక కృష్ణపట్నం పోర్టు నిర్వీర్యమే: సోమిరెడ్డి

by చైతన్యరధం
Jan 21, 2024 at 8:26am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
తరలిపోనున్న కంటైనర్‌ టెర్మినల్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నెల్లూరు: కృష్ణపట్నం పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ మూతపడిపోనుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులో శనివారం మీడ యాితో మాట్లాడుతూ.. అది మూత పడితే రాష్ట్రానికి వచ్చే వెయ్యి కోట్ల ఆదాయం నిలిచిపోతుందన్నారు. కంటైనర్‌ టెర్మినల్‌ తరలిపోతే కృష్ణపట్నం పోర్టు నిర్వీర్య మవు తుందన్నారు. ఈ పోర్టు రావడానికి అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు ముఖ్య కారణమన్నారు. కంటైనర్‌ టెర్మినల్‌ను చడ ీచప్పుడు లేకుండా చెన్నై తరలించేందుకు అదానీ ఏర్పాట్లు చేసు కుంటున్నారన్నారు. కృష్ణ పట్నం కంటైనర్‌ టెర్మినల్‌ మూతపడితే దాదాపు పది వేల మంది ప్రత్యక్షంగా, పరో క్షంగా ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్ట పోనున్నారన్నారు. ఇంత పెద్ద పోర్ట్‌ తరలి పోతుంటే సమీక్ష చేయించే ఆలోచన ముఖ్య మంత్రి జగన్‌కు లేదా అని విమ ర్శించారు. మంత్రికి, ముఖ్యమంత్రికి తెలియ కుండానే ఇంత జరుగతుందా అని ప్రశ్నిం చారు. ముఖ్యమంత్రి కన్నెర్ర చేస్తే తరలిస్తున్నారో, మంత్రి ఆరాచకం వలన వెళి ్లపోతున్నారో అర్ధం కావడం లేదన్నారు. చెన్నై, ముంబై, విశాఖ తరువాత ఆ స్థాయి కంటైనర్‌ టెర్మినల్‌ తరలిపోతోందని.. దీంతో పోర్ట్‌ ఆధారిత పరిశ్రమలు మూత పడ తాయని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యమానికి సిద్ధం
రైతుల త్యాగంతో ఏర్పాటైన కృష్ణపట్నం పోర్టును కాపాడుకునేందుకు ఉద్యమానికి సిద్ధమవుతున్నామన్నారు. కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనది. దేశంలో 12 ప్రధాన పోర్టులుంటే, వాటిలో టాప్‌ లో ఉన్న చెన్నై, విశాఖ, ముంబై పోర్టులతో ఈ టెర్మినల్‌ పోటీపడుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ టెర్మినల్‌ జనవరి నెలాఖరుతో మూతపడిపోతుండటం దురదృష్టకరం. కృష్ణపట్నం పోర్టు కంపెనీ నుంచి అదానీ చేతుల్లోకి పోర్టు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరం. ఈ పోర్టు నుంచి కొలంబో, అమెరికా, షాంగై, సింగపూర్‌ లకు ఎగుమతులు జరుగుతుండగా, చైనా, మలేషియా, యూఏఈ, దుబాయ్‌, థాయ్‌ లాండ్‌ నుంచి దిగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా బియ్యం, పొగాకు, గుంటూరు మిర్చి, పత్తి, క్వార్ట్జ్‌, రొయ్యల తదితర ఉత్పత్తుల ఎగుమతి ఇక్కడనుండి జరుగుతోంది. శ్రీసిటీలోని మోటారు పరిశ్రమలకు సంబంధించిన పరికరాలతో పాటు పేపర్‌ రోల్స్‌, వైట్‌ సిమెంట్‌, సోలార్‌ ప్యానెల్స్‌, ఫర్నీచర్‌, ఎల్‌ఈడీ లైట్లు, ఫర్నీచర్‌, ముడి పామాయిల్‌, కెమికల్స్‌ దిగుమతి అవుతున్నాయి. 2014-19 మధ్యకాలంలో ఏడాదికి 6 లక్షల కంటైనర్ల ఎగుమతులు, దిగుమతులు జరగ్గా, టర్నోవర్‌ రూ.9 లక్షల కోట్లు జరిగింది. స్టేట్‌ ట్యాక్స్‌ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.1000 కోట్లు వరకు ఆదాయం లభించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-21 మధ్య కాలంలో కంటైనర్ల ఎగుమతులు, దిగుమతులు 4 లక్షల కంటైనర్లకు పడిపోయింది. టర్నోవర్‌ రూ.5 లక్షల కోట్లకు తగ్గింది. స్టేట్‌ ట్యాక్స్‌ రూపంలో రాష్ట్రానికి రావల్సిన పన్నులు ఏడాదికి రూ.500 కోట్లకు పడిపోయాయి. 2021-24 మధ్యకాలంలో అయితే పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఏడాదికి కేవలం లక్ష కంటైనర్లు మాత్రమే ఎగుమతులు, దిగుమతులు జరగ్గా, టర్నోవర్‌ రూ.1.50 లక్షల కోట్లకు తగ్గిపోయింది. రాష్ట్రానికి రావల్సిన పన్నులు రూ.150 కోట్లకు పరిమతమయ్యాయి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

భూములిచ్చిన రైతులకు మిగిలేది బూడిద
కృష్ణపట్నం పోర్టు ద్వారా జరగాల్సిన ఎగుమతులు, దిగుమతులను తమిళనాడులో అదానీకి చెందిన కాటుపల్లి, ఎన్నూరు పోర్టులకు మార్చేశారు. కంటైనర్‌ కార్గోను తమిళనాడుకు షిప్ట్‌ చేసి బొగ్గు, బూడిద తదితర కాలుష్యపూరిత డర్టీ కార్గోకు మాత్రమే కృష్ణపట్నం పోర్టును పరిమితం చేస్తున్నారు. 1996లో చంద్రబాబు నాయుడు సీఎంగా, నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొదట కృష్ణపట్నం పోర్టుకు బీజం పడిరది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విశ్వేశ్వరరావుకు చెందిన నవయుగ కంపెనీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి పోర్టు ఏర్పడిరది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పోర్టు అదానీ కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. అప్పటి నుంచే పోర్టుకు గడ్డుకాలం మొదలైంది. ఏటా రాష్ట్రానికి రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు వస్తున్న పన్నులు ఇప్పుడు రూ.150 కోట్లకు పడిపోయాయి. పోర్టు ఆధారంగా 10 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. వీళ్లందరి భవిష్యత్తు ఇప్పుడు గందరగోళంలో పడిరది. కృష్ణపట్నంలో పోర్టు వస్తుందని వేల ఎకరాలను ఇచ్చి నిర్వాసితులుగా మారిన రైతులకు చివరికి బూడిద మిగిలిస్తున్నారని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

10 వేల మంది ఉపాధికి గండి
కంటైనర్‌ టెర్మినల్‌ తరలిపోతుండటంతో కస్టమ్స్‌ హౌస్‌ ఏజెంట్స్‌, కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌, లైనర్‌ ఏజెంట్స్‌, యార్డ్స్‌, ట్రాన్స్‌పోర్టర్స్‌, లేబర్‌ కాంట్రాక్టర్స్‌, హౌస్‌ కీపింగ్‌, సెక్యూరిటీ, డ్రైవర్స్‌, ఆపరేటర్స్‌, డైలీ వేజ్‌ లేబర్‌ తదితర విభాగాల్లో 10 వేల మంది ఉపాధి కోల్పోబోతున్నారు. ప్రొవిజన్స్‌, కూరగాయలు, వస్త్రాలు, హోటళ్లు, అపార్టుమెంట్లు, బాడుగ ఇళ్లు తదితర వ్యాపారాలతో ఉపాధి పొందుతున్న స్థానికులు కూడా తీవ్రంగా నష్టపోబోతున్నారు. ఈ వ్యాపారాలన్నీ ఖాళీ అవబోతున్నాయి. ఇంత ఘోరమైన నష్టం రాష్ట్రానికి జరుగుతుంటే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఏం చేస్తున్నారు. ఈ నష్టంపై కనీసం సమీక్ష చేసే తీరిక కూడా ఆయనకు లేకుండా పోయింది. అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఎలా ఇస్తుంది. రాష్ట్రంలోని ఓడరేవుల విభాగం ఏం చేస్తోంది. సంబంధిత ఐఏఎస్‌ అధికారులు ఏం చేస్తున్నారు, పోర్టు అథారిటీ ఉందా.. లేదా. ఊళ్లకు ఊళ్లను వదిలేసిన ప్రజలకు, వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులకు ద్రోహం చేస్తూ ఉపాధి అవకాశాలు తీసేయడంతో పాటు రాష్ట్రానికి ఏడాదికి రూ.1000 కోట్లు ఆదాయం పోతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దుర్మార్గం. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇంత నష్టం జరుగుతుంటే స్పందించడా. కేంద్ర ప్రభుత్వ అనుమతులతో అదానీ చాపకింద నీరులా కంటైనర్‌ టెర్మినల్‌ ను తరలిస్తుంటే ఆపాల్సిన బాధ్యత వీరికి లేదా. ఇది ఆషామాషీ విషయం కాదు. రాష్ట్రానికి జగన్‌ మోహన్‌ రెడ్డి, సర్వేపల్లికి కాకాణి శాశ్వతం కాదు. కానీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు శాశ్వతం. కృష్టపట్నం పోర్టు ఉందని ఇప్పటివరకు గర్వపడిన జిల్లా వాసులు ఇప్పడు డర్టీ కార్గో మిగిలిందని ఇళ్లలో కూర్చుని ఏడవాలా. పోర్టు ఆధారంగా నెల్లూరుకు గమేశా కంపెనీ వచ్చింది. ఇప్పటి వరకు విడి పరికరాలను కృష్ణపట్నం పోర్టు ద్వారా దిగుమతి చేసుకుంటున్న ఈ సంస్థ ఇకపై గుజరాత్‌ లోని ముద్రా పోర్టు లేక తమిళనాడు పోర్టులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. రవాణా ఖర్చులు పెరిగిపోవడం, పరికరాల డామేజీ తదితర సమస్యలను ఎదుర్కోబోతున్నారు. ఇలా ఎన్నో కంపెనీలు సమస్యలను ఎదుర్కోబోతున్నాయి. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు 6 వేల ఎకరాలతో రూపొందించిన కృష్ణపట్నం సెజ్‌ కూడా నిరుపయోగంగా మారనుంది. కంటైనర్‌ టెర్మినల్‌ తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నోరు విప్పాలి. జరుగుతున్న భారీ నష్టంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం వెంటనే కళ్లు తెరవాలి. కంటైనర్‌ టెర్మినల్‌ను ఇక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. రైతులిచ్చిన భూముల్లో ఏర్పాటు చేసిన పోర్టును ఇష్టారాజ్యంగా తరలిస్తామంటే ఊరుకోం. పోర్టును కాపాడుకోవడానికి అఖిల పక్ష పార్టీలతో కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు.

Previous Post

దళితద్రోహి జగన్‌కు.. అంబేద్కర్‌ విగ్రహం తాకే అర్హత లేదు

Next Post

దళితులపై జగన్‌ది కపట ప్రేమ: వర్ల

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-02-2026

కార్యకర్త
@ February 24, 2026
ఉగాదికి మరో డీఎస్సీ?
ఆంధ్రప్రదేశ్

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

చైతన్యరధం
@ February 24, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్‌టూ టికెట్ తీస్తా

చైతన్యరధం
@ February 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-02-2026

కార్యకర్త
@ February 23, 2026
దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే
ఆంధ్రప్రదేశ్

దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

చైతన్యరధం
@ February 23, 2026
జూలై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి అసలు చిరునామా మేమే

చైతన్యరధం
@ February 23, 2026
టార్గెట్.. హైస్పీడ్ నెట్
ఆంధ్రప్రదేశ్

టార్గెట్.. హైస్పీడ్ నెట్

చైతన్యరధం
@ February 23, 2026
Load More

ముఖ్య వార్తలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
టార్గెట్.. హైస్పీడ్ నెట్

టార్గెట్.. హైస్పీడ్ నెట్

చైతన్యరధం
@ February 23, 2026
వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఉగాదికి మరో డీఎస్సీ?

లడ్డూ కల్తీపై వాస్తవాలను అసెంబ్లీలో పెడతాం

చైతన్యరధం
@ February 24, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

క్రికెట్ మ్యాచ్ చూస్తానంటే జగన్‌టూ టికెట్ తీస్తా

చైతన్యరధం
@ February 24, 2026
దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

దేశానికి కీలకమైన లాజిస్టిక్స్ వ్యవస్థ డాక్ సేవక్‌లే

చైతన్యరధం
@ February 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist