చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రతి ఓటూ.. ప్రతి సీటూ ముఖ్యమే

సూపర్‌ -6 ఇంటింటి ప్రచారంలో పనితీరు కనబరిచిన వారిని అభినందించిన పార్టీ అధినేత

by చైతన్యరధం
Mar 13, 2024 at 7:58am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రతి ఓటూ.. ప్రతి సీటూ ముఖ్యమే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న 56 వేలమంది కార్యకర్తలు, నాయకులు
  • పొత్తు ప్రయోజనాలు, లక్ష్యాలు వివరించిన చంద్రబాబు
  • రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడుపార్టీల పొత్తు అని స్పష్టీకరణ
  • ఎన్నికల సన్నద్ధత, పొత్తులు, అభ్యర్థుల పనితీరుపై చర్చ
  • పలు సర్వేలు, నివేదికల ఆధారంగా వివిధ అంశాలపై నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం
  • సూపర్‌ -6 ఇంటింటి ప్రచారంలో పనితీరు కనబరిచిన వారిని అభినందించిన పార్టీ అధినేత

అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఓటూ, సీటూ ముఖ్య మేనని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బూత్‌లెవల్‌ కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌ద్వారా మాట్లాడుతూ వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మూడు పార్టీలు మళ్లీ చేతులు కలిపాయన్నారు. జగన్‌ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. జగన్‌ రివర్స్‌ పాలనలో నష్టపోయిన రాష్ట్రంపై బాధ్యతతో… దుష్ట పాలనను అంతం చేయడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే కేంద్ర సహకారం అవసరం అన్నారు. తెలుగు దేశం పార్టీ ఎన్డీఏలో గతంలో భాగస్వామిగా ఉంది. 25ఏళ్ల క్రితమే ఎన్టీఏలో కీలక భాగస్వామిగా తెలుగు దేశం పని చేసింది. పోలవరం పూర్తికి, రాజధాని నిర్మా ణానికి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయా ల కల్పనకు కేంద్రసాయం ఎంతో అవసరం. మన ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులతో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు గ్రామాల్లో కనిపిస్తున్న ప్రతి రోడ్డు నాడు మన హయాంలో వేసినదే. కేంద్ర ప్రభుత్వంలో మనం భాగస్వామిగా ఉన్న ప్రతి సంద ర్భంలో రాష్ట్రానికి న్యాయం జరిగిందని చంద్రబాబు అన్నారు.

స్వప్రయోజనాలు చూసుకోని పార్టీ టీడీపీ
రాష్ట్ర ప్రయోజనాలు తప్ప స్వప్రయోజనాలు ఆశిం చని పార్టీ తెలుగుదేశం అని అందరికీ తెలుసు. మూడు పార్టీల పొత్తు జగన్‌ను ఓడిరచడం కోసమే కాదు.. రాష్ట్రాన్ని గెలిపించడం కోసం. రాష్ట్ర విస్తృత ప్రయో జనాల కోసం మూడు పార్టీలు చేతులు కలిపాయి… కింది స్థాయిలో నేతలు, కార్యకర్తలు కూడా కలిసి పనిచేయాలి. విభేదాలను పక్కన పెట్టి… గెలుపు ఒక్కటే లక్ష్యంగా పనిచేయాలి. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ…ప్రతి సీటూ ముఖ్యమే. వాడవాడలా మూడు జెండాలు కలిసి సాగాలి. అనేక సర్వేలు చేసి, నూతన విధానాల ద్వారా అభ్యర్థులు ఎంపిక చేశాం… నియోజకవర్గాల్లో పార్టీ ప్రకటించిన అభ్యర్థికి ప్రతిఒక్కరూ మద్దతుగా నిలవాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిరచాలి… కూటమి 160పైగా సీట్లు సాధించాలి. అభ్యర్థుల ప్రక టనతో పార్టీలో జోరు పెరిగింది… క్షేత్రస్థాయిలో జోష్‌ వచ్చిందని చంద్రబాబు చెప్పారు.
పనితీరు బాగాలేకుంటే మార్చేస్తాం
టిక్కెట్‌ పొందిన నేతల పనితీరుపై చివరి నిమిషం వరకు సమీక్షిస్తాం. ప్రజల్లో లేకపోయినా, మంచిపేరు తెచ్చుకోకపోయినా మార్చడానికి వెనుకాడను. రా.. కదలి రా, శంఖారావం కార్యక్రమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. కార్యకర్తల్లో నమ్మకం నింపాయి. ప్రజలను చైతన్య పరిచాయి. ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటుకు బాటలు వేశాయి. నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా భువనేశ్వరి బాధిత కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికి 149మంది బాధిత కుటుంబా లకు భువనేశ్వరి ఆర్థిక సాయం అందించారు. ప్రతి బాధిత కుటుంబాన్ని ఆదుకునే వరకూ నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

కొత్త చరిత్ర సృష్టించాలి
చిలకలూరిపేటలో 17వ తేదీ జరిగే సభకొత్త చరిత్ర సృష్టించాలి. ప్రజల భాగస్వామ్యంతో కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్‌ చేసి సత్తా చాటాలి. విధ్వంస పాలనలో శిథిóలంగా మారిన రాష్ట్రాన్ని నిల బెట్టడంలో తొలి అడుగే ఉమ్మడి సభ. ప్రధాని పాల్గొనే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతు న్నా. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మూడు పార్టీలు చేస్తున్న ప్రయత్నానికి ప్రతి పౌరుడు మద్దతుగా నిల వాలని కోరుతున్నానని చంద్రబాబు అన్నారు.

అక్రమాలనే నమ్ముకున్న జగన్‌
జగన్‌ జనాన్ని నమ్ముకోలేదు… పోలింగ్‌లో అక్రమా లనే నమ్ముకున్నాడు. పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తేవాలి. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని నియమించుకుని ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలి. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తరువాత వైసీపీ ఆగడాలు… తప్పుడు అధికారుల ఆటలు సాగవు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు బస్సులు ఇచ్చేందుకు అంగీకరించారు…అధికారులు అంతా ఆలోచించుకోవాలి. మాకు మద్దతుగా ఉండమని కోర డం లేదు… చట్టబద్దంగా పని చేయమని కోరుతున్నా మని చంద్రబాబు స్పష్టం చేశారు.

పోలింగ్‌ ముగిసేవరకు విశ్రమించొద్దు
ప్రజలు మూడు పార్టీల పొత్తును స్వాగతిస్తున్నారు. వారికి నాయకత్వాన్ని ఇచ్చి ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. పోలింగ్‌ ముగిసే రోజు వరకు ఏ కార్యకర్తా… ఏ నాయకుడు విశ్రమించవద్దు… టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపు ఇప్పుడు చారిత్రక అవసరం అని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా ఈ టెలికాన్ఫరెన్స్‌లో క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ లెవల్‌ వరకు 56 వేల మంది పార్టీ యంత్రాంగం పాల్గొన్నారు. సూపర్‌ సిక్స్‌ డోర్‌ టు డోర్‌ ప్రచారంలో పనితీరు కనబరిచిన వారిని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

Previous Post

చిలకలూరిపేట సభకు..నేటి ఉదయం భూమిపూజ

Next Post

నరసరావుపేటలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026

కార్యకర్త
@ February 20, 2026
పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!
ఆంధ్రప్రదేశ్

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..
ఆంధ్రప్రదేశ్

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!
ఆంధ్రప్రదేశ్

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
ఐక్యంగా, అప్రతిహతంగా..!
ఆంధ్రప్రదేశ్

విజన్ లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్‌జీ పనులు

చైతన్యరధం
@ February 20, 2026
ఎవరెన్ని కుట్రలు చేసినా.. అమరావతి అన్ స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం

చైతన్యరధం
@ February 20, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

సమగ్రశిక్ష సిబ్బంది జీతాల

చైతన్యరధం
@ February 20, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist