చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అందరూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా!

యువనేత లోకేష్‌ హామీ

by చైతన్యరధం
Mar 20, 2024 at 7:18am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అందరూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తా!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి(చైతన్యరథం): రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక అంద రూ మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని నారా లోకేష్‌ అన్నారు. సంక్షే మం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ మంగళగిరిలో పేదరికం లేకుండా చేయ డమే తన ధ్యేయమని అన్నారు. మంగళ గిరిని రాష్ట్రంలోనే నెం.1గా తీర్చిదిద్దాలన్న యువనేత నారా లోకేష్‌ సంకల్పానికి నియోజకవర్గ వ్యాప్తంగా అనూహ్య స్పంద న లభిస్తోంది. యువనేత మాటలకు ఆకర్షి తులైన వివిధపార్టీల ప్రముఖులు టీడీపీలో చేరుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం లో సుమారు 130 కుటుంబాలు నారా లోకేష్‌ సమక్షంలో మంగళవారం ఉండవల్లి లోని నివాసంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారందరికీ యువనేత పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు.

ఎర్రబాలెం గ్రామానికి చెందిన నల్లబోతుల సుబ్బారావు, చొప్పవరపు గోపి, బరిగల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు, ఇదే గ్రామానికి చెందిన షేక్‌ జిలానీ, షేక్‌ అబ్దుల్‌ రజాక్‌, షేక్‌ జహం గీర్‌ బాషా ఆధ్వర్యంలో 30 మైనార్టీ కుటుంబాలు, కురగల్లు గ్రామానికి చెందిన తోట శివశంకరావు, తాడిబోయిన కామేశ్వరావు ఆధ్వర్యంలో 30 కుటుంబా లు, నిడమర్రు గ్రామానికి చెందిన మేడ రామయ్య ఆధ్వర్యంలో 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సంద ర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ ఆ ప్రాంతంలో కనపడకుండా తిరుగుతుంటారు. 2019 లో నేను ఓడిపోయినప్పటి నుంచి మంగళ గిరిలో నియోజకవర్గంలోనే ఉండి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026

వైఫల్యాలను చూసి భయపడొద్దు

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

దాదాపు 29 కార్యక్రమాలు నియోజకవర్గం లో అమలుచేస్తున్నాం. అధికారంలో లేకపోయినా నేను తీసుకువచ్చిన ఐటీ పరిశ్రమ ద్వారా 150 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. గత ఎన్నికల్లో 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను, ఈసారి 53వేల మెజార్టీతో గెలిపించి నన్ను శాసనసభకు పంపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా. 50 రోజులపాటు రోజుకు 2 గంటలు నా కోసం కేటాయించి గెలుపు ఆవశ్యకతపై ప్రచారం చేయాలని లోకేష్‌ కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్ధయ్య, తోట పార్థసారథి, ఆకుల జయసత్య తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 19-03-2024

Next Post

మంగళగిరిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026

కార్యకర్త
@ August 6, 2026
వైఫల్యాలను చూసి భయపడొద్దు
ఆంధ్రప్రదేశ్

వైఫల్యాలను చూసి భయపడొద్దు

చైతన్యరధం
@ August 6, 2026
ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ
ఆంధ్రప్రదేశ్

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

చైతన్యరధం
@ August 6, 2026
భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ
ఆంధ్రప్రదేశ్

భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

చైతన్యరధం
@ August 6, 2026
విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

చైతన్యరధం
@ August 6, 2026
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి

చైతన్యరధం
@ August 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026

కార్యకర్త
@ August 5, 2026
నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్
ఆంధ్రప్రదేశ్

నాన్ ఆక్వా జోన్‌కూ రాయితీ విద్యుత్

చైతన్యరధం
@ August 5, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

చైతన్యరధం
@ August 2, 2026
కూటమి కలయికే.. అభివృద్ధి

కూటమి కలయికే.. అభివృద్ధి

చైతన్యరధం
@ August 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైఫల్యాలను చూసి భయపడొద్దు

వైఫల్యాలను చూసి భయపడొద్దు

చైతన్యరధం
@ August 6, 2026
ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

చైతన్యరధం
@ August 6, 2026
భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

చైతన్యరధం
@ August 6, 2026
విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

చైతన్యరధం
@ August 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist