చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తీర ప్రాంతంపై జగన్‌ కళ్లు..

ధ్వజమెత్తిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి

by చైతన్యరధం
Apr 17, 2024 at 6:09am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తీర ప్రాంతంపై జగన్‌ కళ్లు..
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గేట్‌ వే ఆఫ్‌ జగన్‌గా మార్చి దోచుకునేందుకు కుట్ర
  • కేఎస్పీఎల్‌ మీద దాడి…బెదిరించి అరబిందో సంస్థకు వాటాల బదిలీ
  • రూ.200 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీని కొట్టేసిన జగన్‌ బినామీలు

అమరావతి (చైతన్యరథం): కంటపడిరదల్లా దోచుకునే దోపిడీల జగన్‌ కళ్లు తీర ప్రాంతంపై పడ్డాయని.. తీర ప్రాంతాన్ని గేట్‌ వే ఆఫ్‌ జగన్‌ గా మార్చి దోచుకునేందుకు తెరలేపారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ లో 974 కిలో మీటర్ల మేర ఉన్న సువిశాలమైన సముద్ర తీరాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించి ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’గా మార్చడానికి గతంలో చంద్రబాబునాయుడు కృషి చేస్తే.. జే గ్యాంగ్‌ దాన్ని దోపిడీకి ‘గేట్‌ వే ఆఫ్‌ జగన్‌’ గా మార్చారన్నారు.

షేర్లకోసం తుపాకీలతో బెదిరింపులు
జగన్‌ రెడ్డి దోపిడీకి అడ్డు, అదుపు లేకుండా పోయిందని ఆనం మండిపడ్డారు. తీర ప్రాంతాల అభివృద్ధిని గాలికి వదిలేసి జగన్‌ రెడ్డి దోపిడీకి ప్రణాళికలు రచించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు హయాంలో కాకినాడ పోర్టులో విస్తృతంగా అభివృద్ధి జరిగితే. జగన్‌ కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌ (కేఎస్పీఎల్‌)లో షేర్లు కొట్టేసేందుకు కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపి దోపిడీకి ప్రణాళికలు రచించారన్నారు. కేఎస్పీఎల్‌ లో షేర్లు ఇవ్వాలంటూ ఆ కంపెనీ యజమానులను తుపాకులతో బెదిరించారన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు శరత్‌ చంద్రారెడ్డికి చెందిన అరబిందో ఇన్ఫ్రా.. కేఎస్పీఎల్‌ షేర్‌ కొనే నాటికి అప్పడు దాని విలువ రూ. 220 ఉంది. ఆ షేర్‌ ను ఎంత ప్రీమియం చెల్లించి కొన్నారు. ఏ రూపంలో చెల్లింపులు చెల్లించారో కూడా బయటపెట్టడంలేదు.
ప్రపంచంలో ఎక్కడైనా… లాభాల్లో నడిచే కంపెనీనీ తక్కువ మొత్తానికి అమ్ముకోవడం జరగదు. కానీ జే గ్యాంగ్‌ బెదిరింపులతో లాభాల్లో నడుస్తున్న కేఎస్పీఎల్‌ షేర్లను తక్కువ మొత్తానికి అమ్ముకున్నారు. అప్పట్లో కేఎస్పీఎల్‌కు మొత్తం టర్నోవర్‌లో 32 శాతం లాభాలు వస్తున్నాయి. ఇంత లాభాల్లో నడిచేవి అప్పట్లో రాష్ట్రంలో ఐదు కంపెనీలు కూడా లేవు. పోరులో 15 బెర్తులు పూర్తి చేసి మొత్తం నెట్‌వర్త్‌ విలువ రూ.1780 కోట్లు ఉంది. అయినా పోర్టు యాజమాన్యం తన వాటాను తక్కువ మొత్తానికి అమ్మిందంటే జే గ్యాంగ్‌ ఎంతగా బెదిరించిందో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ సీ పోర్టుకు 2020 లో రూ. 170 కోట్లు, 2021 లో రూ. 205 కోట్లు, 2022 లో రూ.241 కోట్లు, 2023 లో రూ. 240 కోట్ల లాభాఉ వచ్చాయి. అటువంటి కంపెనీని ఎవరైనా అమ్ముకుంటారా? ఈ పోర్టు కొన్న అరబిందో ఇన్ఫ్రా అనుభవం ఏంటి? ఈ కంపెనీ జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడు పెనాక శరత్‌ చంద్రారెడ్డిది. ఈ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి కేఎస్పీఎల్‌లో వాటాల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అనుమతి ఇచ్చింది. అంతకుముందు అరబిందో ఇన్‌ఫ్రాకు దేశంలో ఎక్కడా పోర్టుల్లో పనిచేసిన అనుభవం లేదు. పోర్టులు నిర్వహించే, నిర్మించే అర్హత లేని సంస్థకు, కనీసం పోర్టు గోడలకు ఎప్పుడూ రంగులు కూడా వేని కంపెనీకి కేఎస్పీఎల్‌లో ప్రధాన వాటా దక్కేలా జగన్‌రెడ్డి చక్రం తిప్పారు. అరంబిందో ఇన్ఫ్రా ద్వారా పోర్టులో వాటాలు చివరికి జగన్‌ రెడ్డికి వస్తాయి కాబట్టే ఆగమేఘాలమీద బదిలీకి ఆమోదం తెలిపారు.

సంబంధితవార్తలు

సంక్షోభాలకు ఎదురొడ్డి పోరాడే దమ్ము మాకుంది!

జగన్‌రెడ్డి జైలు కెళ్లడం ఖాయం

వైసీపీ నేతల అవినీతికి అడ్డాగా టీటీడీ

జైలుకు పోతారంటూ బెదిరించి..
ఎంత బెదిరించినా జేె గ్యాంగ్‌కు మొదట్లో కేఎస్పీఎల్‌ యాజమాన్యం లొంగలేదు. దీంతో ఆడిట్‌ నివేదిక అంటూ కేఎస్పీఎల్‌ రూ. 965.65 కోట్లు ఎగ్గొట్టినట్లు తప్పుడు రిపోర్టులు సృష్టించారు. ఆ నగదును ప్రభుత్వానికి కట్టేందుకు కూడా కేఎస్పీఎల్‌ యాజమాన్యం అంగీకరించింది. దాంతో విజయసాయిరెడ్డి మరోసారి 1999 నుండి ఆడిట్‌ కు ఆదేశించారని.. మరోవైపు అరబిందో సంస్థకు షేర్లు అమ్మకపోతే కాకినాడ సీ పోర్టు యాజమాన్యంతో పాటు వారి కుటుంబ సభ్యులను, పిల్లలను సైతం జైళ్లకు పంపిస్తామని బెదిరించారు. ఒకవైపు విజయసాయిరెడ్డి, మరోవైపు ప్రభుత్వం నుండి వస్తున్న బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక కాకినాడ సీ పోర్టు యాజమాన్యం దశాబ్దాల పాటు శ్రమించి సృష్టించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. వాటాల బదిలీలకు కంపెనీ యాజమాన్యం చేత 2020, డిసెంబర్‌ 5వ తేదీన బలవంతంగా లేఖ రాయించుకుని ఐదు రోజుల వ్యవధిలో అదే నెల 10న ఆంధ్రప్రదేశ్‌ మారిటోరియం బోర్డ్‌ నుండి అంగీకారం తీసుకుని, ఆ నెలలోనే 24వ తేదీన జీవో నెంబర్‌ 17ను ఆగమేఘాలమీద ఇచ్చి.. వాటాలు బదిలీ చేయించారు. ఈ జీవో వెనుక సీఎంఓ ఒత్తిళ్లు, జగన్‌ రెడ్డి బెదిరింపులు ఉన్నాయి. ఏడాదికి దాదాపు రూ. 200 కోట్లకు పైగా లాభాల్లో ఉన్న కంపెనీ షేర్లను తక్కు వ మొత్తానికి కొట్టేసి విజయసాయిరెడ్డి గ్యాంగ్‌ కోట్లు దండుకున్నారని ఆనం ఆరోపించారు.

రూ.965.65 కోట్లు..రూ.9కోట్లుగా మారిన వైనం
జగన్‌ బినామీలకు కేఎస్సీఎల్‌ వాటాలు అమ్మిన తరువాత జగన్‌ ప్రభుత్వం మరోసారి ఆడిట్‌ చేయించి కట్టాల్సిన రూ. 965.65 కోట్లను, రూ. 9కోట్లుగా మార్చి మాయ మాయ చేసింది. ఈ 965 కోట్లలో జగన్‌ రెడ్డి వాటా ఎంతనేది తేలాలి. విజయసాయిరెడ్డి అల్లుడు సంస్థ అరబిందో ఇన్ఫ్రాకు షేర్లు బదిలీ అయిన తరువాత ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను కూడా మాఫీ చేసేశారు. రూ. 1780 కోట్ల విలువైన పోర్టును అత్యంత తక్కువకు చేజిక్కించుకోవడం వెనుక ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం ఉంది. టీడీపీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామని ఆనం హెచ్చరించారు.

అవినీతిపై చర్యలు
అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా టీడీపీ పాలన సాగిందన్నారు. కాకినాడ పోర్టును విస్తరించిన ఘనత టీడీపీదే అన్నారు. పోర్టు విస్తరణతో వందల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. వందల కోట్లు ఆదాయాన్ని కొల్లగొట్టేందుకు జగన్‌ కుట్రలు చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ దోపిడీపై విచారణ చేపడతామన్నారు. జగన్‌ దోపిడీని బయటపెట్టి చర్యలు తీసుకుంటామన్నారు. బినామీలను జైళ్లకు పంపిస్తామన్నారు. వైసీసీ అదికారం లోకి రాకపోతే జగన్‌, విజయసాయి దేశం వదిలి పరారవ్వడం ఖాయమని ఆనం స్పష్టం చేశారు.

Tags: అరబిందో సంస్థఅవినీతి చక్రవర్తి జగన్‌ఆదానీ పోర్టులుఆనం వెంకటరమణారెడ్డికాకినాడ పోర్ట్కాకినాడ సెజ్తీర ప్రాంతాలు
Previous Post

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోండి

Next Post

నాలుగు రోజులైనా గులకరాయి జాడే లేదు!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-04-2026

కార్యకర్త
@ April 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-04-2026

కార్యకర్త
@ April 21, 2026
నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం
ఆంధ్రప్రదేశ్

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య
ఆంధ్రప్రదేశ్

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి
ఆంధ్రప్రదేశ్

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
చేతులు చాచిన సాయం!
ఆంధ్రప్రదేశ్

చేతులు చాచిన సాయం!

చైతన్యరధం
@ April 21, 2026
Load More

ముఖ్య వార్తలు

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

మహిళా సాధికారతలో ఏపీ ముందుంది

చైతన్యరధం
@ April 19, 2026

రెండేళ్లలో 5వేల దేవాలయాలు

చైతన్యరధం
@ April 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

నైపుణ్య వికాసం రాష్ట్ర ప్రగతికి కీలకం

చైతన్యరధం
@ April 21, 2026
తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే కడపలో వైసీపీ నేత హత్య

చైతన్యరధం
@ April 21, 2026
వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత భూ దౌర్జన్యంపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు

చైతన్యరధం
@ April 21, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం “బర్త్ డే” వేడుకలు

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist