చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎగ్జిట్‌ పోల్స్‌ 

కూటమి ప్రభంజనం

by చైతన్యరధం
Jun 2, 2024 at 6:18am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎగ్జిట్‌ పోల్స్‌ 
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చంద్రబాబే ముఖ్యమంత్రి అన్న రాష్ట్ర ప్రజలు
  • కూటమికి 106 నుండి 161 శాసనసభ సీట్లు లభించే అవకాశాలు
  • తెదేపాకు అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ సంకేతాలు
  • 13 ఉమ్మడి జిల్లాల్లో 11 జిల్లాల్లో కూటమి భారీ ఆధిక్యం
  • 15 నుంచి మొత్తం 25 లోక్‌ సభ సీట్లలో గెలుపు సూచనలు
  • రాష్ట్రంలో కూటమిదే విజయమన్న దాదాపు 20 సర్వేలు
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విలయతాండవం చేసిన జగన్‌ రెడ్డి పాలనకు తెరపడనున్నదని శనివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు స్పష్టం చేశాయి. జగన్‌ రెడ్డి విధ్వంసక, అరాచక, విద్వేష పూరిత, అసమర్థ, అవినీతి పాలనకు బలైన నవ్యాంధ్ర పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటూ తెదేపా-భాజపా-జనసేన కూటమికి ఈ ఎన్నికల్లో భారీగా మద్దతిచ్చినట్లు పలు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిరచాయి.
పలు సర్వే సంస్థలు వెల్లడిరచిన ఎగ్జిట్‌ పోల్స్‌  కూటమికి కనీసంగా 106 శాసనసభ స్థానాలు, గరిష్టంగా 161 లభించే అవకాశాలున్నాయని వెల్లడిరచాయి. ఇందులో.. తెదేపాకు 175 సీట్లతో కూడిన రాష్ట్ర శాసనసభలో స్పష్టమైన మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు కూడా పలు సర్వేలు తెలిపాయి. 8 సర్వేలు కూటమికి కనీసంగా 120 స్థానాలు లభించనున్నట్లు వెల్లడిరచాయి.
శాసనసభ ఎన్నికలకు సంబంధించి దాదాపు 30 సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించగా అందులో 20 కూటమి విజయం సాధించనున్నట్లు స్పష్టం చేశాయి. ఇందులో పీపుల్స్‌ పల్స్‌, పయనీర్‌ పోల్‌ స్ట్రాటజీస్‌, చాణక్య ఎక్స్‌, పల్స్‌ టుడే, అదాన్‌ మీడియా సర్వే, రిపబ్లిక్‌ మేట్రిజ్‌ వంటి ప్రముఖ సంస్థలు ఉండటం విశేషం.
వైసీపీ అనుకూల ఫలితాలను వెల్లడిరచిన సంస్థల్లో ఆరా, ఆత్మ సాక్షి మాత్రమే కొంతమేర గుర్తింపు కలిగి ఉన్నాయి. వైసీపీకి 94 నుండి 104 అసెంబ్లీ సీట్లు లభించే అవకాశం ఉందని ‘ఆరా’ వెల్లడిరచగా, అధికార పార్టీకి 98 నుంచి 116 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు ‘ఆత్మసాక్షి’ సంకేతాలిచ్చింది.
రాయలసీమలో కూటమి ముందంజ
రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని 11 జిల్లాల్లో కూటమి భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను బట్టి రాయలసీమలో కూటమి మంచి ప్రదర్శన కనబరచినట్లు వెల్లడైంది. గత ఎన్నికల్లో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 52 శాసనసభ సీట్లల్లో తెదేపా కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సీను తిరగబడినట్లు స్పష్టమౌతోంది.
ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూటమి భారీ విజయాలను నమోదు చేయనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. విజయనగరం, కడప జిల్లాల్లో కూటమి, అధికార వైసీపీ పార్టీలు దాదాపు చెరిసమానంగా శాసనసభ స్థానాలను గెలుచుకోనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ సూచించాయి.
లోక్‌సభ బరిలోనూ కూటమి జోరు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 20 సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ చేపట్టగా అందులో 14 సర్వేఫలితాలు కూటమి ఘన విజయాన్ని సూచించాయి. ఆయా ఫలితాల సూచనల మేరకు కూటమికి కనిష్టంగా 15 నుంచి గరిష్టంగా 25 లోక్‌సభ సీట్లు లభించే అవకాశం ఉంది. 6 సర్వేలు మాత్రమే అధికార వైసీపీకి ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపాయి.
ప్రఖ్యాత జాతీయ స్థాయి సర్వే సంస్థలైన సీ ఓటర్‌, ఇండియా టీవీ, ఏబీపీ టీవీ, మనీ కంట్రోల్‌, సీఎన్‌ఎక్స్‌ వంటి సంస్థలు లోక్‌ సభ ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సాధిస్తుందని వెల్లడిరచాయి. శాసనసభ ఎన్నికల్లో అధికార వైసీపీకి విజయావకాశాలు ఉన్నాయని సూచించిన ఆత్మసాక్షి సంస్థ కూడా రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూటమి 16-17 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలపటం గమనార్హం.
లోక్‌సభ గెలుపు అంచనాల్లో వైసీపీకి అనుకూలంగా 4 సర్వే ఫలితాలు వెల్లడికాగా.. అందులో రెండు సర్వేలు టీవీ 9, ఎన్‌టీవీ నిర్వహించినవి. కొంచెం గుర్తింపు కలిగిన ఆరా సంస్థ వైసీపీ 13 నుంచి 15 లోక్‌ సభ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని వెల్లడిరచింది.
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలు-కూటమి గెలుపు అంచనాలు
క్ర.సంఖ్య సర్వే సంస్థ పేరు కూటమి గెలుచుకునే సీట్లు వైసీపీ గెలుచుకునే సీట్లు
1 కేకే సర్వే 161 14
2 పయొనీర్‌ పోల్‌ స్ట్రాటజీ 144 31
3 ఎస్‌-జీఈడీ 139 36
4 ఆదాన్‌ మీడియా 131 44
5 పీపుల్స్‌ పల్స్‌ 111-135 45-60
6 రిపబ్లిక్‌ మేట్రిజ్‌ 118-133 43-48
7 పల్స్‌ టుడే 121-129 46-54
8 ఎస్‌ఏఎన్‌ 127 48
9 ఎన్‌ఎఫ్‌ఓపీఎల్‌ 104-110 65-71
10 హెచ్‌ ఎంఆర్‌ 120 50-60
11 రింగ్‌ 2 పోల్‌ 115 60
12 చాణక్య ఎస్‌ 114-125 39-49
13 జనగళం 113-122 44-57
14 సర్వే ఫ్యాక్టరి 111 64
15 ప్రిజమ్‌ 110 60
16 రైజ్‌ 108-124 48-66
17 బిగ్‌ టీవీ 106-119 56-69
రాష్ట్రంలో లోక్‌ సభ ఎన్నికల్లో కూటమి గెలుచుకునే స్థానాల వివరాలు
క్ర.సంఖ్య సర్వే సంస్థ పేరు కూటమి గెలుచుకునే సీట్లు వైసీపీ గెలుచుకునే సీట్లు
1 సీ ఓటర్‌ 21-25 0-4
2 ఏబీపీ 21-25 0-4
3 టీవీ సర్వే 19-23 2-6
4 సీఎన్‌ఎక్స్‌ 17-23 2-8
5 పీపుల్స్‌ పల్స్‌ 17-21 3-5
6 ఇండియా టీవీ 20-22 3-5
7 ఏపీ కనెక్ట్‌ 20 5
8 పోల్‌ పల్స్‌ 20 5
9 మనీ కంట్రోల్‌ 19-20 5-6
10 పల్స్‌ టుడే 19-20 5-6
11 అదాన్‌ మీడియా సర్వే 18 7
12 నేషనల్‌ ఫ్యామిలీ 15-18 7-10
13 ఆత్మసాక్షి 16-17 8-9
14 న్యూస్‌ ఎక్స్‌ 15 10

సంబంధితవార్తలు

హ్యాట్రిక్‌ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ 

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేడు సంకేతాలు

Tags: ఎగ్జిట్‌ పోల్స్‌
Previous Post

పిన్నెల్లి నుంచి ప్రాణహాని

Next Post

హ్యాట్రిక్‌ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ 

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

చైతన్యరధం
@ March 23, 2026
ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి
ఆంధ్రప్రదేశ్

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం
ఆంధ్రప్రదేశ్

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-03-2026

కార్యకర్త
@ March 22, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist