చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

‘ఇసుక’లో జోక్యం వద్దు

మంత్రులకు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Jul 17, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
‘ఇసుక’లో జోక్యం వద్దు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏ విషయంపైనా తొందరపడి మాట్లాడొద్దు
  • కొత్త మంత్రులు శాఖలపై పట్టు సాధించాలి

అమరావతి: ఉచిత ఇసుక రీచుల విధానంలో జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం కేబినెట్‌ భేటీ ముగిశాక రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అక్టోబర్‌ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని వివరించారు. బోట్‌ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 43 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక డంప్‌ యార్డుల్లో ఉందన్నారు. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం. నదుల్లో పూడికతీత, బోట్‌ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక వస్తుంది. లోటు బడ్జెట్‌ ఉందని గ్రహించి మంత్రులు పనిచేయాలి. శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతినెలా సమీక్ష చేయాలి. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలి. వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజలకు మంచి చేయాలనే ఢల్లీి వెళ్తున్నామని చంద్రబాబు వెల్లడిరచారు.

ఈ నెల 22వ తేదీ నుంచి 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. తొలి రోజు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. శ్వేత పత్రాలపై అసెంబ్లీలో చర్చిస్తాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతాం. ఈ చట్టం ఎంత ప్రమాదకరమో అనే విషయంపై అసెంబ్లీలో చర్చ జరగాలి. పంటల బీమా పథకం పకడ్బందీ అమలుకు ముగ్గురు మంత్రులతో కమిటీ వేస్తాం. గత ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసింది. ధాన్యం సేకరణపై కూడా చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

గనులు, భూ కబ్జాలపై..
గనులు, భూకబ్జా అంశంపై కమిటీ వేయాలని ఆలోచిస్తున్నాం. ఏ విషయంపై తొందరపడి మాట్లాడొద్దు. కాకినాడలో ద్వారంపూడి కుటుంబం బియ్యం అక్రమాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. తండ్రి పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌, కొడుకు ఎమ్మెల్యే, మరో కుమారుడు రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ చైర్మన్‌. ముగ్గురూ కలిసి రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేసి కిలో రూ.43కు ఎగుమతి చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. వచ్చే మంత్రివర్గం సమావేశం వరకు ఏం చేద్దాం అనే దానిపై విధి విధానాలతో రావాలి. సీనియర్‌ మంత్రులు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేను ఇప్పటికీ కొత్త విషయాలు నేర్చుకుంటా. నాకు తెలియని అంశాలు చాలా ఉన్నాయి. కొత్త వాళ్ళు మంత్రివర్గంలో చాలా మంది ఉన్నారు, సబ్జెక్ట్‌ పై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు శాఖలపైనా, మిగిలిన విషయాలపైనా అవగాహన పెంచుకోవాలి. ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు, అందుకు తగ్గట్టు మనం పనిచేయాలి. ఆగస్టు 1వ తేదీన ఇళ్ల వద్ద పింఛన్‌ పంపిణీలో పాల్గొందామని సీఎం చంద్రబాబు చెప్పారు.

Previous Post

ఆగస్ట్‌ 15 నుంచి అన్న క్యాంటీన్లు

Next Post

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

కార్యకర్త
@ May 4, 2026
వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

చైతన్యరధం
@ May 4, 2026
లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం
చైతన్యరధం

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

చైతన్యరధం
@ May 4, 2026
ఉచిత విద్యుత్ తో  నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు
ఆంధ్రప్రదేశ్

ఉచిత విద్యుత్ తో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

చైతన్యరధం
@ May 4, 2026
వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు
ఆంధ్రప్రదేశ్

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం
@ May 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

కార్యకర్త
@ May 3, 2026
కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 3, 2026
చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు
ఆంధ్రప్రదేశ్

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చైతన్యరధం
@ May 3, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

చైతన్యరధం
@ May 4, 2026
లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

చైతన్యరధం
@ May 4, 2026
ఉచిత విద్యుత్ తో  నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

ఉచిత విద్యుత్ తో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

చైతన్యరధం
@ May 4, 2026
వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం
@ May 4, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist