చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యంగా 2047 విజన్‌ డాక్యుమెంట్‌

కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశం

by చైతన్యరధం
Sep 20, 2024 at 7:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
స్వర్ణాంధ్ర లక్ష్యంగా 2047 విజన్‌ డాక్యుమెంట్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాలి
  • 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీతో అభివృద్ధే ధ్యేయం
  • ఈనెల 21 నుంచి ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాల సేకరణ
  • అక్టోబరు 5 వరకు మండల, మున్సిపల్‌, గ్రామస్థాయి సదస్సులు
  • పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
  • సెప్టెంబరు 30 నాటికి మండల స్థాయి ప్రణాళికలు ఖరారు కావాలి
  • అక్టోబరు 15లోగా ప్రాధాన్యతా అంశాలతో జిల్లా ప్రణాళికలు
  • నవంబరు 1న స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

అమరావతి(చైతన్యరథం): కేంద్రప్రభుత్వం చేపట్టిన వికసిత్‌ భారత్‌ 2047లో భాగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించి నవంబరు 1న ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరుబ్‌కుమార్‌ ప్రసాద్‌ వెల్లడిరచారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖాధిపతులు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్‌ ప్రణాళిక ను రూపొందిస్తున్నట్టు తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిద్దడంతో పాటు 43 వేల డాలర్లకు పైగా తలసరి ఆదాయంతో కూడి న 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏపీ 974 కి.మీ పొడవున సుముద్రతీర ప్రాంతాన్ని కలిగి ఉందని, ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా మూలపేట, గంగవరం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తీరప్రాంత జిల్లాల్లో ఏర్పాటవుతున్నాయని, ఎగుమతి, దిగుమతులకు పెద్దఎత్తున అవకాశాలు వస్తాయని వివరించారు. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగం కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతోందని, అందువల్ల బ్లూ ఓషన్‌ ఎకానమీని దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల కాలానికి జిల్లా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. అదే విధంగా ప్రభుత్వ ప్రాధాన్యాలైన జీరో పేదరికం, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, డేటా సెంటర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలి జెన్స్‌ వంటి గ్రోత్‌ ఇంజన్లు ఉన్న జిల్లాలో ప్రాముఖ్యత కలిగిన ఉదాహరణకు అరకు కాఫీ వంటి జిల్లా ప్రాముఖ్యం కలిగిన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఐదేళ్ల విజన్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలక్టర్లకు స్పష్టం చేశారు.అదే విధంగా జిల్లా ప్రణాళిక ఆధారంగా చేసుకుని మండల స్థాయిలో ఐదేళ్ళ విజన్‌ కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేయాలని చెప్పారు.
ప్రాధ్యానతా అంశాలతో స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌
ముఖ్యంగా గ్లోబల్‌ హై వాల్యూ అగ్రీ అండ్‌ ప్రోసెసింగ్‌ పవర్‌ హౌస్‌, పరిశ్రమ ఆధారి త నైపుణ్య పెంపుదల విద్య, తూర్పుతీరంలో లాజిస్టిక్స్‌ కేంద్రంగా ఎదగడం, పారిశ్రామిక /పునరుత్పాదకాలకు కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాల ప్రాధాన్యతతో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించనున్నట్టు చెప్పారు. అలాగే అత్యున్నత నాణ్యత, నెక్స్ట్‌ జనరేషన్‌ సర్వీసెస్‌ హబ్‌గా, ప్రధాన పర్యాటక కేంద్రంగా, వృద్ధి కేంద్రాలుగా మహా నగరాలు, సాంకేతికతతో కూడిన అందుబాటులో ఉండే వైద్యం, గౌరవ ప్రదమైన సురక్షిత, ఉత్పాదక జీవితం, వాతావరణం, మొదట ప్రాధాన్యతగా అభివృద్ధి విధానం, సుస్థిర ప్రభు త్వం, డిజిటల్‌ సుపరిపాలన, స్థిరమైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానంతో కూడిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిం చేందుకు ప్రజలు, వివిధ స్టేక్‌ హోల్డర్ల నుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఇందుకోసం క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ముసా యిదా డాక్యుమెంట్‌ను ఈనెల 21 నుంచి అక్టోబరు 5 వరకు ఐటీ విభాగం ద్వారా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని వెల్లడిరచారు. అనంతరం అక్టోబరు 5లోపు వివిధ వర్గాల నుంచి అనగా లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్లు, ఇండస్ట్రియల్‌ చాంబర్‌ అసోసియేషన్లు, రైతులు సంఘాలు, ఆక్వా సంఘాలు తదితరుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ను తీసుకుంటామని చెప్పారు.
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు
ఈనెల 21 నుంచి అక్టోబరు 5లోగా స్వర్ణాంధ్ర 2047 విజన్‌పై ప్రజల్లో విస్తృత అవ గాహన కల్పించేందుకు మండల, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ స్థాయిల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని వెల్లడిరచారు. అలాగే జిల్లా కలెక్టర్ల స్థాయిలో రైతులు, ప్రముఖ వ్యక్తులు, వివిధ చాంబర్లు, ఇతర సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. అంతేగాక జిల్లాస్థాయిలో ఎంపీ, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశిం చారు. విద్యార్థుల్లో కూడా అవగాహన కల్పించేందుకు అవే తేదీల మధ్య వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తృత్వ తదితర పోటీలను నిర్వహిం చాలని స్పష్టం చేశారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు గ్రామ వార్డు సచివాలయాలు, పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ, ఎంఏయూడీ, పోలీస్‌, రెవెన్యూ, విద్యాశాఖల పరిధిలోని వారి మొబైల్‌ ఫోన్లకు వాట్సాప్‌ సందేశాలు పంపాలని ఆదేశించారు. అలాగే ప్రణాళిక, సమాచార శాఖల ద్వారా పోస్టర్లు, హోర్డింగ్‌లు, వీడియో డాక్యుమెంట్ల ప్రదర్శనతో పాటు వివిధ ప్రసార మాధ్యమా ల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
నవంబర్‌ 1న విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ
స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా ఈనెల 30 నాటికి మండల ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉందని, అక్టోబరు 15 నాటికి జిల్లా విజన్‌ ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉందని సూచించారు. అక్టోబరు 16-20 మధ్య స్వర్ణాంధ్ర 2047 ముసాయిదా ప్రణాళికను నీతి ఆయోగ్‌ ఖరారు చేశాక అక్టోబరు చివరివారంలో దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్‌ చేసి వారిచ్చే సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకున్నాక అక్టోబరు 28న స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఖరారు చేయనున్నట్టు తెలిపారు. నవంబరు 1న స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను లాంచనంగా ఆవిష్కరించడం జరుగుతుందని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్‌ స్వర్ణాంధ్ర విజన్‌ ప్రణాళిక ఉద్దేశాలను పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, ఉన్నత విద్యాశాఖ, ఐటీ శాఖ కార్యదర్శి సౌరవగౌర్‌ ఆయా శాఖల పరంగా తీసు కుంటున్న చర్యలను వివరించారు. పలువురు జిల్లా కలెక్టర్లు వారి జిల్లాల్లో ప్రాధాన్యత కలిగిన అంశాల ఆధారంగా ఐదేళ్ల జిల్లా కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ హరినారాయణ, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకు మారి, ఆ శాఖ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, ప్రణాళికా శాఖ జె.ఎస్‌.అనంతశంకర్‌ తదితర అధికారులు, వర్చువల్‌గా వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

Previous Post

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక

Next Post

రౌండ్‌ ద క్లాక్‌.. ఇసుక!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-08-2026

కార్యకర్త
@ August 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-08-2026

కార్యకర్త
@ August 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

కార్యకర్త
@ August 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist