చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గీత కార్మికులకు వైసీపీ క్షమాపణ చెప్పాలి

టీడీపీ అధికార ప్రతినిది శ్యామ్‌చంద్ర శేషు

by చైతన్యరధం
Feb 6, 2025 at 7:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • లేకుంటే చెప్పులతో సన్మానం తప్పదు
  • ఎన్ని అడ్డుపుల్లలు వేసినా అభివృద్ధి ఆగదు
  • మద్యం షాపులు కేటాయించి తీరుతాం
  • ఇది ప్రజాప్రభుత్వం..బీసీల ప్రభుత్వం
  • చంద్రబాబు వల్లే బీసీలకు న్యాయం
  • టీడీపీ అధికార ప్రతినిది శ్యామ్‌చంద్ర శేషు

మంగళగిరి(చైతన్యరథం): జీవో 13 ద్వారా 10 శాతం గీత కులాలకు మద్యం షాపులు ఇచ్చి గీత కులాల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు ఆలోచిస్తుం టే.. వైసీపీ నాయకులు, మద్దతుదారులు రిట్‌ పిటిషన్లు వేసి దాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌చంద్ర శేషు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమం త్రిగా ప్రమాణస్వీకారం చేశాక బీసీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తు న్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. కల్లు గీత మీద ఆధారపడ్డ కులాలైన గౌడ, ఈడిగ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత కులాలకు ఆర్థికంగా వారికి పరిపుష్టినందిస్తూ వారి అభివృద్ధికి మంచి అవకాశాలు కల్పించారు. జీవో నెంబర్‌ 13 ద్వారా కల్లు గీత కులాల కు మద్యం షాపుల్లో 10 శాతం వాటా ఇచ్చి గీత కులాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. 330 షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలకు కేటాయిస్తే దాన్ని వైసీపీ నాయకులు ఓర్వలేకపోయారు. వాటి మీద కేసులు వేశారు. టెండర్లు కూడా వేయనీయలేదు. క్యాన్సిల్‌ చేసుకోండి లేకుంటే మీ డబ్బులన్నీ పోతాయని భయపెడు తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరి గిన బీసీల సమావేశంలో తాము కల్లు గీత పనిపైనే ఆధారపడి బతుకుతున్నామని, తమకు అనేక ఇబ్బందులున్నాయని తాటి చెట్లు ఉండడం లేదని, మాకు వ్యాపారంలో అవకాశాలు కల్పించాలని కోరారు. చంద్రబాబు మీకు తోడున్నానని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్నప్పుడు కల్లుగీత కార్మికులు తమ గోడు వినిపించుకున్నారు. అధికారంలోకి రాగానే సహాయం చేస్తోందని ఆనాడు వారికి భరోసా కల్పించారు. చెప్పిన మాట ప్రకారం గీత కులాలకు మద్యం షాపుల్లో పది శాతం వాటా కేటాయించారని తెలిపారు.
అంతా వైసీపీకి చెందిన వారే
గీత కార్మికులకు మద్యం షాపులు దక్కకుండా జగన్‌ వారి అనుచరులు, పార్టీ సానుభూతిపరులు గీత కులాలపై కక్ష గట్టి 20 పిటీషన్లు వేశారు. వాటిలో 12 వైసీపీకి చెందిన వారివేనని తెలిపారు. కోర్టులో పిటిషన్లు వేసిన వారిలో వైసీపీకి చెందిన కె.రఘు వీర్‌ ఉన్నారు. ఈయన వైసీపీ నాయకులకు న్యాయ సలహాదారుడు. ఈయన గతంలో గవర్నమెంట్‌ ప్లీడర్‌గా పనిచేశారు. మనోహర్‌రెడ్డి, వేదుల వెంకటరమణ, పి.మరమే శ్వరరావు, శ్రీమన్నారాయణ, రత్నాంగ ఫణిరెడ్డి, నాగుల ఐశ్వర్య, కడపకు చెందిన వీఆర్‌ రెడ్డి, సీ. ప్రకాశ్‌రెడ్డి, కిరణ్‌ తిరుమలశెట్టి, జి.ఎల్‌.నాగేశ్వరరావు వీరందరూ వైసీపీకి చెందినవారే. వీరు వైసీపీ పెద్ద నాయకులకు అత్యంత సన్నిహితులేని తెలిపారు. గుంటూ రుకు చెందిన జీఎల్‌ నాగేశ్వరరావు విజయసాయి, అంబటి రాంబాబుకు దగ్గరి వారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు పెట్టిందిలేదు..చేసింది లేదు. కార్పొరేషన్‌లు పెట్టి ఒక్క పైసా ఈ కులాలకు ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు హయాంలో 2014లో రూ.250 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలు ఓట్లు వేసి మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక అభివృద్ధిని అడ్డుకోవ డానికి వైసీపీ నాయకులు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు.
అభివృద్ధిని అడ్డుకోవద్దు…
చేతనైతే కులాల్లో పేదలకు సహాయం చేయండి. చంద్రబాబు చేస్తున్న మేలును అడ్డు కోవడానికి, అణగదొక్కడానికి ప్రయత్నించొద్దు..వారిలో కసి, పగ రగల్చవద్దని హితవు పలికారు. బీసీలపై కక్ష ఉందని వైసీపీ పెట్టిన కేసులతో అర్థమవుతుందన్నారు. రేపల్లెలో 14 సంవత్సరాల బాలుడు అమర్నాథ్‌ గౌడ్‌ను కాళ్లు చేతులు కట్టి అమానవీయంగా హిం సించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ కనీస పలకరింపుపకు కూడా రాలేదు. అందుకే బీసీలు ఓటు వేయకుండా 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఇలాగే వ్యవహరిస్తే ఆ 11 సీట్లు కూడా రావని హితవుపలికారు. పులివెందులలో కూడా ఘోరీ కట్టడం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో 2014-19లో బీసీల అభ్యున్నతికి చంద్రబాబు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం నయాపైసా కూడా ఖర్చు పెట్టలేదు. అమ్మఒడి, రైతు భరోసా, కాపు నేస్తం బీసీలకు ఇచ్చానని మోసపు మాటలు మాట్లాడు తున్నారు. కూటమి ప్రభుత్వం రూ.38 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టి కులాలను అభివృద్ధి చేస్తోంది. వైసీపీ నాయకులు అవాకులు, చవాకులు పేలుస్తున్నారు. అప్పటి వైసీపీ నాయ కులు ప్రతిపక్ష నేతల ఇళ్లకు పంపి దాడులు చేయించారు. బూతులు తిట్టించారు. జోగి రమేష్‌ లాంటి వారిని ఆ కులం వారే ఈసడిరచుకుంటున్నారు. రానున్న రోజుల్లో వైసీపీ నాయకులు ఏ బీసీ కాలనీకి వెళ్లినా…ఏ బీసీ బిడ్డను పలకరించినా చెప్పులతో స్వాగతం పలికే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. 11 సీట్లతో బుద్ధి చెప్పినా బీసీలను ఇంకా అణగ దొక్కాలని చూస్తున్నారు. తప్పులను ఒప్పుకుని బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. లేకుంటే గౌడ జాతిబిడ్డ లందరూ తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంలో వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. గౌడ కులాలకు చెందిన మద్యం దుకాణాలు ఊరికి వంద మీటర్ల దూరంలో పెట్టుకోవాలని చెప్పి 4 వేల దుకాణా లు కనుమరుగయ్యేలా చేశారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులకు గౌడ జాతి వారు చెట్లు ఎక్కితే ఎక్కకుండా అధికారాన్ని ఉపయోగించి వారి జీవితాల్ని నాశనం చేశారు. కూటమి ప్రభు త్వం ప్రజా ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం..ఎన్ని అడ్డుపుల్లలు వేసినా పది శాతం మద్యం దుకాణాల కేటాయింపు ఆగదు..బీసీల అభివృద్ధి ఆగదు..వైసీపీ సమాధి ఖాయమని స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-02-2026

శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

Previous Post

రోగుల సంతృప్తే సేవలకు ప్రాతిపదిక

Next Post

ఏపీలో కొత్తగా జాతీయ రహదారి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-02-2026

కార్యకర్త
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

భేష్.. లోకేష్!

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

బొత్స వ్యాఖ్యలు అభ్యంతరకరం

చైతన్యరధం
@ February 25, 2026
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ డైట్, బీఈడీ, బీపీఈడీల బలోపేతం

చైతన్యరధం
@ February 25, 2026
Load More

ముఖ్య వార్తలు

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026

హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

చైతన్యరధం
@ February 25, 2026

నాటి నుంచి హిందూమతంపై వ్యవస్థీకృత దాడి

చైతన్యరధం
@ February 25, 2026
బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

బాధిత కుటుంబాలకు పరిహారం రూ.10 లక్షలు

చైతన్యరధం
@ February 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

చైతన్యరధం
@ February 25, 2026

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026

భేష్.. లోకేష్!

చైతన్యరధం
@ February 25, 2026

కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ

చైతన్యరధం
@ February 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist