చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ అబద్ధాలకు బ్రేకులేయాలి!

by చైతన్యరధం
Jul 12, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అబద్ధాలు, అభూతకల్పనలు, మోసాలు `జగన్‌రెడ్డి ప్రత్యేకత. వాటికి ఆయనే బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా. కూటమి ప్రభుత్వం జగన్మాయలు, అబద్ధాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టకుంటే ఏపీ భవిష్యత్‌ మరోసారి ప్రమాదంలో పడొచ్చు. జగన్నాటకాలతో జనాన్ని మరోసారి మాయ చెయ్యడానికి సిద్ధమయ్యాడు జగన్‌. అధికారం కోసం అర్రులుచాస్తున్న జగన్‌రెడ్డి.. ఏ గడ్డి కరవడానికైనా సిద్దపడుతున్నాడు. విధ్వంస పాలనకు పాల్పడిన జగన్‌రెడ్డి, తన పాలన బ్రహ్మాండమని పబ్లిక్‌లో బుకాయించడానికీ వెనకాడటం లేదు. ఒకవైపు రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతుంది. వైసీపీ హయాంలో దగాపడిన ప్రజా జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా.. విలక్షణ సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఏపీ జనం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. చంద్రబాబు సమర్ధ నాయకత్వంలో ఏపీలో అమలుచేస్తున్న పాలసీలు, విధానాలు రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్నా.. వైసీపీ కళ్లకు కనిపించకపోవడం దురదృష్టకరం. అధికారంలో లేకున్నా.. రాష్ట్ర ప్రగతి అడుగు ముందుకు పడకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు వద్దంటూ దాదాపు 200 దేశీయ, విదేశీ సంస్థలకు మెయిల్స్‌ పెట్టించి.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకొంటున్నది వైసీపీ అధినేత జగన్‌రెడ్డి.. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గనే అన్నది జగమెరిగిన సత్యం. రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతుంటే.. రాష్ట్రంనుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ సొంత మీడియాలో కథనాలు రాయిస్తున్నదీ జగన్‌

ముఠానే!
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బాండ్ల జారీ ద్వారా రూ.9వేల కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఆ బాండ్లను ఎవరూ కొనకుండా జగన్‌, బుగ్గన బృందాలు ఎలాంటి కుట్రలు పన్నారో ప్రభుత్వం గుర్తించింది. జర్మనీలో ఉద్యోగం చేసే వ్యక్తి ద్వారా బాండ్లు కొనొద్దంటూ ఇన్వెస్టర్లకు మెయిల్స్‌ పెట్టించిన కుట్ర ఎట్టకేలకు బయటపడిరది. ఏపీఎండీసీ బాండ్ల జారీపై హైకోర్టులో పిల్‌ వేయించి.. విషయం కోర్టు పరిధిలో ఉంది కనుక.. పెట్టుబడులు పెట్టొద్దంటూ ఇన్వెస్టర్లకు మళ్లీ మెయిల్స్‌ పెట్టిందీ, కోర్టులో ఉండగా బాండ్ల జారీపై ప్రభుత్వం ముందుకెలా వెళ్తుందని రోత పత్రికలో రాతలు రాయించిదీ.. జగన్‌ బృందాలేనన్నది బహిరంగ రహస్యం. ఇంత జరిగిన తరువాత కూడా బుగ్గన ప్రెస్‌మీట్లు, జగన్‌ ట్వీట్లు చేసి, మళ్లీ మళ్లీ ఇన్వెస్టర్లకు పంపించిన దురాగతాన్ని ఏమనాలి? జగనాసురుడి విశ్వప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పడానికి `చంద్రబాబు ప్రభుత్వంపై ఇన్వెస్టర్లు ప్రదర్శిస్తోన్న విశ్వాసమే నిలువెత్తు నిదర్శనం. చివరకు `ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని, నిబంధనలకు వ్యతిరేకమని ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ, సెబీ, ఇతర ఎక్స్చేంజీలకు ఫిర్యాదులు చేయించారు. ఇందులో నిబంధనల ఉల్లంఘన లేదని కేంద్రం, సెబీ, ఆర్‌బీఐ తేల్చిచెప్పిన తర్వాతే బాండ్ల ఇష్యూకి అనుమతి దొరకడం, రూ.9,000 కోట్ల రుణానికి క్లియరెన్స్‌లు రావడం `చంద్రబాబు సచ్ఛీలతకు నిదర్శనం కాకపోదు. గతంలో ఏపీఎండీసీ బాండ్ల జారీ ద్వారా రూ.7వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతిస్తూ వైసీపీ హయాంలో.. 2024 మార్చి 15న బుగ్గన జీవో 35 జారీ చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2026

అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్ -2026లో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

విజయవాడ నోవోటెల్ హోటల్ లో పాన్ ఐఐటీ సభ్యులతో జరిగిన డిన్నర్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు.

ఇప్పుడు అదే బాండ్ల జారీ ద్వారా రూ,9,000 కోట్లు రుణానికి కూటమి ప్రభుత్వం 2025 మార్చి 11న జీవో 32 ఇచ్చింది. అప్పుడు రాజ్యాంగ విరుద్ధం కానిది.. ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేకమెలా అవుతుందో వైకాపాసురులే సమాధానం చెప్పాలి.
ఇక `ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్‌ ముఠా పనిగట్టుకొని విష ప్రచారం చేస్తోంది. రాజధానిలో తాజాగా భూసమీకరణ చేపట్టాల్సిన గ్రామాలపై అక్కసు వెళ్లగక్కుతోంది. ఇటీవల 8 గ్రామాల్లో మలివిడత భూసమీకరణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో.. దీనికి వ్యతిరేకంగా రాజధానిలో విషప్రచారానికి పాల్పడిరది వైసీపీ. మైకులు పట్టుకుని మరీ.. భూసమీకరణకు రైతులు భూములివ్వొద్దని ప్రచారం చేశారంటే `వైసీపీ తెంపరితనం అర్థం చేసుకోవచ్చు. ఇలా.. అధికారం లేక తీవ్ర అసహనానికి గురవుతున్న జగన్‌ `ప్రగతిని అడ్డుకునే ప్రయత్నాలకు పదును పెడుతూనే ఉన్నాడు. జగన్‌రెడ్డి అబద్ధాల పట్ల కూటమి ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అబద్ధాన్ని అబద్ధమని విసుగులేకుండా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిరది. జగన్‌రెడ్డి తిరిగి అధికారంలోకి రావడానికి దేనికైనా సిద్ధపడుతున్నాడన్న విషయం అర్థమైనపుడు `ఉపేక్షించడం ఏపీకే ముప్పు. కుప్పంలో కాల్వలో కృత్రిమ గేట్లుపెట్టించి.. కృష్ణా జలాలను పరవళ్లు తొక్కించి మాయచేసిన మాయలోడు, పూర్తికాకమునుపే వెలిగొండ పాజెక్టును జాతికి అంకితంచేసి మహా మాయగాడి విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కావడమే కాదు, ప్రజలూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది.
`నీరుకొండ ప్రసాద్‌

Previous Post

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్‌ మోడల్‌

Next Post

జనమే బలం!

మరిన్ని వార్తలు

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా
ఆంధ్రప్రదేశ్

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం
ఆంధ్రప్రదేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం
ఆంధ్రప్రదేశ్

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి
ఆంధ్రప్రదేశ్

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

చైతన్యరధం
@ October 2, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే
ఆంధ్రప్రదేశ్

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
మాతృభూమికి రావాలని ఉంది
ఆంధ్రప్రదేశ్

మాతృభూమికి రావాలని ఉంది

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం
ఆంధ్రప్రదేశ్

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
Load More

ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist