చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అండగా ఉంటా..న్యాయం చేస్తా

కడప బుగ్గలేటిపల్లిలో 69వ రోజు ప్రజాదర్బార్‌

by చైతన్యరధం
Sep 3, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అండగా ఉంటా..న్యాయం చేస్తా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజలకు మంత్రి లోకేష్‌ భరోసా
  • కడప బుగ్గలేటిపల్లిలో 69వ రోజు ప్రజాదర్బార్‌
  • మంత్రి లోకేష్‌ ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు
  • వినతుల స్వీకరణ.. పరిష్కరిస్తామని హామీ

కడప (చైతన్యరథం): పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌.. మంగళవారం ఉదయం కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలోని తన క్యాంప్‌ సైట్‌లో 69వ రోజు ప్రజాదర్బార్‌ నిర్వహించారు. మంత్రి లోకేష్‌ను కలిసేందుకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్‌.. వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతులు స్వీకరించారు.  వాటిని పరిష్కరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.

పోడు భూములకు డీకే పట్టాలు మంజూరు చేయండి

సంబంధితవార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నె మండలం ఇప్పపెంట గ్రామానికి చెందిన 45 గిరిజన కుటుంబాలు మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేస్తూ.. కూలి పనులు చేస్తూ జీవనం సాగించుకునే తాము ఎలాంటి ఆధారం లేక బుగ్గమక ప్రాజెక్టు వద్ద 60 ఎకరాలను చదును చేసుకుని పోడు వ్యవసాయం చేస్తున్నామని తెలిపారు. సదరు వ్యవసాయ భూములకు డీకే పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కడప జిల్లాలో మండల పరిషత్‌ కార్యాలయంలోని ఉపమండల అభివృద్ధి అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న మండలస్థాయి కంప్యూటర్‌ ఆపరేటర్లకు (వీూజూం) జీతాలను రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ ద్వారా చెల్లించాలని పంచాయతీ రాజ్‌ మండల లెవల్‌ కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

సీకే దిన్నె మండలం కొప్పర్తి గ్రామంలో 2008లో ఏపీఐఐసీ సేకరించిన అరెకరం భూమికి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని, పరిశీలించి తగిన న్యాయం చేయాలని గ్రామానికి చెందిన చమిడిరెడ్డి జనార్థన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సిద్ధవటం, అట్లూరు, బద్వేలు మండలాల ప్రజల చిరకాల కోరిక అయిన కడప-పోరుమామిళ్ల రహదారిలో సిద్ధవటం పెన్నానదిపై ఖాదర్‌ బంగ్లా నుంచి మాచుపల్లె మధ్యలో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎస్‌.మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కడప నగరంలో వేలాదిగా ఉన్న రజక కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలని అక్కాయపల్లె రజక సేవా సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌ ను కలిసి కోరారు.

ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Previous Post

పార్టీ కార్యక్రమాలను  ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికే పదవులు

Next Post

ఇదేందయ్యా.. ఎప్పుడూ వినలా, చూడలా!

మరిన్ని వార్తలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన
ఆంధ్రప్రదేశ్

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-04-2026

కార్యకర్త
@ April 11, 2026
బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో మంత్రి లోకేష్ పర్యటన

చైతన్యరధం
@ April 11, 2026
సవాళ్లకు ఎదురెళ్లండి!
ఆంధ్రప్రదేశ్

సవాళ్లకు ఎదురెళ్లండి!

చైతన్యరధం
@ April 11, 2026
క్రిమినల్స్‌ను ఉపేక్షించం
ఆంధ్రప్రదేశ్

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
Load More

ముఖ్య వార్తలు

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

క్రిమినల్స్‌ను ఉపేక్షించం

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

చైతన్యరధం
@ April 10, 2026
భూములకు భద్రత..రైతుకు భరోసా

భూములకు భద్రత..రైతుకు భరోసా

చైతన్యరధం
@ April 10, 2026
మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

మార్చి నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలు

చైతన్యరధం
@ April 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

రెవిన్యూ.. సమూల ప్రక్షాళన

చైతన్యరధం
@ April 11, 2026
రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

రామాయపట్నం పోర్టు తొలిదశ పనుల కాలపరిమితి పొడిగింపు

చైతన్యరధం
@ April 11, 2026
దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

దీపం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన

చైతన్యరధం
@ April 11, 2026
ఎంతమంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు

ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి నవశకం

చైతన్యరధం
@ April 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist