చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌… రియల్‌ టైమ్‌ సొల్యూషన్‌

టెక్నాలజీతో మొంథా తుఫాన్‌ పర్యవేక్షణ చేసిన విధానాన్ని వివరించిన ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్‌

by చైతన్యరధం
Oct 31, 2025 at 6:35am
in ముఖ్య వార్తలు
రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌… రియల్‌ టైమ్‌ సొల్యూషన్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మొంథా తుఫాన్‌ పర్యవేక్షణలో హైఎండ్‌ టెక్నాలజీ వినియోగం
  • వివిధ మార్గాల నుంచి వచ్చిన డేటాతో సమగ్ర విశ్లేషణ
  • ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించిన టెక్నాలజీ
  • 602 డ్రోన్లు, 14,770 సీసీ టీవీలతో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల పర్యవేక్షణ
  • 1.1 కోట్ల మెసేజీలతో ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన ఆర్టీజీఎస్‌ కేంద్రం
  • సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంతో టెక్నోక్రాట్లుగా మారి తుఫాన్‌ సహయక చర్యలను పర్యవేక్షించిన ఐఏఎస్‌లు
  • టెక్నాలజీతో మొంథా తుఫాన్‌ పర్యవేక్షణ చేసిన విధానాన్ని వివరించిన ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్‌

అమరావతి (చైతన్యరథం): ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపార అనుభవం ఉంది. తుఫాన్‌ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి తుఫాన్‌ కదలికలను గమనించడం…ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడమనే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సాధారణంగా ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అయితే మొంథా తుఫాన్‌ విషయంలో కొంత భిన్నంగా వ్యవహరించారు. రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తూనే … టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించారు సీఎం చంద్రబాబు. ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి రియల్‌ టైమ్‌ డేటాను అప్డేట్‌ చేసుకుంటూ…వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకుంటూ… రియల్‌ టైంలోనే సమస్యలను పరిష్కరించేలా పని చేశారు. డేటా డ్రివెన్‌ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ మోడల్‌ ఆవిష్కరించారు. ఇంటిగ్రేటెడ్‌ ప్లానింగ్‌, టెక్నాలజీని అనుసంధానించి రియల్‌ టైమ్‌లో సమన్వయం చేసుకోవడం.. నిర్ణయాలు తీసుకోవడం.. అవి అమలు అయ్యేలా చూసుకోవడంలో ఈ మోడల్‌ సక్సెస్‌ సాధించింది. సాంప్రదాయ పద్ధతులను అనుసరించడంతోపాటు.. వివిధ శాఖల నుంచి ఆర్టీజీఎస్‌ సెంటర్‌ కు వచ్చిన సమాచారాన్ని అనుసంధానించి అవేర్‌  2.0 వ్యవస్థ ద్వారా తుఫాన్‌ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ప్రభుత్వం. టెక్నాలజీ ద్వారా మొంథా తుఫాన్‌ సహాయక చర్యలను ఏ విధంగా మానిటర్‌ చేశారనే వివరాలను ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్‌ మీడియాకు వివరించారు.

సీఎం చంద్రబాబు తుఫాన్‌ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి తొమ్మిది సార్లు టెలీ కాన్ఫరెన్సులు, ఆర్టీజీ సెంటర్‌ నుంచి నిరంతరం సమీక్షా సమావేశాలు చేపట్టారు. అలాగే వివిధ విభాగాలు, క్షేత్ర స్థాయి అధికారులతో నిరంతరం టచ్‌ లో ఉన్నారు. ఆర్టీజీఎస్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి వచ్చిన లైవ్‌ డేటాతో, అవసరమైన ప్రాంతాలకు సహయక చర్యలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసి… అమలు చేసేలా ప్రభుత్వం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించింది. అవసరమైన చోట యంత్రపరికరాలను, మానవ వనరుల్ని సమర్థంగా కేటాయించటంలోనూ టెక్నాలజీనే సాయపడిరది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

వేదవతి ఎత్తిపోతలకు కదలి

చైతన్యరధం ఈ పేపర్ 13-06-2026

టెక్నాలజీ వనరుగా అవేర్‌ 2.0
అవేర్‌ 2.0 వ్యవస్థకు స్టేట్‌ డేటాలేక్‌ ద్వారా అన్ని విభాగాలను అనుసంధానం చేశారు. దీని ద్వారా రియల్‌ టైములో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటుంది. వర్షపాతం, గాలి, పిడుగుల వంటి వాటిపై హెచ్చరికలు చేసేలా అవేర్‌-2.0 వ్యవస్థ పని చేస్తుంది. ఈ వ్యవస్థ ద్వారా విపత్తు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టవచ్చు. అలాగే రిజర్వాయర్‌ స్థాయిలు, ఇన్‌ఫ్లోలు, భూగర్భ జలాలు చెరువులకు సంబంధించిన రియల్‌ టైమ్‌ డేటా అందుబాటులో ఉంటుంది. దీంతో శాటిలైట్‌ ద్వారా వివిధ ప్రమాదాలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది. అవేర్‌-2.0 వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకుని…ఏఐ ద్వారా విశ్లేషించి మొంథా తుఫాన్‌ కదలికలను కచ్చితంగా తెలుసుకోగలిగింది రాష్ట్రప్రభుత్వం. తద్వారా సహాయక చర్యలనూ వేగంగా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ద్వారా 72 గంటల ముందే తుఫాన్‌ కదలికల్లో వచ్చిన మార్పులను గుర్తించగలిగారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోగలిగారు.. అలాగే ఆయా ప్రాంతాల్లోని ప్రజలనూ అలెర్ట్‌ చేయగలిగారు. గాలుల వేగాన్ని అంచనా విషయంలో కచ్చితమైన సమాచారం రావడంతో… ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లభించింది. దీని ద్వారా ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగింది ప్రభుత్వం.

అలారంలా పని చేసిన అలెర్ట్‌ మెకానిజం
ఇక వివిధ వ్యవస్థల ద్వారా రియల్‌ టైములో సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం… ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి. విపత్తులకు సంబంధించిన సమాచారం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఈ విషయంలో ప్రభుత్వం టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుంది. వాస్తవాలను ప్రజలకు నేరుగా చేరవేయగలిగింది. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు అధికారులకు 1.1 కోట్లకు పైగా సందేశాలను ప్రభుత్వం పంపింది. ఫిర్యాదులు స్వీకరించడం.. ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడానికి కూడా ప్రత్యేక వ్యవస్థలు పని చేశాయి. మనమిత్ర సుమారు 12,000కు పైగా ఫిర్యాదులు అందాయి. వీటిని క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరించింది. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు, మీడియా, సోషల్‌-మీడియా మానిటరింగ్‌ ద్వారా అధికారులు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. ఇదే సమయంలో తప్పుడు సమాచారం వ్యాప్తిని నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

డ్రోన్‌లు, సీసీటీవీ, వాహనాల లైవ్‌ ట్రాకింగ్‌
ఏరియల్‌ సర్వేలు, వరద మ్యాపింగ్‌, రియల్‌ టైమ్‌ డేటా సేకరణ కోసం 602 డ్రోన్‌లను అందుబాటులో ఉంచారు. 14,770 సీసీటీవీ కెమెరాలను ఆర్టీజీఎస్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానించారు. 24 గంటల పాటు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను అంచనా వేయగలిగారు. అలాగే ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే.. వాటిని త్వరగా గుర్తించగలిగారు. ఇక మెషినరీ ట్రాకింగ్‌ యాప్‌ ద్వారా జేసీబీలు, క్రేన్‌లను లైవ్‌ ట్రాక్‌ చేయడానికి వీలు కలిగింది. అలాగే రోడ్‌బ్లాక్‌లు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు ఉన్న చోట జేసీబీలు, క్రేన్లను తరలించేలా చర్యలు తీసుకోగలిగారు. ఇక అన్ని విభాగాల నుంచి వచ్చిన లైవ్‌ డేటాను అనుసంధానిస్తూ… సైక్లోన్‌ మానిటరింగ్‌ డాష్‌బోర్డ్‌ ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్‌ జీఐఎస్‌ మ్యాపింగ్‌ ద్వారా రోడ్లు, ఆసుపత్రులు, సహాయక కేంద్రాలు, కీలకమైన మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయనే సమాచారాన్ని సేకరించగలిగారు.

గ్రౌండ్‌ నెట్‌ వర్క్‌… గ్రౌండ్‌ రియాల్టీ…
5,803 గ్రామ, వార్డు స్థాయిలో కూడా కమాండ్‌ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా 2 కోట్లకు పైగా ప్రజలకు సేవలందించే ఏర్పాట్లను ముందుగానే చేసుకోగలిగింది. ఈ క్షేత్ర స్థాయి వ్యవస్థ ద్వారా బ్యాకప్‌ పవర్‌, సహాయక సామాగ్రిని ఆయా కేంద్రాల్లో ముందుగానే ఉంచారు. ముఖ్యంగా 1,742 మంది గర్భిణులను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడంలో గ్రౌండ్‌ లెవల్‌ నెట్‌ వర్క్‌ బాగా ఉపయోగపడిరది.
తుఫాన్‌ సమయంలో అంతర్‌-ఏజెన్సీ సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, ఒక బలమైన కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ కొనసాగింది. 2,973 పోర్టబుల్‌ వైర్‌లెస్‌ సెట్‌లు, డీజీ సెట్‌లు మౌంటెడ్‌ రేడియోలతో ఆర్టీజీ సెంటర్‌ నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉంది.

కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం…
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఐఎండీ, ఎన్‌డీఎంఏ, ఎంహెచ్‌ఏలతో నిరంతరం కో-ఆర్డినేట్‌ చేసుకుంటూ ఆర్టీజీఎస్‌ సహా ఇతర విభాగాలు పని చేశాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నెల్లూరులోని సంగం బ్యారేజ్‌ సమీపంలో చిక్కుకున్న పడవను చాకచక్యంగా లాగడం వంటి క్లిష్టమైన రెస్క్యూ మిషన్లను చేపట్టాయి. భారతదేశంలో మొట్టమొదటిదైన ఎన్‌డీఎంఏ సెల్‌ బ్రాడ్‌కాస్ట్‌ వైబ్రేషనల్‌ అలర్ట్‌ సేవను మన రాష్ట్రం వినియోగించుకుంది. ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ఫీడర్‌లు సబ్‌స్టేషన్‌లను రియల్‌ టైములో పర్యవేక్షణ చేశాయి. శాటిలైట్‌ చిత్రాల సాయంతో ముంపు నివారణకు చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా పూర్తి స్థాయి సాంకేతికతతో ప్రభుత్వం మొంథా తుఫాన్‌ సహాయక చర్యలను చేపట్టింది. భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా… ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల ద్వారా నష్టనివారణా చర్యలు చేప్టటడానికి రోడ్‌ మ్యాప్‌ సిద్ధమయింది.

Previous Post

దమ్ము, ధైర్యం ఉంటే..జగన్‌ బహిరంగ చర్చకు రావాలి

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2025

మరిన్ని వార్తలు

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్
ఆంధ్రప్రదేశ్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ
ఆంధ్రప్రదేశ్

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
రీ సర్వేలో సమస్యల పరిష్కారం
ఆంధ్రప్రదేశ్

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు
ఆంధ్రప్రదేశ్

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
2027 నాటికి భూ రికార్డులు క్లీన్
ఆంధ్రప్రదేశ్

2027 నాటికి భూ రికార్డులు క్లీన్

చైతన్యరధం
@ June 9, 2026
ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఆంధ్రప్రదేశ్

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే
ఆంధ్రప్రదేశ్

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

చైతన్యరధం
@ June 7, 2026
రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఎకో సిస్టం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఎకో సిస్టం

చైతన్యరధం
@ June 6, 2026
Load More

ముఖ్య వార్తలు

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

దేశానికి దిక్సూచి… నవకల్పనలకు ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ

చైతన్యరధం
@ June 11, 2026
రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వేదవతి ఎత్తిపోతలకు కదలి

చైతన్యరధం
@ June 14, 2026
మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం

చైతన్యరధం
@ June 12, 2026
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్

చైతన్యరధం
@ June 12, 2026
స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

స్టీల్ ప్లాంట్ను పరిరక్షించింది కూటమి ప్రభుత్వమే

చైతన్యరధం
@ June 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist