చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అప్పులపై బొత్స అసత్యాలు

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పష్టీకరణ

by చైతన్యరధం
Dec 14, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అప్పులపై బొత్స అసత్యాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ చేసిన అప్పులు, పెట్టిన బకాయిలు తీర్చడానికే నేడు అప్పులు
  • లూటీ కోసం నాడు జగన్‌ అప్పులు
  • కూటమి పాలనలో అభివృద్ధి కోసం నేడు అప్పులు
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పష్టీకరణ

అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర అప్పులపై వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అసత్యాలు వల్లె వేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులు, పెట్టిన బకాయిలు తీర్చడానికే తమ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసేందుకు జగన్‌ ప్రభుత్వం అప్పులు చేస్తే.. అభివృద్ధి, రెట్టింపు సంక్షేమం కోసం నేడు కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తోందని పల్లా తెలిపారు.
జగన్‌ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే రూ.లక్ష కోట్ల వరకు వడ్డీ, అసలు వాయిదాలు చెల్లించాల్సి వచ్చింది. అలాగే గత ప్రభుత్వం రూ.1.40 లక్షల కోట్ల మేర బకాయిలు పెట్టి పోయింది. ఈ బకాయిల్లో కూటమి ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు పైగా తీర్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మరో రూ.10 వేల కోట్లు మ్యాచింగ్‌ నిధులు చెల్లించకుండా ఎగనామం పెట్టిపోయారు. ఈ మ్యాచింగ్‌ నిధుల్ని చెల్లించి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జగన్‌ ప్రభుత్వం రూ.32 వేల కోట్లు బకాయిలు పెట్టి పోగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.12 వేల కోట్లు చెల్లించింది.

సంక్షేమంపై రెట్టింపు ఖర్చు
అంతేగాక సంక్షేమంపై జగన్‌ కంటే కూటమి ప్రభుత్వం రెట్టింపు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే రూ.50 వేల కోట్ల వరకు పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. తల్లికి వందనం జగన్‌ ఒక బిడ్డకే ఇవ్వగా కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అందరికీ ఇస్త్తోంది. అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు ఖర్చు చేశాం. అమరావతి, పోలవరం-నదుల అనుసంధానంపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాం. 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదల చేతికి తాళాలు అందించాం. వచ్చే ఉగాది నాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్ల నిర్వహణకు అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నాం. దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఉచితంగా వంట గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేస్తున్నాం. దీని కోసం రూ.2,700 కోట్లు వరకు ఖర్చు చేశాం. ఇలా అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని పల్లా వివరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2026

అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్ -2026లో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

విజయవాడ నోవోటెల్ హోటల్ లో పాన్ ఐఐటీ సభ్యులతో జరిగిన డిన్నర్ మీటింగులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు.

నాడు అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం
జగన్‌ పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పు చేసినా.. అభివృద్ధి శూన్యం. సెంటు పట్టా పేరుతో రూ.7 వేల కోట్ల మేర అవినీతి చేశారు. మద్యం షాపులు కుదువబెట్టి రూ.25 వేల కోట్లు అప్పు చేసి అందులో రూ.3,500 కోట్లు దోచేశారు. ఇలా జగన్‌ అవినీతి కోసం అప్పులు చేయగా, కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం అప్పులు చేస్తోంది. జగన్‌ చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి, పెట్టి పోయిన బకాయిలు తీర్చడానికే అధిక శాతం అప్పులు చేయాల్సి వచ్చింది. నేడు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేక, జగన్‌ చేసిన అప్పుల్ని కప్పి పెట్టుకోవడానికే నేటి అప్పులపై నిత్యం జగన్‌ ముఠా అసత్యాలు ప్రచారం చేస్తోంది. వైసీపీ అబద్ధాలు నమ్మేటంత అమాయకులు కాదు తెలుగు ప్రజలు. ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని పల్లా ఉద్ఘాటించారు.

Previous Post

విద్యార్థుల వికాసమే ధ్యేయం

Next Post

రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులకు..వారంలో డీపీఆర్‌లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-10-2026

కార్యకర్త
@ October 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-10-2026

కార్యకర్త
@ October 3, 2026
దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా
ఆంధ్రప్రదేశ్

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం
ఆంధ్రప్రదేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం
ఆంధ్రప్రదేశ్

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-10-2026

కార్యకర్త
@ October 2, 2026
వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి
ఆంధ్రప్రదేశ్

వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్ఫూర్తి

చైతన్యరధం
@ October 2, 2026
Load More

ముఖ్య వార్తలు

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

సీమ రూపురేఖలు మార్చబోతున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

బీసీలకు అండగా నిలిచింది…నిలిచేది మేమే

చైతన్యరధం
@ October 2, 2026
సీమలో ఉద్యాన విప్లవం

సీమలో ఉద్యాన విప్లవం

చైతన్యరధం
@ October 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం

చైతన్యరధం
@ October 3, 2026
నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

నాటి యువగళం హామీ…నేడు నెరవేరింది ఇలా

చైతన్యరధం
@ October 3, 2026
కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం

చైతన్యరధం
@ October 3, 2026
మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

మహనీయుల బాటలో దేశాభివద్ధికి కషి చేద్దాం

చైతన్యరధం
@ October 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist