• అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా యువత కోసం నిరంతర తపన
• ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడుల విస్తరణ
• దేశ విదేశాల్లో పర్యటించి ప్రపంచ దిగ్గజ సంస్థలను రప్పించిన మంత్రి లోకేష్
• ఇది ప్రజలు ఏర్పాటు చేసిన కూటమి
• కూల్చడం ఎవరి తరం కాదు. మరో 15 ఏళ్లు పటిష్టం
• ప్రజల తీర్పును గౌరవించి జగన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి.
• టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
అమరావతి (చైతన్యరథం) యువత, విద్య ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కేవలం ఆనందోత్సహాల కోసం మాత్రమే। నిర్వహిస్తున్నవి కావని, ఆయన నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంచుకున్న అరండలమైన నమ్మకానికి ఇవి స్పష్టమైన విదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే చల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వారా లోకేష్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీని ఆధునిక దిశలో ముందుకు తీసుకోళ్ల సామర్థ్యం, స్పష్టమైన విజన్, ఆహర్నిశలు పనిచేసే తత్వం కలిగిన నాయకుడిగా లోకేష్ బాబు విలుస్తున్నారని పేర్కొన్నారు. నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకూ ఒక “గ్రోత్ ఇంజన్” లాంటి నాయకుడని అభివర్ణించారు. సాధారణంగా అధికారంలో ఉన్నవారు ఇంట్లోనే ఉండి రాజకీయాలు చేయాలని చూస్తారు. కానీ లోకేష్ బాబు నిరంతరం తీసుకురావడమే లక్ష్యంగా ఆహర్నిశలు శ్రమిస్తున్నారు.. దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో సుమారు 25% వాటా మన రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆయన నాయకత్వ పటియపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకమే ఇందుకు కారణమని వల్లా సృష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతానికి పరిమితం కాకూడదని యువనేత లోకేష్ నమ్ముతారు. అందుకే అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. రాయలసీమను ద్రోవ్ పాట్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీక్ కేంద్రంగా మారుస్తున్నారు. అమరావతిని క్వాంటం వ్యాలీ, రాజధాని నిర్మాణంతో అభివృద్ధి చేస్తున్నారు. వైజాగ్లో డేటా సెంటర్లు, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఖరీ పాల్గా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 26 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. గతంలో డావోస్ పర్యటనలు కేవలం ఫోటో షూట్లకే పరిమితమయ్యేవి. కానీ లోకేష్ బాబు పర్యటన వల్ల ఆర్ఎంఆర్ వంటి సంస్థలు విశాఖలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గ్లోబల్ క్యాపబిలిటీ పార్క్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తున్న లోకేష్ బాబు, రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపించే భవిష్యత్తు నాయకుడని వల్లా ఉద్ఘారించాడు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్న యువనేత
లోకేష్ బాబు కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నారు. ఆయన కృషి వల్లం ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లకు మన రాష్ట్రంపై గట్టి సమ్మకం ఏర్పడింది. అమెరికా, అస్ట్రేలియా, కెనరా వంటి దేశాల్లో లోకేష్ పర్యటించి అక్కడి దిగ్గజ కంపెనీలతో మాట్లాడారు. ఫలితంగానే కాగ్నిజెంట్. డేటా సెంటర్లు వంటివి రాష్ట్రానికి వస్తున్నాయి. దావోస్ పర్యటనలో ఆర్ఎంజడ్ లాంటి సంస్థలను ఒప్పించి భారీ పెట్టుబడులు సాధించారు. అమరావతిని కేవలం రాజధానిగానే కాకుండా. భవిష్యత్ తరాల కోసం క్వాంటం వ్యాలీ” గా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ కేవలం ఉద్యోగాలే కాదు, అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యం కూడా యువతకు అందుతాయి. గతంలో అందరూ పనులు. సులభంగా అవ్వాలని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అనేవారు. కానీ లోకేష్ బాబు ఒక అడుగు ముందుకు వేసి “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే నినాదంతో పనులను వేగవంతం చేస్తున్నారు. పెట్టుబడిదారులకు ఇచ్చే ఇన్సెంటివ్స్ (ప్రోత్సాహకాలు) విషయంలో ఎటువంటి ఆలస్యం లేకుండా, వెంటనే చెల్లించేలా “ఎస్ర్యో అకౌంట్లు’ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచారు. కేవలం బటీ మాత్రమే కాదు, ఆర్సిలర్ మిట్టల్ వంటి స్టీల్ దిగ్గజం 2000 ఎకరాల్లో భారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సీఎం చంద్రబాబు అశయం ప్రకారం ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలి. ఒక పెద్ద కంపెనీ వస్తే దాని చుట్టూ వందలాది చిన్న అనుబంధ పరిశ్రమలు వస్తాయి. తద్వారా స్థానికులకు అపారమైన అవకాశాలు దక్కుతాయి. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా పంచడం (వికేంద్రీకరణ). యువతకు నైపుణ్యాన్ని అందించడం, మరియు పారిశ్రామిక వేగంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే లోకేష్ బాబు లక్ష్యమని వల్లా తెలిపారు.
వంటికో పారిశ్రామికవేత్త
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులను వర్సెంటేజీ కోసం వేధించారని ఆరోపించారు. దీనివల్ల లూలు గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్షన్, జాకీ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని, దీంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని గుర్తుచేశారు. కేవలం ఇవ్వులు దీని లేదా పస్సుల ద్వారా వచ్చే ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలు చేయలేమని.. రాష్ట్రంలో సంపద సృష్టించాలంటే పరిశ్రమలు రావాలని వివరించారు. కంపెనీలను టెరిరించకుండా, వాటికి అవసరమైన భూమిని, ప్రోత్సాహకాలను అందిస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఉదాహరణకు, కాగ్నివెంట్ సంస్థకు భూమి కేటాయించడం ద్వారా. 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.. లోకేష్ బాబు సుమారు. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఏ ప్రాంతానికి అవసరముందో ఆయన దగ్గర ‘ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్’ (నేరుగా సేకరించిన సమాచారం) ఉందని పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజల మనోభావాలను అర్ధం చేసుకున్న లోకేష్ బాబు, ఇప్పుడు విదేశాల్లో తిరుగుతూ ఆయా ప్రాంతాలకు తగిన పరిశ్రమలను తీసుకువస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఇన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యం.
ప్రతిపక్షం ఫేక్ ప్రధారాలతో ఇన్వెస్టర్లనుభయపెట్టాలని చూస్తున్నా లోకేష్ బాబు మీద ఉన్న నమ్మకంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం 24/7 శ్రమిస్తున్న లోకేష్ బాబు, రాబోయే రోజుల్లో ప్రతి ఇంటినుంచి ఒక పారిశ్రామికవేత్తను అందించే దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని పల్లా ధీమా వ్యక్తం చేశారు. మరో 15 ఏళ్లు పటిష్టంగా కూటమి
విజయసాయి రెడ్డి అన్నట్లుగా కూటమిని విడగొడితే తాము గెలుస్తామసుకోవడం వారి భ్రమ ఇది కేవలం నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం కాదు. ప్రజలు ఆశీర్వదించిన బంధం. ఈ కూటమి మరో 15 ఏళ్ల పాటు వశిష్టంగా ఉంటుంది. రాష్ట్రాన్ని “స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చడమే మా లక్ష్యం. ఇందుకోసం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మకాన్ని గెలుచుకొని పెట్టుబరులు తీసుకువస్తున్నాం. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి జగన్ అసెంబ్లీకి రావాలి. గతంలో చంద్రబాబుకి 23 సీట్లు వచ్చినా. ఆయన అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడారు. కానీ జగన్ 11 సీట్లు వచ్చాయని, 15 నెలల పాటు ఇంట్లో ఉండి తర్వాత వస్తాననడం ప్రజలను అవమానించడమే. గతంలో పోలవరం పూర్తి చేస్తామని మాట తప్పిన వారు, ఇప్పుడు బస్సు యాత్రలు, పాదయాత్రలు చేస్తామంటే ప్రజలు నమ్మరు. ప్రజల తీర్పును గౌరవిందని వారికి 2029లో కూడా అంతకంటే ఘోరమైన పరాజయం తప్పదు. అసెంబ్లీకి రాకుండా కేవలం జీతాలు తీసుకోవడం నైతికత అనిపించుకోడు, అసెంబ్లీక్ రాని ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని, అవసరమైతే వారిని ‘రీకాల్’ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని కాంక్షించే ప్రజలే ఈ కూటమిని గెలిపించారని, కుయుక్తులతో దీనిని విడదీయలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్షం ఇప్పటికైనా వద్ధతి మార్చుకుని అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని జిల్లా హితవు పలికారు.














