చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రమంతటా ‘జలధార’!

కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు ప్రశంసల జల్లు

by చైతన్యరధం
Mar 12, 2026 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
రాష్ట్రమంతటా ‘జలధార’!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అన్నమయ్య జిల్లాల్లో పుట్టిన ఆదర్శ జలసిరి
  • కరవు నేలపై జలసిరులు కురిపించిన కలెక్టర్
  • జిల్లాలో అంతర్గత కాల్వల అనుసంధానం
  • వట్టిపోయిన చెరువులకు జలకళలు
  • 5 నెలల్లో 8.59 మీటర్ల భూగర్భజల మట్టం పెరుగుదల
  • కలెక్టర్ల సదస్సులో అన్నమయ్య భగీరథ యత్నం ఆదర్శం
  • పులకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • రాష్ట్రమంతటా జలధార అమలుకు ఆదేశం
  • కలెక్టర్ నిశాంత్‌కుమార్‌కు ప్రశంసల జల్లు

అమరావతి (చైతన్య రథం): అన్నమయ్య జిల్లా.. సీమ కరువు జిల్లాలో అత్యంత కరువు ప్రభావిత జిల్లాల్లో ఒక్కటి. వార్షిక వర్షపాతం 743 సెంటీమీటర్లే. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. అలాంటి కరవు నేలపై ఆ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు ప్రధానంగా పలుకరించిన సమస్య నీటి సమస్య. ఈ సమస్యకు ఎలాగైనా చరమగీతం పాడాలని కలెక్టర్ వినూత్నంగా ఆలోచించారు. ఇది కరవు ప్రాంతమే అయినప్పటికీ ఉన్న నీటి వననరులు ఎందుకు పనికిరాకుండాపోయాయి అని ఆలోచించారు. జిల్లాలోని చెరువులు, కుంటులకు నీటి ప్రవాహాన్ని తీసుకొచ్చే కాల్వలు కొన్నిచోట్ల పూడిపోవడం, కొన్నిచోట్ల పాడైపోవడంలాంటివి ఉన్నాయి. అంతేకాదు ఏ కాల్వకు ఆ కాల్వ విడిగా ఉండిపోయాయి. చెరువుకు చెరువుకు మధ్య కాలువలకు కాలువలకు మధ్య అనుసధానం లేకపోవడంతో వర్షం పడినా నీరు వృథాగా నేలపాలై, జిల్లాలో కరవు పరిస్థితులు నెలకొంటున్న విషయాన్ని గమనించారు. జిల్లాలోని అన్ని నీటి ప్రవాహ కాల్వలను అంతర్గతంగా అనుసంధాన కార్యక్రమానికి నడుంబిగించారు. యంత్రాంగాన్ని సమైఖ్యంగా ముందకు నడిపించారు. గ్రామాల్లో ప్రజలను కలిసి వారి భాగస్వామ్యం, వారికున్న స్థానిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, అధికారులు, ప్రజలు మమేకమై యుద్ధప్రాతిపదికన కాలువల అనుసంధానం చేపట్టారు. ఆయా ఊర్లో అక్కడి చెరువు ఎందుకు ఎండిపోయింది? గతంలో ఆ చెరువుకు ఎక్కడినుంచి నీళ్లు వచ్చేవి? ఇప్పుడు ఎందుకు రాలేదు? అనేది స్థానికుల నుంచే సమాచారం తెలుసుకున్నారు. స్థానికులు, అధికారుల సహకారంతో ఆ చెరువుకు గతంలోలాగా నీటి ప్రవాహం వచ్చి చేరేలా చర్యలు తీసుకున్నారు.

ప్రతి మండలానికీ ఒక అధికారిని బాధ్యులుగా నియమించి.. ఆ మండలంలో నీటి వనరుల సద్వినియోగం చేసుకునే బాధ్యతలను ఆ అధికారికి కట్టబెట్టారు. ప్రతి కుంటకు నీరువచ్చి చేరేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. ఫలితంగా చెరువులు, కుంటల్లో సమృద్ధిగా నీరుండేలా సాధించడంలో జిల్లా యంత్రాంగం విజయం సాధించింది. ఈ భగీరథ ప్రయత్నానికి జలధార అని పేరుపెట్టి యంత్రాంగం ముందుకు వెళ్లింది. అధికారులు, ప్రజలు అందరూ భాగస్వామ్యమై, శాఖలమధ్య అనుసంధానం సమన్వయంతో విజయవంతంగా చేపట్టారు. ప్రస్తుతం జిల్లాలో నీరులేని చెరువుకుంటలు లేని స్థితి సాధించారు. జిల్లా యంత్రాంగం చేసిన ప్రయత్నాలకు మొంథా తుపాను కూడా కలిసొచ్చింది. వీరు ముందుగానే ఈ పనులు చేసుకోవడంతో మొంథా తపానుతో వర్షపు నీరుతో కుంటలన్నీ నిండిపోయాయి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-07-2026

రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

అట్టడుగునుంచి అగ్రస్థానానికి
నీటి నిర్వహణలో అట్టడుగున 25వ స్థానంలో ఉన్న అన్నమయ్య జిల్లా ఇప్పుడు జలధార కార్యక్రమంలో అగ్రస్థానాల్లోకి ఎగబాకింది. జలధార కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నిరుపయోగంగా మారిన జల వనరులు, కాలువలు, కుంటలను బాగు చేయడంతో నీటి లభ్యత పెరిగింది. ఫలితంగా జిల్లాలో భూగర్భజల మట్టాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2025 ఆగస్టులో 14.45 మీటర్ల మట్టంలో ఉన్న భూగర్బ జలాలు అదే ఏడాది డిసెంబరు నెలకు 5.86 మీటర్ల మట్టానికి చేరుకున్నాయి. భూగర్భ జలాల మట్టం పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. పచ్చదనం పెరిగింది. ఫలితంగా జిల్లా స్థూల విలువ జోడింపు (జీవీఏ) కూడా పెరిగింది.

రాష్ట్రమంతటా జలధార: సీఎం
అన్నమయ్య జిల్లా చేపట్టిన జలధార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో జలధార విజయగాథను జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా అధికారుల కృషి చూసి ముఖ్యమంత్రి పులకించిపోయారు. మంచి ప్రయత్నం చేశారు. ఎక్స్‌లెంట్, ఇదొక క్లియర్ కేస్ స్టడీ. దీన్ని అందరూ అందిపుచ్చుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అన్నమయ్య జిల్లా అత్యంత కరవు ప్రాంతాల్లో ఒకటని, అలాంటిచోట జిల్లా కలెక్టర్, అధికారులు వినూత్నంగా ఆలోచించి చేసిన చిన్న ప్రయత్నం పెద్ద ఫలితం ఇస్తోందని అభినందించారు. జలధారను అదే పేరుతో అడాప్ట్ చేసుకుంటున్నామని, రాష్ట్రమంతటా ఈ జలధార కార్యక్రమానికి అమలు చేస్తున్నట్టు సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. 90 రోజులపాటు లేదా రాబోయే వర్షాకాలం వరకు అన్ని జిల్లాల్లో జలధార కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. తద్వారా నీటిని సమర్థంగా నిర్వహించుకోగలుగుతామన్నారు. తాను పట్టిసీమ ప్రాజెక్టుద్వారా 100 టీఎంసీ నీరు కృష్ణా డెల్టా ప్రాంతాలకు తీసుకొచ్చానని, తద్వారా శ్రీశైలంనుంచి నీరు రాయలసీమకు మళ్లించడం వీలైందని, దాంతో రాయలసీమంలో రూపురేఖలే మారిపోతున్నాయని చెప్పారు. ఇదే తరహాలో అన్నయ్య జిల్లాలో స్థానికంగా ఉన్న కాల్వల అనుసంధానం విజయవంతంగా, తక్కువ ఖర్చుతో చేయడం అభినందనీయమన్నారు.

Previous Post

స్వర్ణాంధ్ర లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేద్దాం

Next Post

సాగుకు మరింత సాయం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-07-2026

కార్యకర్త
@ July 23, 2026
రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం

చైతన్యరధం
@ July 23, 2026
రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..
ఆంధ్రప్రదేశ్

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

చైతన్యరధం
@ July 23, 2026
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!
ఆంధ్రప్రదేశ్

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

చైతన్యరధం
@ July 23, 2026
భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్
ఆంధ్రప్రదేశ్

భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్

చైతన్యరధం
@ July 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-07-2026

కార్యకర్త
@ July 22, 2026
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజన్

చైతన్యరధం
@ July 22, 2026
ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్

చైతన్యరధం
@ July 22, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

ఆక్వా, పొగాకు రైతుల భారం తగ్గించండి

చైతన్యరధం
@ July 18, 2026
అభివృద్ధికి రుణహస్తం

అభివృద్ధికి రుణహస్తం

చైతన్యరధం
@ July 18, 2026
పోలవరానికి పర్యాటక శోభ

పోలవరానికి పర్యాటక శోభ

చైతన్యరధం
@ July 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం

రైతు కష్టానికి అండగా కూటమి ప్రభుత్వం

చైతన్యరధం
@ July 23, 2026
రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

రెండోరోజూ 6 గంటలపాటు నిరాటంకంగా..

చైతన్యరధం
@ July 23, 2026
మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది!

చైతన్యరధం
@ July 23, 2026
భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్

భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్

చైతన్యరధం
@ July 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist