ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరులో పర్యటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరులో పర్యటించారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ గార్లతో కలిసి గార్మె పాప్ కార్నికా నాన్-GMO పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఫ్యాక్టరీని, పాప్ కార్న్ తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ గారు, పార్థసారధి గారు, అచ్చెన్నాయుడు గారు, గార్మె పాప్ కార్నికా ఎండీ ఎస్బీపీ పట్టాభిరామారావు గారు, అధికారులు పాల్గొన్నారు.