అమరావతి : భారత రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయ నకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘనంగానివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, ప్రజాస్వామిక హక్కుల కోసం తన జీవి తాన్ని అంకితం చేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి జై భీమ్.. జోహార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని లోకేష్ నివాళులర్పించారు.