చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పచ్చినెత్తురు తాగే నరరూప రాక్షసుడివి..!

జగన్‌ రెడ్డిపై మండిపడ్డ మంత్రి లోకేష్‌

by చైతన్యరధం
Oct 21, 2024 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
యువగళం హామీలన్నీ అమలు చేస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నీ పార్టీ పునాదులే నేరాలు, ఘోరాలు
  • నీ పాలనలో వేలాది మహిళలు, వందలాది ఎస్సీలు, ఎస్టీలు హత్యకు గురయ్యారు
  • మహిళలపై అఘాయిత్యాలకు లెక్కేలేదు
  • నువ్వు కూడా శాంతి,భద్రతలపై మాట్లాడుతున్నావా?
  • దమ్ముంటే నా ప్రశ్నలకు బదులివ్వు
  • జగన్‌ రెడ్డిపై మండిపడ్డ మంత్రి లోకేష్‌

అమరావతి (చైతన్యరథం): శాంతి,భద్రతల గురించి జగన్‌ రెడ్డి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో వేలమంది మహిళలు, ఎస్సీ, ఎస్టీలు హత్యలకు గురైనా ఏనాడూ కనీసం సమీక్ష కూడా చేయని జగన్‌ రెడ్డి నేడు శాంతి,భద్రతల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సొంత బాబాయ్‌ని ఇంట్లోనే చంపేసిన పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి.. నీ పార్టీ పునాదులే నేరాలు- ఘోరాలు అని మీ కుటుంబ సభ్యులే చెప్పారు.. నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఏ నాడూ నోరెత్తి ఒక్క మాట పలకని, కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని నువ్వు లా అండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుతున్నావ్‌.. మా ఖర్మ.. 5 ఏళ్ళ పాటు గంజాయి, డ్రగ్స్‌ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్‌.. ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి, ప్రజల మీదకు వదిలావ్‌.. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు బతికే లైసెన్స్‌ ఇచ్చావ్‌.. నీ తమ్ముడు అవినాష్‌ రెడ్డి హత్య చేసినా కాపాడావ్‌..అనంతబాబు లాంటి వాడు దళితులని చంపితే, ఇంటికి పిల్చి భోజనం పెట్టావ్‌.. మహిళలని వేధించిన వారిని అందలం ఎక్కించావ్‌.. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చావ్‌.. నువ్వు కూడా లా అండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుతున్నావా..అంటూ ఎక్స్‌ వేదికగా మంత్రి లోకేష్‌ మండిపడ్డారు. వీటికి జగన్‌ రెడ్డి సమాధానం చెప్పాలంటూ ఏడు సూటి ప్రశ్నలను లోకేష్‌ సంధించారు.

  1. నీ 5 ఏళ్ళ పాలనలో 2,027 మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఏ నాడైనా, ఒక్క మహిళ దగ్గరకు వెళ్లి పరామర్శ చేసావా ? కనీసం ఒక్కసారైనా ఖండిరచావా? ఒక్కసారైనా సమీక్ష చేసావా ?
  2. నీ పాలనలో కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపైన ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. విజయవాడలో యువతిని 11 కత్తిపోట్లు పొడిచి చంపారు. నీ ఇంటి సమీపంలోని సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదు. ఇలాంటి ఘటనలు కొన్ని వందలు ఉన్నాయి. నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా జగన్‌ ?
  3. నీ 5 ఏళ్ళ పాలనలో, నీ ముఠా మొత్తం ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారు. నీ హయాంలో ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారు. మైనార్టీలపైనా దాడులకు పాల్పడ్డారు. నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కంటే ఘోరమైన ఘటన రాష్ట్రంలో మరొకటి ఉంటుందా. నరసరావుపేటలో వక్ఫ్‌ ఆస్తులు కాపాడాలని కోరిన ఇబ్రహీంను నడిరోడ్డుపై చంపారు. పలమనేరులో మిస్బా అనే 10వ తరగతి విద్యార్థిని బాగా చదువుతూ.. వైసీపీ నేత కూతురు కంటే చదువులో ముందంజలో ఉందని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. మైనారిటీ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశారు. నువ్వు లా అండ్‌ ఆర్డర్‌ గురించి మాట్లాడుతున్నావా జగన్‌ ?
  4. దిశ చట్టం అంటూ లేని చట్టాన్ని ఉన్నట్లు ప్రచారం చేసుకున్నావ్‌. దిశ చట్టంలో లోపాలున్నాయని కేంద్రం తిప్పి పంపితే, ఇక ఆ తర్వాత మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. లేని చట్టం పేరుతో పోలీస్‌ స్టేషన్లు పెట్టి యాప్‌ డౌన్లోడ్‌ చేయించారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే దిశ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేస్తామని చెప్పావు.. ఒక్కరికైనా ఆ విధంగా శిక్ష పడిరదా? ఎందుకీ అబద్ధపు బ్రతుకు జగన్‌ ?
  5. రాష్ట్రంలో జరికే ప్రతి నేరానికి, నువ్వు పెంచి పోషించిన గంజాయి మాఫియానే కారణం. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉండేలా నీ పాలన సాగింది. ఒక్కసారైనా గంజాయిపై సమీక్ష చేసావా జగన్‌ రెడ్డీ.. మేము రాగానే, గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేయటానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం.
  6. 2014-19 మధ్య రాష్ట్రంలో 14,770 ఆటోమేటిక్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పోలీసులకు బాడీ వోర్న్‌ కెమెరాలు పెడితే, నువ్వు రాగానే వాటిని మూల పడేసింది నిజం కాదా ? ఆటోమేటిక్‌ ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ విధానాన్ని నాశనం చేసింది నువ్వు కాదా? ఇవన్నీ నువ్వు, నీ పార్టీలో ఉండే క్రిమినల్స్‌ దొరక్కుండా ఉండటానికి.. నువ్వు వేసిన ప్లాన్‌ కాదా ?
  7. కూటమి ప్రభుత్వం రాగానే 5 ఏళ్ళ పాటు నువ్వు సమాజంలో నాటిన విష బీజాలు పీకి పడేసే పనిలో ఉంది. 120 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టాం. ముందు గంజాయిపై దృష్టి పెట్టాం. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలపై ఉక్కు పాదం మోపుతున్నాం. ఏ ఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుని, నేరం చేసిన వాడిని అరెస్ట్‌ చేస్తున్నాం. కేసు తీవ్రతని బట్టి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. సమాజంలో నీ లాంటి సైకోలు, ఊరికో సైకోని తయారు చేసారు. ఈ సైకోలని కంట్రోల్‌లో పెట్టటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అయినా కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతున్నాయి. జరిగిన వెంటనే చర్యలు ఉంటున్నాయి. నీ లాగా నిద్ర పోవటం లేదు
  8. రాయలసీమలో నువ్వు, నీ కుటుంబం పెంచి పోషించిన ఫ్యాక్షనిజాన్ని అణిచివేసిన చరిత్ర చంద్రబాబుది. సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించకుండా అరెస్ట్‌ చేసిన చరిత్ర చంద్రబాబుది. నువ్వు, నీ కుటుంబం రౌడీలని పెంచి పోషిస్తే, రౌడీ అనే పేరు వినబడటానికే భయపడేలా పీడీ యాక్ట్‌ పెట్టి శిక్షించింది చంద్రబాబు. మత కలహాలు లేకుండా చేసింది చంద్రబాబు. తీవ్రవాదం పై పోరాడిరది చంద్రబాబు. ఇప్పుడు కూడా గత 5 ఏళ్ళు నువ్వు పెంచి పోషించిన సైకోలని, రాష్ట్రం నుంచి తరిమి కొట్టి, సైకోలు లేని రాష్ట్రంగా చేసేది కూడా చంద్రబాబేనని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-04-2026

నెరవేరిన మరో యువగళం హామీ

అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా

Previous Post

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో రాష్ట్ర మంత్రి లోకేష్ భేటీ

Next Post

నేరస్థుడికి మరణశిక్ష పడేలా చూడాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-04-2026

కార్యకర్త
@ April 1, 2026
నెరవేరిన మరో యువగళం హామీ
ఆంధ్రప్రదేశ్

నెరవేరిన మరో యువగళం హామీ

చైతన్యరధం
@ April 1, 2026
అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా
ఆంధ్రప్రదేశ్

అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా

చైతన్యరధం
@ April 1, 2026
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
ఏపీ పంచాయతీరాజ్ శాఖకు ఐదు జాతీయ అవార్డులు
ఆంధ్రప్రదేశ్

ఏపీ పంచాయతీరాజ్ శాఖకు ఐదు జాతీయ అవార్డులు

చైతన్యరధం
@ April 1, 2026
క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం మేడ్ ఇన్ అమరావతి
ఆంధ్రప్రదేశ్

క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం మేడ్ ఇన్ అమరావతి

చైతన్యరధం
@ April 1, 2026
కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ
ఆంధ్రప్రదేశ్

కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ

చైతన్యరధం
@ April 1, 2026
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్

చైతన్యరధం
@ April 1, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం మేడ్ ఇన్ అమరావతి

క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం మేడ్ ఇన్ అమరావతి

చైతన్యరధం
@ April 1, 2026
ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్

ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్

చైతన్యరధం
@ April 1, 2026
గృహ ప్రవేశాల పండుగ

గృహ ప్రవేశాల పండుగ

చైతన్యరధం
@ March 31, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నెరవేరిన మరో యువగళం హామీ

నెరవేరిన మరో యువగళం హామీ

చైతన్యరధం
@ April 1, 2026
అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా

అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా

చైతన్యరధం
@ April 1, 2026
ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

చైతన్యరధం
@ April 1, 2026
ఏపీ పంచాయతీరాజ్ శాఖకు ఐదు జాతీయ అవార్డులు

ఏపీ పంచాయతీరాజ్ శాఖకు ఐదు జాతీయ అవార్డులు

చైతన్యరధం
@ April 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist