ఐదేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు
లభ్ధిదారుల గుర్తింపునకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాల లక్ష్యం మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు తక్కువ ధరలకే...
లభ్ధిదారుల గుర్తింపునకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే వంద రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షల గృహ నిర్మాణాల లక్ష్యం మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు తక్కువ ధరలకే...
పూర్తిగా విద్యాసంబంధిత సమాచారంతో అకడమిక్ క్యాలెండర్ నేతల ఫొటోలు, పార్టీల రంగులు లేవు ఐదేళ్లుగా జగన్ ఇచ్చింది వైసీపీ క్యాలెండర్ అమరావతి(చైతన్యరథం): చదువు విలువ తెలియని జగన్...
అమరావతి(చైతన్యరథం): సమస్యలు తెలుసుకునేందుకు ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు వచ్చారు. సమస్యలు చెప్పుకొనేందుకు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాధితులను సోమవారం స్వయంగా కలిసి...
నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రూపకల్పన విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ ఆగస్ట్‌లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఎన్నికలకు ఆదేశం కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో...
ఇప్పటికే ఇద్దరు ఆర్డీఓలు, సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ భూ కబ్జాల నిరోధానికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చే ఆలోచన భూముల రీసర్వేపై గ్రామ సభల ద్వారా పున:పరిశీలన...
గత పాలకుడి తప్పులు సరిదిద్దుతున్నామన్న సీఎం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలపై సమీక్ష అన్యాక్రాంత భూముల లెక్కలు తీయాలని ఆదేశం జగన్ బొమ్మ ఉన్న గ్రానైట్ రాళ్లను ఏంచేయాలనే...
ఏపీపై దృష్టిపెట్టిన పారిశ్రామికవేత్తలు 2014`19 కాలంలో ఎఫ్‌డీఐల వరద 2019`24లో వైసీపీ విధ్వంస పాలన క్విడ్ ప్రో కో డీల్స్‌తో బెదిరింపులు.. పెట్టుబడులకు ముఖం చాటేసిన ఇన్వెస్టర్లు...
12 జిల్లాల నుండి 110 వినతులు గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలపై ఎక్కువ అర్జీలు వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించాలని ఆదేశించాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్,...
టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు పులుల వేట, స్మగ్లింగ్ పై కఠినంగా వ్యవహరిస్తాం పులులను కాపాడితే అవే అడవులను రక్షిస్తాయి పచ్చదనం పెరిగితే...
అధికారం పోగానే అడ్డగోలు అబద్ధాలతో యాగీ 36 రాజకీయ హత్యలంటూ దుష్ప్రచారం ధైర్యం ఉంటే ఆ హత్యలు ఎక్కడ జరిగాయో, హతుల పేర్లేమిటో చెప్పాలి అవినీతి సంపాదన...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...
కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు...
గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ...
తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు...