హత్యల సంస్కృతి జగన్ రెడ్డిదే
అమరావతి: హత్యలు చేసే సంస్కృతి జగన్ రెడ్డిది, వైసీపీదేనని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శనివారం సీఎం నివాసం వద్ద మీడియాతో...
అమరావతి: హత్యలు చేసే సంస్కృతి జగన్ రెడ్డిది, వైసీపీదేనని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. శనివారం సీఎం నివాసం వద్ద మీడియాతో...
ఎంతో మంది నేతలుగా ఎదిగారంటే ఆయన చలవే హైదరాబాద్: రాజకీయం, నాయకత్వంలో ఎన్టీఆర్ ఓ బ్రాండ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో...
అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేందుకే జగన్ ఢల్లీి నాటకం ఆడుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న మాజీ సీఎం,...
తప్పు చేస్తే తప్పించుకోలేరు ఉనికి కోసం జగన్ ఫేక్ రాజకీయం జగన్ కుట్రలను సాగనివ్వం లీసులూ కఠినంగా ఉండాలి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానంటే ఎవరైనా ఒప్పుకోం టీడీపీపీ...
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ముఖ్యం మంత్రులు, ఎంపీలు వారంలో ఒక రోజు పార్టీ ఆఫీసుకు వెళ్లాలి ప్రజలకు, కార్యకర్తలకు అండగా నిలవాలి టీడీపీపీ సమావేశంలో సీఎం...
కేంద్రం నుంచి రావాల్సినవాటిపై దృష్టిపెట్టాలి పెండిరగ్ ప్రాజెక్టులకు ఆమోదం కీలకం నిధుల సాధనలో ఎంపీలదే ప్రధానపాత్ర అఖండ విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి టీడీపీపీ సమావేశంలో...
కేంద్ర బడ్జెట్లో ఏపీకి న్యాయం జరుగుతుంది కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు....
అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోండి అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం అమరావతి: వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు...
విశాఖ కమిషనర్‌గా సంపత్‌కుమార్ విజయవాడ కమిషనర్‌గా ధ్యానచంద్ర అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 62 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత...
సీఎం చంద్రబాబుకు వైసీపీ బాధితుల మొర వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజానీకం తన భూమి పరిహారం కొట్టేశారని ఆచంట మహిళ ఆవేదన సంతకాల ఫోర్జరీపై చిలకలూరిపేట...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...
కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు...
గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ...
తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు...