మాజీ సైనికోద్యోగులకు అండగా ఉంటాం
సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం ఉద్దేశం సైనికుల కోసం ఆనాడే ఎన్టీఆర్ విరాళాలు సేకరించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి.జనార్దన్...
సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం ఉద్దేశం సైనికుల కోసం ఆనాడే ఎన్టీఆర్ విరాళాలు సేకరించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి.జనార్దన్...
మాజీఎంపీ రెడ్డప్పరెడ్డి ఇంటికి వచ్చిన మిథున్‌రెడ్డి గో బ్యాక్ అంటూ ఇంటిని ముట్టడిరచిన స్థానికులు, ఎన్డీఏ కార్యకర్తలు కవ్వింపు చర్యలతో రాళ్లదాడికి దిగిన వైసీపీ కార్యకర్తలు తొమ్మిదిమంది...
అరుంధతిలో పశుపతిలా సమాధి నుంచే మళ్లీ ఫేక్ ప్రచారాలు కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు హత్యలు, అరాచకాలంటూ అబద్ధాలు ఆడుతున్నారు వైసీపీ పెంచి పోషించిన గంజాయి,...
కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా సమస్యల పరిష్కారానికి యువనేత చొరవ 18వ రోజు ‘ప్రజాదర్బార్’ కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు అమరావతి(చైతన్యరథం): కష్టాల్లో ఉన్న వారికి...
అరాచక శక్తులను ఉపేక్షించే ప్రసక్తే లేదు బాలికలపై అత్యాచారాలను అధ్యయనం చేస్తున్నాం స్పెషల్ డ్రైవ్‌కు ఆయా శాఖలతో కమిటీలు వేస్తాం విద్యార్థినులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం హోంమంత్రి...
జగన్ పాలనలో భూ కబ్జాలు, అరాచకాలపై ఫిర్యాదులు ఐదేళ్లలో ప్రజలను ఎంతగా హింసించారో అర్థమవుతోంది బాధితులకు అండగా ఉంటాం..ప్రతి సమస్యను పరిష్కరిస్తాం వినతుల స్వీకరణలో మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్...
` మీడియాపై విమర్శలు సరికాదు ` అద్భుతంగా రాజధాని అమరావతి నిర్మాణం ` ఐదేళ్లు సెక్రటేరియట్‌కు రాకుండా ముఖం చాటేసిన జగన్ ` మంత్రి ఆనం రామనారాయణ...
` పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ` కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అమరావతి(చైతన్యరథం): గత మూడు రోజుల నుంచి ఆచూకీ లేకుండా...
హింస, అవినీతిపై జగన్ మాట్లాడటమా ఫేక్ ప్రచారాలు జనం నమ్మరు ప్రజల రక్షణకు కట్టుబడిన ప్రభుత్వం ఇది ఏ ఘటననూ ఉపేక్షించం, నిందితులెవరినీ వదలం అమరావతి(చైతన్యరథం): హింస,...
తవ్వకాల నిలిపివేత నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం అమరావతి: విశాఖలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఏపీ సీఎం కార్యాలయం (సీఎంవో) స్పందించింది. విశాఖ జిల్లా అధికారులతో...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...
కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు...
గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ...
తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు...